చర్చ:అబద్ధాల వేట - నిజాల బాట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

అనుమతులు[మార్చు]

వ్యాస రచయిత అనుమతి తో ఈ వ్యాసం ప్రచురించబడినది.

అనుమతి వివరాలు స్పష్టంగా తెలియచేయండి. ఒక వ్యక్తి అభిప్రాయాలకు తెవికీ ప్రాజెక్టులు సరైన చోటు కాదు. నలుగురు మార్పు చేస్తేనే అది వికీ. --Arjunaraoc 10:26, 4 జనవరి 2012 (UTC)

 • మూల రచయిత తన అనుమతి పత్రం విద్యుత్ లేఖ (e-mail) ద్వారా ఏ చిరునామాకు పంపాలో తెలియచేయండి. --cbrao 1:56, 8th January 2012 (IST)

దీనికి సరైన స్థానం[మార్చు]

దీనికి సరైన స్థానం వికీపీడియా. వికీసోర్స్ లో స్వేచ్ఛా నకలుహక్కులు గల గ్రంధాలు యధావిధిగా పెట్టవచ్చు. --Arjunaraoc 10:22, 4 జనవరి 2012 (UTC)

యధాతధంగా కాదు. ఈ పుస్తకం గురించి వివిధ సమీక్షల అభిప్రాయాలతో తెవికీ లో వ్యాసం గా మార్చండి. --Arjunaraoc 10:26, 4 జనవరి 2012 (UTC)
 • పుస్తక సమీక్షను వికీపీడియా కు తరలించటమైనది. పుస్తకం పై వెంకతరత్నం గారి సమీక్ష ను వికీ లో ఉంచటానికి అనుమతి లభించింది. సమీక్షకుడి అనుమతి పత్రం ఏ చిరునామాకు పంపాలో తెలియచేస్తే, ఆ చిరునామాకు అతను తిన్నగా లేఖను పంపగలరు. http://commons.wikimedia.org లో ఈ పద్ధతి ననుసరించి కొన్ని దస్త్రాలు గతం లో ఎగుమతి చేశాను. --cbrao 2.09, 8 జనవరి 2012 (IST)

దస్త్రం తొలగింపు[మార్చు]

నిర్వాహకులకు మనవి: 1,275×1,650, 80 పేజీలు (835 KB) అనే దస్త్రం http://te.wikisource.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Abaddhala_veta_revised.pdf అనే పేజీ లో రెండు సార్లు ప్రచురించబడింది. నకలు దస్త్రాన్ని తొలగించకోరుతాను. --cbrao 2.20, 8 జనవరి 2012 (IST)

తొలగించాను.--అర్జున (చర్చ) 10:20, 27 మార్చి 2013 (UTC)

పనిచేసిన సభ్యులు[మార్చు]

 1. Cbrao
 2. Rajasekhar1961
 3. Divyagullapudi
 4. Bhaskaranaidu
 5. Nrgullapalli

చేయాల్సిన పనులు[మార్చు]

ఈ పుస్తకం టైపింగ్ పూర్తయింది. లిప్యంతరీకరణ చేసిన వారందరికీ ధన్యవాదాలు.

ఇంకా చేయాల్సిన పనులను ఒకసారి గమనించండి:

 • ప్రతి పేజీలోని పుట సంఖ్య మరియు రచయిత లేదా పుస్తకం పేరును తొలగించాలి. ఇవి ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం ద్వారా చేర్చబడతాయి.
 • బొమ్మలను వికీకామన్స్ నుండి సంబంధించిన పేజీలో చేర్చాలి.
 • విషయసూచికలో పేజీ సంఖ్యకు, వ్యాసం గల పేజీకి తేడాలున్నాయి. వాటిని సవరించాలి.
 • కొన్ని పేజీలలో టైపింగ్ దొషాలున్నాయి. వాటిని సరిదిద్దాలి.
 • ఇంకా కొన్ని పేజీలను నిర్ధారించాలి.--Rajasekhar1961 (చర్చ) 07:11, 14 నవంబరు 2014 (UTC)
 • 360/368, 418/426, 430/438 పేజీలలో పిడిఎఫ్ పేజీలు ఖాళీగా వున్నాయి. కానీ ఎలా లిప్యంతరీకరించబడ్డాయో తెలియడం లేదు.--Rajasekhar1961 (చర్చ) 13:11, 15 నవంబరు 2014 (UTC)
Rajasekhar1961 గారికి, ఇప్పడు చివరి అధ్యాయం అదనపు వ్యాసాలు తప్పించి మిగతా సరిగానే వున్నట్లుంది.--అర్జున (చర్చ) 06:27, 3 మార్చి 2015 (UTC)

ప్రధాన పేరుబరి పాఠ్యీకరణ గణాంకాలు[మార్చు]

1.3.2015న

+----------------+-------+
| user_name | Edits |
+----------------+-------+
| Rajasekhar1961 | 335 |
| Arjunaraocbot | 103 |
| Arjunaraoc | 28 |
| Cbrao | 12 |
+----------------+-------+

వికీలో సూచించడం[మార్చు]

chapter, chapterurl పరామితులకు తగినట్లుగా మార్పులు చేయండి.
వేరే అధ్యాయానికి chapter, chapterurl పరామితులకు తగినట్లుగా మార్పులు చేయండి.
 • cite book మూస వాడాలి.
అసలు కోడ్

{{cite book |last=నరిసెట్టి|first=ఇన్నయ్య|authorlink= |coauthors= |editor= |others= |title=అబద్ధాల వేట - నిజాల బాట |origyear=2005 |url=https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F|format= |accessdate=2015-03-21 |accessyear= |accessmonth= |edition= |series= |date= |year= |month= |publisher=|location= |language=te|isbn= |oclc= |doi= |id= |pages= |chapter=మూఢనమ్మకాలకు దివ్యజ్ఞానసమాజ సిమెంట్|chapterurl=https://te.wikisource.org/wiki/%E0%B0%85%E0%B0%AC%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%B5%E0%B1%87%E0%B0%9F_-_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BE%E0%B0%B2_%E0%B0%AC%E0%B0%BE%E0%B0%9F/%E0%B0%AE%E0%B1%82%E0%B0%A2%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%81_%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%9C%E0%B1%8D%E0%B0%9E%E0%B0%BE%E0%B0%A8%E0%B0%B8%E0%B0%AE%E0%B0%BE%E0%B0%9C_%E0%B0%B8%E0%B0%BF%E0%B0%AE%E0%B1%86%E0%B0%82%E0%B0%9F%E0%B1%8D|quote= }}

అధ్యాయాల విరుపులు సవరింపు[మార్చు]

కొనసాగుతున్న విషయాలను అధ్యాయాలుగా వేరుచేశారు. వీటిని సరిదిద్దాలి.--అర్జున (చర్చ) 10:25, 28 ఫిబ్రవరి 2015 (UTC) ఉదా:అబద్ధాల వేట - నిజాల బాట/ఇంద్రియాతీత శక్తులు-2 విభాగంతో ప్రారంభించడానికి సంబంధిత పేజీలో అదేపేరుతో ##<విభాగంపేరు> ## చేర్చి, అధ్యాయం పేజీలో fromsection="<విభాగంపేరు> " అని చేర్చాలి.--అర్జున (చర్చ) 10:51, 28 ఫిబ్రవరి 2015 (UTC) tosection అనే పరామితి ప్రస్తుతానికి పనిచేయటంలేదు. tosection వాడడానికి కలపవలసిన విభాగాన్ని గుర్తించాలి. కొత్తగామొదలయ్యే విభాగం ముందు పాత విభాగానికి శీర్షిక లేనట్లైతే కొత్త విభాగపు పేరుకి ముందు -గుర్తు చేర్చి పేజీ మొదట్లో విభాగాన్ని సృష్టించి వాడితే మంచిది. ఉదా: అబద్ధాల వేట - నిజాల బాట/ఇంద్రియాతీత శక్తులు-2 మరియు దాని చివరి పేజీ మూలం చూడండి--అర్జున (చర్చ) 11:34, 28 ఫిబ్రవరి 2015 (UTC)

శీర్షికలో " గుర్తులు వుంటే విభాగం గుర్తించేటప్పుడు అవి తొలగించండి.--అర్జున (చర్చ) 12:30, 28 ఫిబ్రవరి 2015 (UTC)
Cbrao, Rajasekhar1961,Divyagullapudi, Bhaskaranaidu, Nrgullapalli గార్లకు, పై సమస్యలు పరిష్కరించడంలో కృషి చేస్తే పుస్తకం ప్రదర్శనకు సిద్దమౌతుంది. --అర్జున (చర్చ) 18:01, 28 ఫిబ్రవరి 2015 (UTC)
ప్రారంభపు విభాగపు శీర్షికలు పాఠ్యములోని శీర్షిక మొదటి పదం లేక పదభాగంతో చేస్తే మంచిది.కొన్ని చోట్ల పూర్తి శీర్షికని విభాగానికి వాడితే సరిగా పనిచేయలేదు. --అర్జున (చర్చ) 06:31, 3 మార్చి 2015 (UTC)
అబద్ధాల వేట - నిజాల బాట/చావుబ్రతుకుల్లో సెక్యులరిజంవరకు అధ్యాయాల విరుపులు సరిచేశాను.--అర్జున (చర్చ) 08:37, 31 మార్చి 2015 (UTC)

Thanks --Nrgullapalli (చర్చ) 09:34, 31 మార్చి 2015 (UTC)

అబద్ధాల వేట - నిజాల బాట/21వ శతాబ్దంలోకి పోబోయే ముందు మానవతావాదానికి మైనారిటీ తీరాలివరకు పూర్తి.--అర్జున (చర్చ) 05:40, 18 ఏప్రిల్ 2015 (UTC)
అబద్ధాల వేట - నిజాల బాట/అపూర్వ అన్వేషణా కేంద్రం వరకు పూర్తి.--అర్జున (చర్చ) 05:00, 4 మే 2015 (UTC)
అబద్ధాల వేట - నిజాల బాట/గాంధిభాయి సెక్యులరిజంలో పునర్వికాసం వరకు మరియు చివరి రెండు విభాగాలు పూర్తి.--అర్జున (చర్చ) 11:36, 5 డిసెంబరు 2015 (UTC)
అబద్ధాల వేట - నిజాల బాట/మతరాజకీయ వ్యాపారంలో మదర్ తెరిసావరకు పూర్తి. --అర్జున (చర్చ) 12:20, 6 డిసెంబరు 2015 (UTC)
ఆధ్యాయాల విరుపులు పూర్తి. --అర్జున (చర్చ) 05:30, 7 డిసెంబరు 2015 (UTC)

టైపు దోషాలు[మార్చు]

ఇప్పటికే ఇద్దరు పరిశీలించినా ఇంకా టైపు దోషాలు (వ్యాసానికి 5,6కంటే ఎక్కువ) వున్నట్లు కొన్ని వ్యాసాలు పరిశీలించినమీదట తెలిసింది. ఇంకొకమారు టైపు దోషాలు సవరించవలసివుంది. --అర్జున (చర్చ) 05:32, 7 డిసెంబరు 2015 (UTC)

అధ్యాయపు తలకట్టులో సంవత్సరం 2011 గా మార్చు[మార్చు]

అధ్యాయపు తలకట్టులో సంవత్సరాన్ని 2005 నుండి 2011 గా మార్చాలి.--అర్జున (చర్చ) 09:46, 13 మార్చి 2016 (UTC)

అధ్యాయపు పేజీల తాజా గణాంకాలు2016-03-21న[మార్చు]

user_name Edits
Rajasekhar1961 335
Arjunaraoc 242
Arjunaraocbot 211
Cbrao 12
Nrgullapalli 1

ఈ పబ్ లోపాలు తొలగింపు[మార్చు]

దారిమార్పుల వలన విషయం ఈపబ్ చేరకపోవటాన్ని సరిచేశాను. --అర్జున (చర్చ) 17:07, 10 ఏప్రిల్ 2016 (UTC)


దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 16:46, 26 ఆగస్టు 2018 (UTC)

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

అవును--అర్జున (చర్చ) 16:47, 26 ఆగస్టు 2018 (UTC)