హంసవింశతి
Appearance
Telugu Classics Popular Edition Series
హంసవింశతి
అయ్యలరాజు నారాయణామాత్య ప్రణీతము
పరిష్కర్త
సి.వి.సుబ్బన్న శతావధాని
ప్రచురణ
ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
కళాభవన్, సైఫాబాదు, హైదరాబాదు-500 004
విషయ సూచిక
- అవతారిక.
- కథా ప్రారంభము.
- చిత్రమహారాజ చరిత్రము.
- సాతాని హేమావతి.
- విష్ణుదాసుని విదేశ ప్రయాణ సన్నాహము.
- సాతాని భామిని ఱేనికడకుఁ బయనమగుట, హంస వారించి బుద్ధి సెప్పుట.
- కక్కుర్తిబడి చచ్చిన నక్క.
- బ్రాహ్మణ కుమారుని చదువు సంధ్యలు, తీర్థయాత్ర.
- నాయకుని భార్య హేమరేఖ గుప్తగుణుఁ డను వైద్యుని గూడుట.
- నాయకుని ఆయుధములు, పరిశ్రమ.
- వైద్యుడు, వాని పరిశ్రమ.
- తొగట మగువ పాఱుపత్తె గానిఁ గూడుట.
- నేఁతగాని యిల్లు.
- గొల్ల చిన్నది బాపన చిన్నవానిఁ గూడుట
- గోప గృహము - గొఱ్ఱెలు.
- చలిపందిరి - బ్రాహ్మణ సుందరి తెరువరిఁ గూడుట.
- కంసాలి కోమలి ధూర్తుఁడను శిష్యునిఁ గూడుట.
- కోమటి దంపతులు సంకేతస్థలమున బొరపాటునఁ గూడుట
- కోమటిల్లు - అంగడి దినుసులు.
- ముచ్చివాని భార్య తిరునాళ్ల గోవాళ్లఁ గూడుట.
- మృగ పక్షుల పట్టి.
- తిరునాళ్ల వేడుకలు.
- భూతవైద్యుని యిల్లా లొకరేయి నలుగురిని గూడుట.
- కడఁద్రోయఁబడిన బడబ తిరిపగానిఁ గూడుట.
- పండిత పరిశ్రమ.
- ధూర్త విద్యార్థి చేష్టలు.
- బాల క్రీడలు.
- శివదత్తయోగి సతి కోడిపందెగానిఁ గూడుట.
- కోడి పందెములు - కోళ్లు
- నియోగి భార్య జోస్యుని గూడుట.
- పర్వతములు, కంపచెట్లు, చిఱుచెట్లు, మహావృక్షములు, గణిత శాస్త్రము
- జోస్యుని సరకులు.
- కోమటిబోటి సుంకరి కొల్వుకానిఁ గూడుట.
- వశీకరణ మంత్ర ప్రయోగము.
- రెడ్డిసాని యొక పగ లిద్దఱినిఁ గూడుట.
- కృషీవలు నిల్లు, ధాన్యములు, కాయలు.
- జాలరి బిత్తరి తైర్థికునిఁ గూడుట.
- పడవలు, వలలు, జలచరములు, పుణ్యక్షేత్ర తీర్థ విశేషములు.
- కుమ్మరి గుమ్మ సాలెవానిఁ గూడుట.
- కుమ్మరి పరిశ్రమ.
- గడ్డి రకములు.
- గాలి - వాన.
- అత్తకోడండ్రు ఉపపతులఁ గూడుట.
- కొఱగాని కొడుకు.
- నృత్య గాన విశేషములు.
- స్త్రీ వశీకరణౌషధములు.
- మర్లు మందు.
- గాండ్లచేడె ద్విజవటువును గూడుట.
- వసంతము.
- మంత్రికుమారుని భార్యలిద్దఱు నిద్దఱిని గూడుట.
- కామినీ గర్హణము.
- విదేశముల నుండి దిగుమతి యగు వస్తువులు.
- భారతదేశ పుర గ్రామములు.