Jump to content

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020

వికీసోర్స్ నుండి

తెలుగు భాషోద్యమ సమాఖ్య (8.30. 1288/2003) తెలుగు చరవాణి యాపుల పోటీ, తెలుగు వ్యాసరచన పోటీ పోటీ మొదలు: ఆగస్టు 29, 2020 గడువు తేదీ: జనవరి 1, 2021 మధ్యాహ్నం 12 గంటలు మరిన్ని వివరాలు: https:/ telugubhashodyamasamakhya.blogspot.com సంప్రదింపులు: tebhasaspoti@gmail.com మొత్తం రు.4 లక్షల బహుమతులు! చరవాణి యాపు సమర్పణ వ్యాస సమర్పణ forms.gle/koWxehnW6unooDsW8 forms.gle/zWRdGfk7s CaQTC4n8 తెలుగులో - తెలుగు నుడి (భాష) గురించి, తెలుగు చరిత్ర గురించి, తెలుగు సంస్కృతి గురించిన నాణ్యమైన సమాచారం అందరికీ అందుబాటులో లేదు. వలగూడు (అంతర్జాలం) వేదికగా అందుబాటులో ఉన్న తెలుగు వికీపీడియాను ఒక ప్రాతిపదికగా తీసుకుంటే పై అంశాల గురించి నాణ్యమైన ఒక వెయ్యి వ్యాసాలు కూడా ఉండవు. మన తెలుగు వారి జనాభా తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల బయటా కలిపి 18 కోట్లు ఉంటే, కనీసం 18 మంది కూడా ఈ విషయమై చూపు సారించి తెలుగు వికీపీడియా లాంటి వనరుల్లో చురుగ్గా పనిచేయటం లేదు. ఏడాదికి కొన్ని పరిశోధనా పత్రాలు వెలువడుతున్నా, అవి ఏదో ఒక గ్రంథాలయ సొరుగులోకో, వెయ్యికి దాటని ప్రచురణలుగానో మిగిలిపోతున్నాయి. ఈ వెలితిని నింపుతూ, కొంతలో కొంత తెలుగు నుడి, తెలుగు చరిత్ర, తెలుగు సంస్కృతి అంశాల్లో సమాచారం వలగూడులో చేర్చే దిశగా తెలుగు భాషోద్యమ సమాఖ్య వ్యాసరచన పోటీని నడుపుతున్నది. నేడు వలగూడు అనేది సమాచారాన్ని పుట్టించటానికీ వాడుకకూ భద్రపరచటానికీ ఉన్న అతి పెద్ద వనరుగా మన ముందుంది. వలగూడులో చేర్చని వ్యాసం ఎక్కువ మంది చదువరులకు చేరదు కూడా. అందరికీ అందుబాటులో ఉండే విధంగా అంశాలను చెప్పాలంటే వలగూడే అందరికీ అందుబాటులోనికి తెచ్చే సాధనం.

వివరాలకు వెనుక అట్ట లోపలిపుట చూడండి

లోపలి పుటలలో....



సంపాదకహృదయం: సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో...... 5

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం...08

విద్యావిధానం: తిరోగమన బాటలో జాతీయ విద్యావిధానం......రమేష్ పట్నాయక్... 11

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఫలితాలు ప్రశ్నార్థకమే! డా. సామల రమేష్ బాబు... 13

వలసవాదం: అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం...డా. గారపాటి ఉమామహేశ్వరరావు 15

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/బ్రతుకుతెరువు కోసం తెలుగు భాష సి.వి. క్రిష్టయ్య 18

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం... గంధం సుబ్బారావు. 21

నీ కోసం, నీ మంచి కోసం.. డా. పి. శివరామకృష్ణ 'శక్తి'... 31

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తెలుగు కథల కొలను సదానంద... డా. మధురాంతకం నరేంద్ర... 39

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత.. అప్పిరెడ్డి హరినాథరెడ్డి... 41

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఆమె లేఖలు.. డా. కాళిదాసు పురుషోత్తం... 44

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి. పెండ్యాల సత్యనారాయణ. 46

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/గుంటూరు సీమ సాహిత్య చరిత్ర..49

పదనిష్పాదనకళ... వాచస్పతి 25

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జగమునేలిన తెలుగు-11.. డి. పి. అనూరాధ... 27

పడమటి గాలితో... -5 ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి... 33

అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2.. డా. ఈమని శివనాగిరెడ్డి. 36

అమ్మతనం... అయిత అనిత 17

రచయితలకు విన్నపం
  • ప్రచురణ కోసం పంపే రచనలను, వార్తలను ప్రతి

నెల 15వ తేదీలోపుగా మాకు చేరునట్లు పంపి సహకరించండి. 20వ తేదీ దాటిన తరువాత చేరే వాటిని పరిశీలించడం ఇబ్బంది అవుతుందని గమనించండి.

  • రచయితలు సరళమైన తెలుగు మాటలతో

వ్రాయాలని మా విన్నపం. అచ్చతెలుగులోనే వ్రాయాలని మేము కోరడం లేదు. ఇతర నుడుల మాటలను తప్పనిసరైతేనే, వీలైనంత తక్కువగా వాడండి. మీ ప్రాంత తెలుగు మాండలికాల్ని, నుడికారాల్ని ఉపయోగించడానికి వెనుకంజ వేయవద్దు. తాపీ ధర్మారావు గారు చెప్పిన మాటలను ఇక్కడ గుర్తుకు తెచ్చుకొందాం: 'చదివిన విన్నా జనులందరికీ - చక్కగ తెలిస్తె రాతా/ మెదడు చించుకొని నిఘంటులన్నీ - వెదికించేదే రోతా’ 'వాడుక మాటల వల్లనె భావాల్ - ప్రకటించిందే రాతా! పాడు ముష్టితో పెద్ద సమాసాల్-వాడిందైతే రోతా' 'చిన్న మాటలనె గొప్పభావములు - చెప్పగలిగితే రాతా/ మిన్ను విరిగినట్టు ధ్వనించి - భావం సున్నచుట్టితే రోతా' శాశ్వత చందా 5 Joll చందా వివరాలు చదువరులకు విన్నపం 'అమ్మనుడి' పత్రికను చందాదారులకు నేరుగా పోస్టులో పంపిస్తున్నాము. బయట ఎక్కడా అంగళ్లలో అమ్మకమునకు పెట్టడంలేదు. కనుక పత్రిక కావలసినవారు దయచేసి చందాదారులుగా చేరవలసిందిగా కోరుతున్నాము. వివరాలు ఈ పుటలోనే గలవు. దయచేసి ఆ సూచనలను అనుసరించ ప్రార్ధన.

  • అన్లైన్లో చందాను పంపినప్పుడు చందాదారుని

పేరు, చిరునామా, ఫోన్ నెంబరు, తదితర వివరాలు బ్యాంకు వారి ద్వారా మాకు చేరవు. అందువల్ల మా కార్యాలయంలో ఆ వివరాలు నమోదు కావు. ఈ కారణంగా ఆ చందాదారుకు పత్రికను పంపే అవకాశం లేదు. దయతో ఈ ఇబ్బంది కలుగకుండా చూడండి. పైకం బ్యాంకుకు జమచేసిన వివరాలను కూడా తెలుపడం మరచిపోవద్దు. ఫోన్లో/ వాట్సప్లో లేదా మెయిల్లో తెలుపండి. అమ్మనుడి' పత్రికను నడుపడం ఆర్ధికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. చందాలే ఆధారం కనుక - మీ మిత్రులను, సంస్థలను ప్రోత్సహించి వారిని కూడా చందా దారులుగా చేర్పించగోరుతున్నాము. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మాసపత్రిక తెలుగు జాతి(ట్రస్తు) నుడి 1 నాడు నెనరు పలుకు వ్యక్తులకు సంస్థలకు విదేశీయులకు రూ.7500 రూ.1500 150 డాలర్లు

రూ.5000

రూ. 1000

3 50||

రూ.700

రూ. 1000 1 సం॥

0 రూ.240

75 డాలర్లు రూ.400 25 డాలర్లు ఎం.ఓ. లేదా తెనాలిలో చెల్లునట్లు బ్యాంకు డి.డి.ని 'అమ్మనుడి' పేర పంపాలి. చెక్కు పంపేట్లయితే దయచేసి అదనంగా రు.30 లు చేర్చి పంపండి. చందాదారులకు సూచనలు 1. చందా కాలం ముగింపు తేదీ - పత్రిక కవరుమీద మీ చిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి. 2. చందా పూర్తయ్యేందుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి. 3. మీ ఇంటి నెంబరుతో పూర్తి చిరునామాను, పిన్ కోడ్ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్ నెంబరును, వుంటే మీ మెయిల్ పాలి. 4. మీ చిరునామా మారినట్లయితే దయచేసి వెంటనే తెలియజేయండి. తెలుగుజాతి పత్రిక అమ్మనుడి అక్టోబరు-2020 ఆన్లైన్ ద్వారా చందాను పంపేవారు NEFT / RTGS ద్వారా 'అమ్మనుడి' - యాక్సిస్ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. AMMA NUDI-AXISBANK, TENALI అక్కౌంట్ నెం. 915020010550189 IFSC Code : UTIB0000556 ఆన్లైన్లో చందాను పంపినవారు, ఆ వెంటనే చెల్లింపు వివరాలను, చందాదారుని పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నెంబరు, పిన్ కోడ్ తదితర వివరాలను జాబు ద్వారాగాని, ఫోన్ ద్వారాగాని తెలుపగలరు. చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా డా॥ సామల లక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి' 8-386, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి గుంటూరు జిల్లా - 522 211. ఫోన్ : 9440448244 ఇ-మెయిల్: ammanudi2015@gmail.com చందాదారులు కోరినట్లయితే ఆన్లైన్ కూడా పత్రికను పంపగలము. ఇందుకోసం మీ ఇ-మెయిల్ ఐడిని తప్పక తెలుపగలరు. 4