Jump to content

రచయిత:శ్రీపాద కామేశ్వరరావు

వికీసోర్స్ నుండి
శ్రీపాద కామేశ్వరరావు
(1877–1943)
చూడండి: వికీపీడియా వ్యాసం. శ్రీపాద కామేశ్వరరావు సుప్రసిద్ధ రంగస్థల నటుడు, అనువాద నాటక కర్త మరియు ప్రయోక్త. వీరు మరాఠీ, ఒరియా, తమిళ, ఫ్రెంచి, పంజాబీ నాటకాలను ఆంధ్రావళికి అనువదించి అందించారు. వీరు 1908లో రాజమండ్రి ఎమెచ్యూర్ నాటక సమాజం స్థాపించి 10 సంవత్సరాలకు పైగా నడిపించారు.

-->

రచనలు

[మార్చు]

సంపూర్ణ రచనలు

[మార్చు]