చర్చ:గోన గన్నారెడ్డి

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 05:01, 5 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

దింపుకుని చూశాను. అన్నీ బాగా కనిపిస్తున్నాయి. రవిచంద్ర (చర్చ) 13:38, 8 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 15:43, 8 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
ఈ పుస్తకంలో పనిచేసిన వారందరికీ ధన్యవాదాలు. దింపుకోలు పుస్తకంగా చేశాను.--Rajasekhar1961 (చర్చ) 15:45, 8 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

విశేష గ్రంథం[మార్చు]

ఈ పుస్తకాన్ని విశేష గ్రంథంగా ప్రకటించవచ్చని నా ఆలోచన. మనం చాలాకాలంగా ఒకే పుస్తకాన్ని మొదటి పేజీలో ప్రదర్శిస్తున్నాము. అప్పుడప్పుడు మారుస్తూ ఉంటే ఈ ప్రాజెక్టులో పురోగతి సందర్శకులకు తెలుస్తుంది అని నా ఆలోచన. Rajasekhar1961 గారూ పరిశీలించండి.రవిచంద్ర (చర్చ) 11:07, 9 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]

@రవిచంద్రగారికి, ఈ పుస్తకం పై కృషి చేసినవారు పరిచయం రాయగలిగితే అలానే చేయవచ్చు. --అర్జున (చర్చ) 12:50, 14 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ, ఈ పుస్తకం కృషి చేసినప్పుడు నేను మొదటి నుంచి చివరకు చదివాను. పరిచయం రాయగలను. రవిచంద్ర (చర్చ) 13:26, 14 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ గోన గన్నారెడ్డి/పరిచయం ఎలా ఉందో చూసి చెప్పగలరు. రవిచంద్ర (చర్చ) 07:07, 15 జూలై 2019 (UTC)[ప్రత్యుత్తరం]
రవిచంద్ర గారికి, మీ సందేశం పొరబాటున గమనించక స్పందించడంలో ఆలస్యమైనందుకు క్షమించండి. మీ పరిచయం బాగానే వుంది. వికీసోర్స్:విశేష_గ్రంథాలు#ప్రదర్శన_పరిచయ_పేజీ_తయారీకు_సూచనలు ప్రకారం చెయ్యండి. --అర్జున (చర్చ) 04:44, 2 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]