అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021

వికీసోర్స్ నుండి
పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/2

మానవజాతుల సమగ్ర వికాసం కోసమే మాతృభాషలు... 05

జర్మన్ల భాషావేశం... 07

ఈ రెండు పుస్తకాలనూ ప్రతి ఒక్కరూ చదవాలి... 08

ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అంశంపై రెండు నాల్కల ధోరణి... 09

విద్యామాధ్యమంపై వీడుతున్న వలసవాదపు నీడలు... 13

ఆగిన తెలుగు వెలుగు చిరస్మరణీయసేవలు... 16

కొత్తమాటల పుట్టింపు-7, 8... 19

పిల్లలు భాష ఎలా నేర్చుకొంటారు?... 23

పదనిష్పాదనకళ 8... 25

ఈ చదువులు మాకొద్దు... 28

పడమటిగాలితో నివురు తొలగిన తెలుగు భాషా సాహిత్య సంపద... 30

అడుగుజాడలూ ఆనవాళ్లు-8... 33

మాఊరు... 36

కొయ్యబొమ్మలాట కళాకారుడు గొంబేగౌడరరామనగౌడ ఆత్మకథ... 41

ఆపత్కాలపు కవిత్వచూపు... 44

ఊరొచ్చేస్తాంది...!... 46 జ వూ

ఆ 411

| ద ట్‌ .. గ

ఖ్‌ లా

నుడె నాడు నెన

లా చందా వివరాలు జీవిత చందా రూ.5000 4 సం॥ చందా రూ.1000 1సం॥ చందా రూ. 300 ఎం.ఓ. లేదా తెనాలిలో చెలునట్లు బ్యాంకు చెక్కు లేదా డి.డీని " 'శెయగుణాంతా' పేర పంపాలి.

---౮౮ బ్యాంక్‌ ఖాతా, ఫోను వివరాలు

ఆన్‌లైన్‌ ద్వారా చందాను పంపేవారు [౬౯౫ /౧769 ద్వారా “తెలుకుజాణై'-యాకఫ్సీస్‌ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. లయం ఉతర. ంటాంరుటాతు.! అక్కౌంట్‌ నెం. 914020020887880

1.౯5౮ ౮౦646 : 1190000556

గూగుల్‌ పే/ ఫోన్‌ పే ద్వారా కూడా చందాను చెల్లించవచ్చును

ఆన్‌లైన్‌లో చందాను పంపేవారు వెంటనే ఇంటినెంబరు, వీధి పేరు, పోస్టాఫీసు, ఊరిపేరు, పిన్‌కోడ్‌ నెంబరుతో సహా తమ పూర్తి చిరునామాను, ఫోన్‌ నెంబరు, మెయిల్‌ ఐడి తదితర వివరాలను జాబు ద్వారా తెలుపగలరు. 94929 80244 ఫోన్‌కు సందేశం గాని, వాట్స్‌యాప్‌ ద్వారా గానీ తెలుపగలరు.

చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలకు చిరునామా

దాః సామల ఐక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి” 8-3886, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి, గుంటూరు జిల్లా - 522 211. ఫోన్‌ : 94929 80244 ఇ-మెయిల్‌ : ఇగగు జ 6401201 5 అం్రగిణ!.00%



తెలుగుజాతి పత్రిక

లుటె

మాసపత్రిక

యా!

రు

డ్‌ క్ష్‌

(|

వ ణి

స ర్త

స గ్గ చ | భ్‌

ఎం చందాదారులకు సూచనలు అాాాా

1 చందా కాలం, ముగింపు తేదీ- పత్రిక కవరుమీద మీచిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి.

. చందా కాలం ముగిసిపోయిన తర్వాత పత్రిక పంపబడదు. దయచేసి వెంటనే చందా పైకం పంపి, చందాను కొనసాగించుకోగోరుతున్నాము.

. చందా పూర్తయ్యేండుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి.

. మీ ఇంటి నెంబరుతో సహా పూర్తి చిరునామాను, పిన్‌కోడ్‌ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్‌ నెంబరును, వుంటే మీ మెయిల్‌ ఐడి ని తెలుపండి.

5. మీ చిరునామా మారినట్లయితే ధయచేని వెంటనే తెలియజేయండి.

6. “అమ్మనుడి పత్రికను చందాదారులకు మాత్రమే పోస్టులో వంపించగలము. బయట ఎక్కడా అంగళ్లలో అమ్మకమునకు పెట్టడంలేడు. కనుక కావలసినవారు దయుచేని చందాదారులుగా చేరవలనిందిగా కోరుతున్నాము. చందాదారులు కోరినట్లయితే ఆన్‌లైన్‌లో కూడా పత్రికను పంపగలము. మీ ఇ-మెయిల్‌ ఐడిని తప్పక తెలియజేయండి.

“అమ్మనుడి పత్రికను నడపడం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. చందాలే ముఖ్య ఆధారంగా ఉన్నది గనుక - మీరు చందాదారులుగా చేరడంతో పాటు, మీ మిత్రులను, సంస్థలను ప్రోత్సహించి వారిని చందా దారులుగా చేర్చించగోరుతున్నాము. -ప్రచురణకర్త ---౮౮ ప్రోత్సాహకులుగా చేరండి అాలాలా

రు. 10,000/-లు, ఆపైన- విరాళంగా పంపి, “తెలుగుజాతి ట్రస్టుకు పప్రోత్సాహకులుగా మాతో చేరి సహకరించగోరుతున్నాము. అట్టి 'ప్రోత్సాహకులకు పత్రికను శాశ్వతంగా పంపుతూ, (ట్రస్టు ప్రచురించే ఇతర పుస్తకాలను కూడా వారికి సాదరంగా పంపగలము. దయచేసి మీరు ప్రోత్సాహకులుగా చేరి మా కృషికి తోద్చడగోరుతున్నాము.




తెలుగుజాతి (ట్రస్టు) (ప్రచురణ


| తెలుగుజాతి పత్రిక అవ్వ్మునుడె ఉ ఏప్రిల్‌-2021 |