238 |
రమణీయమైన రామప్ప గుడి, జయ సేనాని, మేటి నాట్య గ్రంథం, పేరిణి ప్రశంస, పేరిణి వర్ణన, తాండవనృత్యం, రామ ప్రజ్ఞ, రామకృష్ణ ఉవాచ; వీరశైవం, వీర వైష్ణవం, శివకేశవుల ఎదుట పేరిణి.......
246 |
పురాణకాలం నుంచీ , ప్రాచీన నుంచీ, ప్రచారంలో వున్నవే పల్లవఝుల వారి ప్రతిభ, గడ్డిపాడు పగటి వేషాలు, అర్థనారీశ్వరి, పిట్టల దొర, కారువాసాని సోమయాజులు, మాదిగ వేషం, సాతాని వైష్ణవులు, బాలరండా రుక్మాబాయి, శారద వేషం, చిట్టి పంతులు, పఠాన్ గులాం, జంగందేవర వేషం, మందులవాళ్ళు, సిదీ కంచెనీ వేషాలు, సోమయాజులు, సోమిదేవమ్మ, గంగిరెద్దు, హెచ్చరిక, వైష్ణవ వేషం, గారడి వేషం......
283 |
284 |
మొదటి తరం, రెండవ తరం, మూడవతరం, భాగవత సంబంధమైన పగటి వేషాలు, మరెన్నో పగటివేషాలు,... వివిధ పగటి వేషధారులు, ప్రజా నాట్యమండలి......
288 |
మాణిక్యాలపురం విప్రవినోదులు, రాయలసీమ విప్రవినోదులు, విప్రవినోదుల రోప్ ట్రిక్ ......
291 |
ఇది కథ కాదు - పాల్ డేనియల్ ప్రశంస - ఆరుబయలులో అద్భుత ప్రదర్శన - శిథిలమైపోయిన కళ......