చైతన్యం, దేశి కవితను పండించిన శైవ కవులు, అందరూ ఆదరించిన దేశి నాటకాలు, శైవం వైష్ణవం, చేరదీసిన నాట్యం, దేవాలయాల్లో దేవదాసీ నృత్యాలు.......
32 |
కళాకారులకు ఘనసత్కారాలు, మాన్యాలు, సమ్మానాలు, రామప్ప గుడిలో రమణీయ నృత్యాలు, ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు, జాయన సేనాని_నృత్త రత్నావళి, జామపద కళారూపాల వర్ణన.......
37 |
బసవ పురాణం చెప్పిన భక్తి పాటలు, పండితారాధ్య చరిత్రలో ప్రజా కళా రూపాలు, బసవ పురాణంలో జానపద కళలు........
42 |
మాచల్దేవి, ఏకశిలా నగరంలో ఎన్నో దేవాలయాలు, దిసమొల దేవత ఏకవీరాదేవి, పారవశ్యంలో నగ్న నృత్యాలు, గొరగ పడుచుల గొప్ప నాట్యాలు, జాణలు మెచ్చే జాజర పాటలు......
46 |
రెడ్డి ప్రభువుల దొడ్డతనం, ఆనాటి ఆట పాటలు, జక్కుల పురంధ్రీకులు, పెండెల నాగి, కామేశ్వరి కథ, మామవల్లీ కథ, కుండలాకార నృత్యం, కర్పూర వసంతరాయలు, అపరనాట్య సరస్వతి లకుమాదేవి, వేమారెడ్డి రచనలు ఎన్నెన్నో, కొండ వీటిని వర్ణించిన శ్రీనాథ కవి.......
56 |
హరిహరుని హంపి, విదేశీయుల మెచ్చిన విజయనగరం, కోలాహలంగా కోలాటాలు, అబ్దుల్ రజాక్ చెప్పిన అద్భుత విషయాలు, పగటి వేషాలతో పగను సాధించారు, మహార్ణవమి దిబ్బ మీద మహా నాటకాలు, వైభోగం ఒలికే భోగం మేళాలు.......
63 |
కవిరాట్టే కాదు సంగీత సామ్రాట్టు కూడా - కట్టుదిట్టమైన కర్నాటక సంగీతం - రాయల బాటే రామరాజు బాట - సంగీత రత్నా