గోన గన్నారెడ్డి
గోన గన్నా రెడ్డి
[ కాకతీయ చరిత్రాత్మక నవల ]
అడివి బాపిరాజు
త్రివేణి పబ్లిషర్సు
మచిలీపట్టణము - 521 001
ప్రథమ ముద్రణము 1946
పంచమ ముద్రణము 1978
CHECKED June 85
మూల్యము: రు.15.00
త్రి వే ణీ ప్రె స్
మ చి లీ ప ట్ట ణ ము
అంకితము
శ్రీ రాజా
అక్కినేపల్లి జానకిరామారావుగారికి
(కొండగడప జాగీర్దారు)
ఉత్తమ కాకతీయాంద్ర పురుషుడు. సంస్కారి,
రసపిపాసి, ప్రేమపూరిత హృదయుడు
మా బావగారికి
గాఢ సౌహార్ద్రంతో అర్పిస్తున్నాను
నవలాకాల చరిత్ర
శ్రీ శ్రీ రుద్రమదేవి ఆంధ్ర సమ్రాట్టయిన కాకతీయ గణపతి దేవుని కుమార్తె. ప్రపంచచరిత్రలో పైతృకమైన రాజ్యసింహాసనము అధివసించిన రాణులలో మహోత్తమురాలు శ్రీ రుద్రమదేవి. ఉత్తమమైన చరిత్ర, నిర్మల గుణగణాలంకార, శేముషీసంపన్న, నిర్వక్రపరాక్రమధీర ఈ సామ్రాజ్ఞి.
ఆమెకు దక్షిణహస్తంగా మహామాండలికప్రభువు, మహాసేనాధిపతి గోనగన్నారెడ్డి వర్ధమానపురం (నేటి వడ్డమాని) రాజధానిగా పశ్చిమాంధ్ర భూమి ఏలుతూఉండేవాడు. అతని కుమారుడు బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం ద్విపదకావ్యం రచించి ప్రఖ్యాతి పొందాడు.
ఈనాడు ఆంధ్రదేశం అంతా నిండివున్న రెడ్డి, వెలమ, కమ్మ, బలిజ మున్నూరుకాపు మొదలగు ఆంధ్రుల పూర్వీకులు దుర్జయకులజులు న.. ఆంధ్రక్షత్రియజాతికి చెందిన గోన గన్నారెడ్డి మహావీరుడు.
విషయసూచిక
[మార్చు]విషయసూచిక
1 |
12 |
27 |
60 |
90 |
136 |
160 |
206 |
242 |
259 |
271 |
287 |
298 |
This work is in the public domain in India because it originates from India and its term of copyright has expired. According to The Indian Copyright Act, 1957, all documents enter the public domain after sixty years counted from the beginning of the following calendar year (ie. as of 2024, prior to 1 January 1964) after the death of the author.