వాడుకరి చర్చ:Nrgullapalli

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

గుళ్ళపల్లి నాగేశ్వర రావు 5-36 దుర్గానగర్, దిల్ షుక్ నగర్, హైదరాబాదు-500060 చరవాణి: 9848211556 Email: nrgullapalli@gmail.com

"ఆంధ్ర రచయితలు" కృషికి అభినందనలు[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
Nrgullapalli గారికి, ఆంధ్ర రచయితలు అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

--అర్జున (చర్చ) 03:15, 1 మార్చి 2015 (UTC)

"గుత్తా" కృషికి అభివందనాలు[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
Nrgullapalli గారికి, గుత్తా అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

{{పవన్ సంతోష్ గారు ......

భారత దేశ భాషలలో ఏ ఇతర భాషల వారికి రాని ఐ.ఇ.గ్రాంట్ మీకు వచ్చింది. ఇది మనందరికెంతో (తెలుగు వికీపీడియన్ లకు) గర్వకారణము. అందులకు మీకు మరొక్కసారి ధన్యవాదములు. ఈ విషయంలో మీరు నేర్చుకున్న అనుభవాలు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధకబాధకాలు సహ వికీపీడియన్లందరితో పంచుకుంటే చాల బాగుంటుంది. కనుక దయతో మీ అనుభవాలను ఉటకిస్తూ, ఈ విషయమై ఈ క్రింద కనబరచిన విషయాలపై సమగ్రమైన ఒక నివేధిక ఇవ్వగలరని ఆశిస్తున్నాను.

1. మీరు IEG గ్రాంటు కొరకు నామోదు చేసుకున్నప్పుడు డిఎల్.ఐ. నుండి ఎన్ని గ్రంధాలను పొందుపరచాలని నిర్ణయం తీసుకున్నారు. అవి ఎలాంటి గ్రంధాలు. (కాల్పనిక రచనలా?, విజ్ఞాన సంభందిత విషయ గ్రందాలా?, పురాణ సంభందిత గ్రంధాలా?, పత్రికలు వంటివా? ...... మరింకేమైనా గ్రంధాలా?


2. అందులో మీరు ఎంతవరకు సఫలీకృతమైనారు. ఇంకా ఏమైనా మిగిలాయా? లేదా అనుకున్న దానికన్నా అధనంగా చేశారా?

3. మీ ప్రాజెక్టు లో మీరు పొందు పరచిన గ్రంధాల నుండి వికీపీడియాకు ఎన్ని వ్యాసాలు కొత్తగా వచ్చి చేరాయి?

4. ఈ విషయంలో మీకు సహకరించిన సహ వికీపీడియనులు ఎవరు.... ఎటువంటి సహకారము అందించారు?

5. ఈ ప్రాజెక్టును మీరు అనుకున్నట్టు (ప్రపోజల్సు ప్రకారము) పరిసమాప్త పరిచారా? ఇందులో మీరు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక వేళ ఏదైనా ఇబ్బందులు వస్తే వాటిని ఏ విధంగా అధిగమించారు ?.

6. మీ ప్రాజేక్టు వలన వికీపీడియాలోని మిగతా సోదర ప్రాజెక్టులు అనగా, వికీసోర్సు, విక్షనరీ, వికీ బుక్స్ వంటి వాటికి ఏదైనా అధనపు సమాచారము చేరిందా? ఎలాంటి సమాచారము చేరింది?

7. మీ ప్రాజెక్టును రిన్యూయల్ చేసే అవకాశమున్నదా..... దానికి సహవికీ పీడియనులు ఎలాంటి సహకారము అందిచాలి?

8. ఐ.ఇ.జి ప్రాజెక్టు క్రింద ఇంకా ఎటువంటి (మీరు చేసిన ప్రాజెక్టు కాక) విషయాలపై ఐ.ఇ.జి. లభించే అవకాశమున్నది?

పైవిషయాలపై ఒక మంచి నివేధికను తయారు చేసి సహ వికీపీడియనులకు తెలియజేస్తే ..... మన తెలుగు వికీపీడియన్లలో మరికొందరు ఉత్సాహ వంతులు ఇటువంటి గ్రాంటు కొరకు ప్రయత్నించి సాధించి ప్రాజెక్టును పూర్తి చేసి మన తెలుగు వికీపీడియాకు యనలేని గౌరవాన్ని ఆపాదించ గలరు. ఇటు వంటి గ్రాంటు తీసుకోవడములో మీరే ప్రధములు గనుక మీరే అందరికి ఆదర్శప్రాయులు, మార్గదర్శకులూను. ఆ విధంగాకూడ మీకు గౌరవము ఆపాదించ బడుతుంది. ధన్యవాదములు. ఎల్లంకి (చర్చ) 15:30, 5 మార్చి 2015 (UTC) (పై విషయాన్ని ఎవరో తొలగించారు......... కారణమేమై యుండునో....... తెవికీకి విరుద్ధమైన విషయాలేమైనా ఇందులో వున్నాయా...... చూసి చెప్పండి నాగేశ్వర రావు గారు.)}}

ఇందులో అతని పని ఎంతో అభివృద్ధి చెందాలని సందేశంవుంది.

--Nrgullapalli (చర్చ) 02:19, 6 మార్చి 2015 (UTC)

అచ్చుదిద్దడంలో జాగ్రత్తలు[మార్చు]

యూనికోడ్ పాఠ్యం యంత్రంద్వారా చేసినపుడు ఎక్కువ దోషాలున్నప్పుడు, అచ్చుదిద్దడం ఇంకా జాగ్రత్తగా చేయాలి. మీరు చేసిన పేజీకి నేను చేసిన ఇంకొన్ని సవరణలు లింకు లోచూడండి. నశీర్ అహ్మద్ గారి పుస్తకాల పాఠ్యంలో ఎక్కువ దోషాలున్న సంగతి మీకు తెలిసిందనుకుంటాను. ఈ లింకులు చూడండి.

--అర్జున (చర్చ) 04:14, 24 మార్చి 2015 (UTC)

Translating the interface in your language, we need your help[మార్చు]

Hello Nrgullapalli, thanks for working on this wiki in your language. We updated the list of priority translations and I write you to let you know. The language used by this wiki (or by you in your preferences) needs about 100 translations or less in the priority list. You're almost done!
అన్ని వికీలలో కనిపించేలా అనువాదాలు చేర్చాలన్నా, మార్చాలన్నా, దయచేసి translatewiki.net ను వాడండి. ఇది మీడియావికీ స్థానికీకరణ ప్రాజెక్టు.

Please register on translatewiki.net if you didn't yet and then help complete priority translations (make sure to select your language in the language selector). With a couple hours' work or less, you can make sure that nearly all visitors see the wiki interface fully translated. Nemo 14:06, 26 ఏప్రిల్ 2015 (UTC)

మీ చర్యలు[మార్చు]

వికీసోర్స్ లో మీకు పనిచేసే పద్ధతులు తెలుసని భావిస్తున్నాను. కానీ ఈమధ్యన టైపింగు పూర్తికాకుండానే మీరు టైపింగు పూర్తయినట్లుగా (పసుపురంగుకి) మారుస్తున్నారు. చేయాల్సిన సవరణలు ఉండాగానే ఆకుపచ్చకి ఆమోదిస్తున్నారు. మనం ఇక్కడ ఎవర్నీ మోసం చేయాల్సిన అవసరం లేదు. దయచేసి గమనించండి. --Rajasekhar1961 (చర్చ) 04:34, 16 మార్చి 2016 (UTC)

అలాగేనండి..--Nrgullapalli (చర్చ) 10
47, 16 మార్చి 2016 (UTC)
మీకు ఎన్నిసార్లు (అచ్చుదిద్దడం; ఆమోదించడం గురించి) వివరంగా తెలియజేసినా మీరు ఖాతరు చేయడం లేదు. సరిగా అచ్చుదిద్దకుండా పసుపు రంగుకి మార్చవచ్చు. మీరు ఈ నియమాన్ని అతిక్రమిస్తే అన్నింటిని బాటుద్వారా ఎరుపుకు మారుస్తాము. ఒక వ్యవస్థలో నియమ నిబంధనలను పాటించడం చాలా అవసరం; లేనియెడల మీపై చర్యలు తీసుకోబడతాయి. దయచేసి జాగ్రత్త వహించండి.--Rajasekhar1961 (చర్చ) 03:53, 17 ఏప్రిల్ 2018 (UTC)
రచ్చబండలో మీ సవరణలు గురించి చర్చ జరుగుతున్నది. ఒకసారి చూడండి. నిర్వాహకులు ఎన్నిసార్లు మీకు హెచ్చరించినా మీరు ఖాతరు చేయడం లేదు. మీరు పేజీలను సృష్టించినా అచ్చుదిద్దినట్లుగా చేయకుండా ఎరుపు రంగులోనే ఉంచండి. నేను మీరు తయారుచేస్తున్న వ్యాసాలను అచ్చుదిద్దుతాను. పసుపురంగుకు గాని, ఆకుపచ్చరంగుకు గాని మార్చవద్దు. మీరు ఇంకా వినని పక్షంలో మీపై దుశ్చర్యగా, వికీనియమాలను ఉల్లంఘిస్తున్నందులకు, కట్టడి చేయవలసి వస్తుంది. గమనించండి. ఇదొక హెచ్చరిక.--Rajasekhar1961 (చర్చ) 13:09, 6 జూలై 2018 (UTC)

అచ్చుదిద్దటం మానివేస్తున్నానండి--Nrgullapalli (చర్చ) 00:14, 7 జూలై 2018 (UTC)

నాకు ఏమిచెయ్యాలో అర్ధంకావడంలేదు. అందువల్ల ఈ రోజునుండి వికిపీడియూజోలికి వెళ్లన- --Nrgullapalli (చర్చ) 11:02, 7 జూలై 2018 (UTC)

Nrgullapalli గారికి, మీ స్పందనకు ధన్యవాదాలు. మీరు దగ్గరిలోని అనుభవముకల వికీసభ్యునితో చర్చిస్తే మీరు చక్కగా చేయగలిగే పనులు చాలా వుంటాయి. ఉదాహరణకు విశేష వ్యాసాలలో లింకులు పరీక్షించి పనిచేయనపుడు{{dead link}} చేర్ఛడం. మీరు వికీ ప్రాజెక్టులకు చేసిన కృషికి ధన్యవాదాలు. ఇంకొంచెం జాగ్రత్త వహించి బాగా నేర్చుకుని పనిచేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 15:25, 9 జూలై 2018 (UTC)

"అబద్ధాల వేట - నిజాల బాట" కృషికి అభివందనాలు.[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
Nrgullapalli గారికి, అబద్ధాల వేట - నిజాల బాట అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

--అర్జున (చర్చ) 04:26, 22 మార్చి 2016 (UTC)

"ప్రాణాయామము" కృషికి అభివందనాలు.[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
Nrgullapalli గారికి, ప్రాణాయామము అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

--అర్జున (చర్చ) 05:36, 22 మార్చి 2016 (UTC)

టైపు చేసిన వారే పసుపురంగు స్థితికి మార్చడంపై మీ అభిప్రాయం[మార్చు]

వాడుకరి:Nrgullapalli గారు,పేజీలో మీరే టైపు చేసి మీరే పసుపురంగు స్థితికి మార్చడం గమనించాను. ఇంకనూ కొన్ని దోషాలున్నాయి. ఎవరి దోషాలు వారే కనుక్కోవడం అంత సులభం కాదు కాబట్టి రచ్చబండలో అలా చేయటం ఆపుటకు ప్రతిపాదన పెట్టాను. మీరు గమనించారో లేదో, స్పందించండి.--అర్జున (చర్చ) 01:32, 10 ఏప్రిల్ 2016 (UTC)

అచ్చుదిద్దడంలో సహకారం[మార్చు]

వాడుకరి:Nrgullapalli , సమిష్టి కృషిలో సహకరిస్తున్నందులకు ధన్యవాదాలు. ఇంకాస్త జాగ్రత్త వుంటే బాగుంటుంది. మీరు అచ్చుదిద్దిన పేజీకి నేను చేసిన సవరణ గమనించండి. --అర్జున (చర్చ) 03:44, 12 ఏప్రిల్ 2016 (UTC)

కొట్టొచ్చినట్లుగా దోషాలున్న పేజీలను (ఉదాహరణ కూడా మీరు సరిగా సవరించకుండా ఆమోదించేస్తున్నారు. కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా తనిఖీ చేయడం లేక కేవలం కొత్త పేజీలు జాగ్రత్తగా సృష్టించడానికి పరిమిత మవడం మీకు మరియు తెలుగువికీ నాణ్యతకి మంచిదని నా అభిప్రాయం. స్పందించండి.--అర్జున (చర్చ) 00:03, 14 ఏప్రిల్ 2016 (UTC)

స్వాగతం మూస[మార్చు]

వికీసోర్స్ కొత్త సభ్యులకు, వికీపీడియా స్వాగతం మూస మార్పులు చేయకుండా ఇక్కడ వాడుతున్నారు ఉదాహరణ. అందువలన దానిలోఎర్రలింకులు, కొత్తవాడుకరులను నిరుత్సాహపరుస్తాయి. వికీసోర్స్ {{స్వాగతం}} మూసనే వాడండి.--అర్జున (చర్చ) 22:34, 8 ఏప్రిల్ 2018 (UTC)

పేజీలోని అక్షరదోషాలు పరిశీలించి అచ్చుదిద్దండి[మార్చు]

కన్యాశుల్కము (తొలికూర్పు) దిద్దుబాటులో మీరు ఉత్సాహంగా అచ్చుదిద్దే యత్నం చేస్తున్నందుకు ముందుగా అభినందనలు. అయితే వాటిని దిద్దేప్పుడు చిన్న చిన్న అక్షర దోషాల నుంచి ఒక మాదిరి వాటి వరకూ అలాగే ఉంచేసి అచ్చుదిద్దుతున్నారు. అలానే అక్షరదోషాలు, ఫార్మాటింగ్ సమస్యలు కొట్టొచ్చినట్టు కనిపించిన పేజీలు దిద్దకుండా, ప్రూఫ్ రీడ్ చేయకుండా వదిలివేస్తున్నారు. దయచేసి ప్రతీ పేజీని పరిశీలించి, చదివి, దిద్దుబాట్లు చేసి, ఫుటర్ (నేను ఫుటర్‌లు వదిలివేస్తున్నాను, అచ్చుదిద్దేవారు చేర్చాలన్న ఉద్దేశంతో) చేర్చి మరీ అచ్చుదిద్దగలరు. అలా చేయని మార్పులను నేను తిప్పికొట్టాను. గమనించగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 07:22, 9 అక్టోబరు 2018 (UTC)

వాడుకరి:Nrgullapalli గారూ! కన్యాశుల్కం మొదటి కూర్పు విషయంలో ప్రూఫ్ రీడ్ చేయడానికి కొంత ఉత్సాహం చూపించారు కదా. నేను ఓసీఆర్ పాఠ్యాన్ని డైలాగులుగా విడదీసి ప్రచురించే పని పూర్తిచేశాను. ఐతే చాలా తప్పులు ఉన్నాయి. వీటిని దిద్ది అచ్చుదిద్దే ప్రూఫ్ రీడింగ్ పని చేస్తారా? మీరు చేస్తానన్నా సంతోషమే లేదూ నన్ను చేసుకొమ్మన్నా సంతోషమే. మంచి పుస్తకం కాబట్టి ఆడుతూ పాడుతూ, నేనో మరొకరో చదువుతూ ప్రూఫ్ రీడ్ చేసేస్తాం. ఏమంటారు? --పవన్ సంతోష్ (చర్చ) 15:58, 14 అక్టోబరు 2018 (UTC)

మొదలు పెట్టెదను:--Nrgullapalli (చర్చ) 01:50, 15 అక్టోబరు 2018 (UTC)

గణపతి[మార్చు]

గణపతి పుస్తకంలో పనిచేస్తున్నందులకు ధన్యవాదాలు. ప్రతి పేజీలోను హెడర్ లో ఉండాల్సిన పాఠ్యం పేజీలలోకి వస్తున్నది. అందువలన ప్రకరణాలుగా చేస్తున్నంపుడు సరిగా కనిపించడం లేదు. ఒకసారి చూడండి. --Rajasekhar1961 (చర్చ) 12:40, 28 మార్చి 2019 (UTC)

అక్షర దోషాలు దిద్దకుండానే అచ్చుదిద్దడం[మార్చు]

గుళ్ళపల్లి గారూ, మీరు అచ్చుదిద్దేటపుడు అక్షర దోషాలు సరిచేయకుండానే దాని స్థితిని అచ్చుదిద్దిన స్థితికి తీసుకు వెళుతున్నారు. ఉదాహరణకు ఈ మార్పు చూడండి. దయచేసి అలా చేయవద్దు. మీకు ఈ సంగతి ఇదివరకే పలుమార్లు సభ్యులు హెచ్చరించినట్లున్నారు. గమనించండి. మీరు తప్పులుతో సహా అచ్చుదిద్దడం వల్ల వేరేవారు కూడా పని చేయలేకపోవచ్చు. రవిచంద్ర (చర్చ) 01:36, 20 ఏప్రిల్ 2019 (UTC)

మీరు మళ్ళీ అదే పొరపాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు ఈ మార్పు చూడండి. చాలా అక్షర దోషాలున్నాయి. ఏదో ఒకటీ అరా అయితే పరవాలేదు గానీ మీరు అచ్చుదిద్దుతున్న పేజీల్లో సగటున ఐదు దోషాల దాకా చూస్తున్నాను. మీరు కేవలం టైపు చేయండి, అక్షర దోషాలు దిద్దండి. కానీ వాటిని అచ్చుదిద్దబడినదనే స్థితికి మార్చకండి. అది ఇతరులు చేసేపనికి అడ్డంకిగా మారుతోంది. దయచేసి గమనించండి. రవిచంద్ర (చర్చ) 02:21, 11 మే 2019 (UTC)
ఇంకొక ఉదాహరణ ఈ మార్పు . --Vinod247 (చర్చ) 11:25, 19 మే 2019 (UTC)
ఇంకొకటి ఈ మార్పు. ఇందులో చాలా అక్షర దోషాలున్నాయి.--Vinod247 (చర్చ) 11:39, 19 మే 2019 (UTC)
ఈ వాడుకరిని ఒక వారం రోజులు నిరోధించాను. మీ తప్పును గుర్తించడం లేదు. వికీ నియమాలను పాటించని కారణంగా ఈ చర్య తీసుకోవలసి వచ్చింది.--Rajasekhar1961 (చర్చ) 05:39, 20 మే 2019 (UTC)

కొత్త సభ్యుల చర్చా పేజీలో స్వాగతం చేర్చటం[మార్చు]

మీరు చేరుస్తున్న స్వాగత సందేశంలో రూపం సరిగాలేక, చదవడానికి సులువుగా లేదు. {{subst:స్వాగతం}} అని చేర్చి భద్రపర్చండి. స్వాగత సందేశం చక్కగా చేరుతుంది. --అర్జున (చర్చ) 08:25, 3 ఆగస్టు 2019 (UTC)

అచ్చుదిద్దడం[మార్చు]

గుళ్లపల్లి గారికి, మీరు అచ్చుదిద్డడంలో దోషాలు అలానే వుండిపోతున్నాయి (ఉదా: లింకు లో డేష్ లు అలా నే వుంచేసారు, ఇంకొక లింకు). దయచేసి అచ్చుదిద్దినా రంగు మార్చకండి. కేవలం కొత్త పేజీలు OCR చేయటం వాటిని రంగుమార్చకుండా అచ్చుదిద్దటం చేయండి. అలాగే వివిఐటి విద్యార్ధులు కొత్తగా నేర్చుకుంటున్నారు, వారు పనిచేసే పుస్తకాలలో మీరు వేలెట్టకుంటే, వారు నేర్చుకోటానికి అడ్డంకిగా వుండకుండా వుంటారు. దయచేసి అర్ధం చేసుకోండి. --అర్జున (చర్చ) 10:11, 25 ఆగస్టు 2019 (UTC)

గుళ్లపల్లి గారికి, మీరు నాణ్యతగా అచ్చుదిద్దకుండా రంగు మారుస్తూనే వున్నారు. (ఉదా.) ఇలా చేయడం వికీసోర్స్ నాణ్యతకు సహకరించదు. మీరు ఇలాగే ఇంకొక్కరోజు కొనసాగించితే శాశ్వత నిరోధం విధించాల్సివస్తుంది. ఇదే చివరి హెచ్చరికగా గమనించండి. పూర్తిగా పనిచేసే అవకాశం కోల్పోతారు. ఆలోచించండి. --అర్జున (చర్చ) 00:21, 29 ఆగస్టు 2019 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it