|
ఎన్నో కళారూపాలు మరెన్నో విషయాలు |
1 |
5 |
సూర్యుడే భగవానుడు, ప్రకృతే దేవత, భజనలూ, భక్తిగీతాలూ, భక్తి కోసం నృత్యగానాలు, జానపద కళలకు పునాది. తొలి మానవ సంఘం భావయుక్తమైన నటన నాగవృత్యం, మయూర నృత్యం, భూత నటన నేర్చుకున్న నటనలు, శ్రీ మంతుల పోషణ.....
12 |
హాలుడు, కళాపోషణా , కళలను చెప్పిన గాథా సప్తశతి.
14 |
హీనయాన, మహాయాన, నాగార్జున కొండ, లలిత కళా నిలయం, అందాల అరామాలు, ఆరు బయలు రంగస్థలం, అమరావతి శిల్పాలు, లలిత విస్తరం చెప్పిన లలిత కళలు, ఇక్ష్వాకులు చెక్కిన చక్కిన చక్కని శిల్పాలు, పల్లవ సంగీతం, విష్ణు కుండినుల సాహిత్య కళా పోషణ........
20 |
కళ్యాణి చాళుక్యుల కళా విన్యాసం, గౌడు గీతాలు, ఊయల పాటలు, వినోదాలను వర్ణించిన నన్నె చోడుడు, సానుల్ని పోషించిన చాళుక్య చోళులు, ఆటకత్తెల కోలాటాలు, ఆదినన్నయ మహాభారతం, నన్నయ చెప్పిన నాటకానుభవాలు, పిచ్చుగుంటలు చెప్పిన శ్రీనాథుని పల్నాటి వీర చరిత్ర, శైవ వైష్ణవ మతాల