సాహిత్య మీమాంస/విషయసూచిక
విషయసూచిక
1 |
సాహిత్యము ... 1. కావ్యము ... 2. లక్షణము, లక్ష్యము ... 3. సాహిత్యమునకు జాతికిని సంబంధము ...
7 |
ఆర్యసాహిత్య ప్రకృతి ... 1. ఆర్యాంగ్లేయ సాహిత్యములు...5. మానవ ప్రకృతి - షేక్స్‌పియర్...7. ప్ర్రాచ్యపాశ్చాత్యకవుల సృష్టిభేదము...10. ఆర్యసాహిత్యమున సృష్టిసంపూర్ణత...15. పుణ్యాదర్శముల ఆవశ్యకత, ఉత్కర్ష...19. సాహిత్యమున అలౌకికసాధన...21. సాహిత్యమున రసక్షేత్రములు...28. సాహిత్యమున వీరత్వము...31. సాహిత్యమున దేవత్వము...33.
37 |
రక్తపాతముగురించి అలంకారికుల మతము...37. నాటక రంగస్థలమున రక్తపాతము...42. హిందువుల ఆదర్శము...43. యూరోపీయ వియోగాంత నాటకముల ఉత్పత్తి, ప్రకృతి...44. వాటిని చదివిన ఫలము...47. ఆర్యసాహిత్యమందలి వియోగాంతము రక్తపాత శూన్యము...50. హత్యయందు బీభత్స సంచారము...52. వియోగాంతమా, కసాయికొట్టా...53. రక్తపాతము, విదేశీయ రుచులు...54. వియోగాంత నాటకముల దుష్పరిణామము...60. ఆంగ్లసాహిత్యమందు పక్షపాతము...61.నాటక పర్యవసానము...62. పార్సీనాటక సంఘములు,
వాటి రంగస్థల స్థితి...65. మహాభారతము, శ్రీమద్రామాయణమూ చదివిన ఫలము...66.
69 |
సీతాదేవి ప్రేమ...68. రాధా ప్రేమ...72. సీతప్రేమయందలి ఐకాంతికము...73. సతీత్వ గౌరవము...76. పురాణ శ్రవణము, కథలు...78. వ్రతములు, నోములు, దృష్టాంతములు...79. సాహిత్యమున పాతివ్రత్యము...81. ప్రాచీన భారతవర్షమున స్వేచ్ఛాచరణము...83. ఆత్యసతి పవిత్రత...84. ఆత్మోత్సర్గము...85. పతి ప్రేమనుండి విశ్వపతి ప్రేమ...86.
88 |
సతీప్రేమ-కామానురాగము, ప్రేమ...88. ఆర్యసాహిత్యమున కామము...94. సఖ్యప్రేమ...98. పాశ్చాత్య ప్రేమ స్వభావము...100. ప్రాచ్యపాశ్చాత్యప్రేమ చిత్రణము...106. శకుంతల, మిరాండ...110. కవిరచిత ఆదర్శ సృష్టి...114.
116 |
మనుష్యత్వ నిర్వచనము...116. స్త్రీల సంయమ బలము...120. భక్తిసంయత ప్రేమ...126. హిందూకుటుంబ నియమములు...129. హిందూకుటుంబ ప్రేమ వికాసము...131. ఆర్యసాహిత్యమున శృంగారము...132. స్త్రైణ శాసనము...133. స్వాధీనత-స్వేచ్ఛావృత్తి...136. ఆర్యసాహిత్యమున ప్రేమగౌరవము...137. బాల్యవివాహముల పరిణామము...138. విదేశీయ పతిపత్నీ సామ్యభావము...140. ఆర్యసాహిత్య సమాలోచ నావశ్యకత...141.
144 |
వీరుల ఆదర్శము...146. అసుర వీరత్వము...148. బ్రహ్మ క్షత్రియ వీరత్వము...153. వీరత్వమున సమరము-రక్తపాతము...157. ధర్మార్థము బలిదానము...159. వీరుని ప్రతిజ్ఞాబలము...163. రక్తపాతము లేని క్షత్రియ సత్యపాలనము...165. తక్తపాత రహిత బ్రాహ్మణ ప్రతిజ్ఞా పాలనము...167. మహాకావ్యము లందలి మూడురకముల వీరత్వము...168. ఆర్యవీరత్వ మందలి విశేషము...170. వీరుల సంపద...171. ఆదర్శ రాజ్యము...172.
175 |
సతీత్వాదర్శము...175. విద్య...176. మైత్రి...179. దేవతాదర్శము...182. ఆదర్శ దంపతులు...184. ఆదర్శపతి...185. అతని లక్షణములు: - ప్రేమ మయుడు...186. ఆశుతోషుడు...188. ఆనందమయుడు...189. అవ్యభిచారి...190. ధర్మాశ్రయుడు...192. దేవతల సంసారము...193. గురుజనసేవాపరుడు...194. ధర్మాచరణుడు...197. క్షాంతుడు...198. అక్రోధుడు, అహింసాపరుడు...204. స్వర్గము...206. దేవతా చరితము...209. ఋషి చరితము...211. మానవ చరితము...212.
సవరణ పట్టిక ... 216.
________