Jump to content

అమ్మనుడి/సంపుటి 5/మే 2019

వికీసోర్స్ నుండి
మన మాతృభాషల్లో కథలు- 2

గత సంచికలో స్టోరీవీవర్ మన మాతృభాషల్లో చిన్నపిల్లలకు ఏ విధంగా వేలల్లో ఉచితంగా కథలను రంగురంగుల బొమ్మలతో ఉచితంగా అందిస్తుందో చూసాము. అలాగే ఎవరైనా కథలు రూపొందించవచ్చు లేదా రాయవచ్చు అని తెలుసుకున్నాం. కానీ ఎలా?. PATHO Read Readalong Create Translate Images Lists Sign Up/Log In storyweaver Celebrating 2,000,000 reads! Keep reading on StoryWeaver. CLICK HERE 13187 STORIES Looking for a story to read? How about one of these? 2094727 BEADS By continuing to use our website, you agree to our terms & conditions and privacy policy. Agroe 155 LANGUAGES మొదటగా storyweaver.org.in అనే చిరునామాకు వెళ్ళి, వలగూడులోపలికి ప్రవేశించాలి. అందుకు కావాల్సిన లంకెలు కుడివైపు పైన ఉంటాయి. sto toryweaver Read Beadalona Create Translate Images Moto Sign Up/Log In Enyomok addıms Next -> Forgot Password? Didn't receive contrmation nstruction? Facebook OF G Google Sign Up/Log In X O images! By continuing to use our website, you agree to our terms & conditions and privacy policy. Agree మీరు కొత్తగా ఖాతా సృష్టించుకోవచ్చు లేదా ఫేస్ బుక్, గూగుల్ ఖాతాలతోనే ప్రవేశించవచ్చు. NAT storyweaver Read Readalong Create Translate Images Lists Retell Remix Rejoice CONTEST It's time to spin a yarn in 10 languages! Contest extended to May 10, 2019 Enter Now రహ్మానుద్దీన్ 13187 STORIES 2094727 READS 155 LANGUAGES ప్రవేశించాక, వలగూడు పైపట్టీలో Read, Readalong, Create, Translate, Images, Likes మొ. లంకెలు ఉంటాయి. వాటిలో Createపై నొక్కి కథను సృష్టించే పేజీకి వెళ్ళవచ్చు. అక్కడ ఏ భాషలో కథ రాస్తున్నదీ, కథశీర్షిక ఏమిటి, చదివే స్థాయి ఏమిటి, మొదలగు వివరాలు చొప్పించాలి. HABEBOOK storyweaver Read Readalong Create Translate Images Lists Untitled 41784 edit book informati Create New Book Pages 214 Back cover +mas pagat LANGUAGE open image drawer English rese Farse Fanar > Orientation & Layout > Text & Background Ripne Trish Insert French Pulan Fulfulde SEGURE 8 Gascon German Good Ganja Greek Gustan Guarant-Spanks Gujerati Qureno Haitian Creole BOOK ORIENTATION Horizontal Vertical save preview publish > 6 (తరువాయి 3వ అట్టపై చూడండి...) ఉక్రెయిన్‌లో భాషా రాజకీయాలు... 05

'నడుస్తున్న చరిత్ర'ను ఆదుకొన్న ఎస్. పి. వై. రెడ్డిగారు... 07

భారతి లిపి : ఐఐటి మద్రాసు వారి విచిత్ర ప్రయత్నం... 09

ఆంగ్లారాధన అనర్థదాయకం!... 11

'ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం' ముందడుగు... 15

తెలుగువాళ్ల తమిళ నవలలు... 17

తలోదారిలో సాహిత్యం-సమాజం-సంఘాలు-సాధికారిత... 27

శ్రీ ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి గారు చదివిన ఉపన్యాసం... 30

మూడు అక్రియావాదాలు-బుద్దుని క్రియాశీలవాదం... 33

కపిలవస్తు నగరానికి బుద్ధుని రాక... 35

పేరుబలం... 38

ఓ తెలుగూ..నీ వెక్కడ?... 40

ఎప్పటిలాగే... 41

రైతులు ఈ దేశ పౌరులు కారా?... 42

పరులపాలనలో తెలుగువారి దుస్థితిని తెలియజెప్పిన జంపన... 44

అమ్మనుడి/సంపుటి 5/మే 2019/వలస... 45

సౌజన్యధనుడు, సాహిత్య సంపన్నుడు విఠాల వాసుదేవ దీక్షితులు... 46

అమ్మనుడి/సంపుటి 5/మే 2019/బుర్రకథ ఈరమ్మ-సంచారి ఆత్మకథ... 49 WWW /// తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మాసపత్రిక తెలుగు జాతి(ట్రస్తు) నుడి - నాడు - నెనరు చందా వివరాలు వ్యక్తులకు సంస్థలకు విదేశీయులకు

రూ.5000 రూ.7500

శాశ్వత చందా 5 30||

రూ.1000

3 సం॥ 1 సం॥

రూ. 700
0 రూ.240

రూ.1500 150 డాలర్లు రూ.1000 75 డాలర్లు రూ.400 25 డాలర్లు ఎం.ఓ. లేదా తెనాలిలో చెల్లునట్లు బ్యాంకు డి.డి.ని 'అమ్మనుడి' పేర పంపాలి. చెక్కు పంపేట్లయితే దయచేసి అదనంగా రు.30 లు చేర్చి పంపండి. ఆన్లైన్ ద్వారా చందాను పంపేవారు NEFT / RTGS ద్వారా ‘అమ్మనుడి’-యాక్సిస్ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. AMMA NUDI - AXIS BANK, TENALI అక్కౌంట్ నెం. 915020010550189 IFSC Code: UTIB0000556 ఆన్లైన్లో చందాను పంపినవారు, ఆ వెంటనే దయతో చిరునామా, ఫోన్ నెం. తదితర వివరాలను జాబుద్వారాగాని, ఫోన్ మెసేజి ద్వారాగాని తెలుపగలరు. చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా డా॥ సామల లక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి' 8-386, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి గుంటూరు జిల్లా - 522 211.5: 9440448244 ఇ-మెయిల్ : ammanudi2015@gmail.com చందాదారులు కోరినట్లయితే ఆన్లైన్లో కూడా పత్రికను పంప గలము. ఇందుకోసం మీ ఇ-మెయిల్ ఐడిని తప్పక తెలుపగలరు. చందాదారులకు సూచనలు - 1. చందా కాలం ముగింపు తేదీ - పత్రిక కవరుమీద మీ చిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి. 2. చందా పూర్తయ్యేందుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి. 3. మీ ఇంటి నెంబరుతో పూర్తి చిరునామాను, పిన్ కోడ్ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్ నెంబరును, వుంటే మీ మెయిల్ ఐడి ని తెలపాలి. 4. మీ చిరునామా మారినట్లయితే దయచేసి వెంటనే తెలియజేయండి. 'అమ్మనుడి' ఈ క్రిందిచోట్ల కూడ లభిస్తుంది. నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ భవనం ఎదురుగా, కాచీగుడా. హైదరాబాదు - 27. ఫోన్ : 040-24652387 మైత్రీ బుక్ హౌస్, జలీల్ వీధి, కార్ల్ మార్క్స్ రోడ్డు (ఏలూరు రోడ్డు) విజయవాడ - 2. ఫోన్ : 9866211995 మణి బుక్ స్టాల్, షాప్ నెం.58, సండే మార్కెట్, నెల్లూరు-1. 4 ఫోన్: 7386223538. హెచ్చరిక 'అమ్మనుడి' పత్రిక సిసి-బై-ఎస్ఎ లైసెన్సు (క్రియే టివ్ కామన్స్ - అట్రిబ్యూషన్ షేర్ అలైక్) లో ప్రచురిత మవుతున్నది. దీని ప్రకారం ఈ పత్రికలో ప్రచురించిన వాటిని తిరిగి స్వేచ్ఛగా ఎవరైనా తమ రచనల్లో వినియోగిం చుకొని స్వయంగా గాని, ఇతరుల ద్వారా గాని, సోషల్ మీడియాలో గాని వాటిని ప్రచురించుకోవచ్చు. అయితే, ఆ సందర్భంలో ఆ తొలి రచయిత పేరును, 'అమ్మనుడి' ఫలానా సంచిక నుండి తీసుకున్నట్లూ తప్పక ఉటంకించాలి. దయచేసి ఈ అంశాన్ని రచయితలు, ప్రచురణ కర్తలు, చదువరులు గమనించ గోరుతున్నాము అమ్మభాష తెలుగును కాపాడుకొనే ఉద్యమంలో భాగంగా భాషాప్రాధాన్యతను తెలిపే

  • కథానికలకు ఆహ్వానం

ఈ వేగయుగంలో క్లుప్తతకి ప్రాధాన్యమిస్తూ బుల్లెట్లలా పాఠకుల మెదళ్ళని తాకి కదిలింపజేసి ఆలోచనలలో ముంచెత్తేట్టు చేయగల బలమైన సాహిత్యప్రక్రియ కథానిక. కథ వస్తువైతే, దానిని కళాత్మకంగా మలచి చెప్పే ప్రక్రియ కథానిక. దీనిని చదవడానికి పట్టే సమయంకన్నా ఆలోచింపజేసే సమయం ఎక్కువ. అందుకే అమ్మభాష ప్రాధాన్యం అన్ని కోణాలలో అందరి మనసులలో నాటుకునేట్టు చెప్పే కథానికల్ని వరుసగా అమ్మనుడిలో ప్రచురిస్తున్నాం. ప్రభుత్వ పరిపాలనలో, కోర్టు వ్యవహారాల్లో, నిత్యజీవితంలో తెలుగును కోల్పోతున్నందువల్ల జరిగే నష్టాల్ని కథావస్తువులుగా తీసుకోవచ్చు. అన్నిటికీ మించి విద్యారంగంలో తెలుగును సమూలంగా అణచివేస్తున్నందువల్ల తెలుగు పిల్లలకు - మొత్తంగా తెలుగు జాతికి - కలిగే నష్టాల్ని చిత్రిస్తూ కథానికలను వ్రాయవచ్చు. ఈ కోణాల్లో ఆలోచిస్తే రచయితలకు ఎన్నో కథాంశాలు కన్పిస్తాయి. 'అమ్మనుడి'లో ప్రచురిస్తున్న వ్యాసాల నుంచి ఇలాంటి అంశాలను గ్రహించవచ్చు. ఇందుకు రచయితల, రచయిత్రుల సహకారాన్ని కోరుతున్నాము. ప్రచురించే ప్రతి కథానికకు గౌరవ పారితోషికం పంపిస్తున్నాము. కథానిక ప్రచురణలో 2నుండి 4 పుటలకు మించకుండా ఉంటే మంచిది. ప్రతినెలా 1 లేక 2 కథానికలను మాత్రం ప్రచురించగలం. దయచేసి 3వ పుటలోని 'రచయితలకు సూచనలు' చూడండి. సంపాదకుడు, అమ్మ నుడి, జీ - 2, శ్రీ వాయుపుత్ర రెసిడెన్సీ, హిందీ కళాశాల వీధి, మాచవరం, విజయవాడ - 520 004. ఫోన్ : 9848016136. e-mail : editorammanudi@gmail.com తెలుగుజాతి పత్రిక అమ్మనుడి • మే 2019 సుఖభిత్రుం..

ఉక్రెయిన్‌లో భాషా రాజకీయాలు

మాతృభాషలో విద్యాబోధనే ప్రధానాంశం!

ఉక్రైయిన్‌ సోవియట్‌ రష్యన్‌ సంఘంలో భాగంగా ఉండి, 1990 ఆగస్టులో స్వతంత్ర దేశంగా మనుగడలోకి వచ్చింది. ఉకైయిన్‌ చరిత్ర 6 వేల ఏళ్ళ నాటిది, రష్యన్‌ భూఖాగానికీ, ఇస్తామీ దేశాలకూ, అలానే ఆసియా ఖండానికీ, ఐరోపా ఖండానికీ సరిహద్దుల్లో ఉండె ప్రాంతం గనుక ఆ అర్ధం తెలిపేలా- ఉకైైయిన్‌కు ఆ పేరు వచ్చింది. రాజకీయ సమీకరణాలు, దేశ స్వాతంత్ర్యం తరువాత ప్రస్తుతమున్న ఉక్రైయిన్‌ దేశంలో 78 శాతం ఉగ్రేనియన్సు,

13 శాతం ఉన్న రప్యన్లే ఉకైయిన్‌లో రాజకీయంగా కీలక పదవుల్లో ఉంటూ వచ్చారు. అధికార భాష ఉక్రేనియన్‌ ఐనప్పటికీ దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి రప్యన్‌లో మాట్లాడ్డం గమనార్హం. రష్యా రాజకీయ జోక్యం వలన అయితేనేమి, రప్యన్‌ ప్రజలొచ్చి ఉ(కైయిన్‌లో స్థిరపడటం వలన అయితేనేమి, మరే కారణాల వలన అయితేనేమి, నగర-పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా యువతను అకర్షించే పాప్‌ సంగీత సాహిత్యానికి భాషగా, వాణిజ్య కార్యకలాపాలలో ప్రధాన భాషగా, అనధికార ఖాషగా రష్యన్‌ భాష స్థిరపడింది. ఎంతగా అంటే తూర్పు, దక్షిణ ఉ(కైయిన్‌ భాషలో క్రజలు రప్యన్‌లను తమ మాతృభాషగా పరిగణించేంతగా. ఉగక్రేనియన్‌ సమాజంలో భాష పట్ల ఉన్న ఈ అంతరాలు రాజకీయ ఉపద్రవాలకు దారితీస్తున్నాయి.

18, 19 శతాబ్దాల కాలంలో విపరీతంగా వచ్చి చేరుతున్న రష్యన్‌ సెటిలర్ల వలన తమ భాషకు ఆపద ఉందని తెలుసుకున్న ఉకైయిన్‌ రాజకీయ పెద్దలు 1868 లో తిరుగుబాటు చేసారు. ఇది గమనించిన రష్యన్‌ సామ్రాజ్యాధినేతలు నియంత్రుత్వ ధోరణిలో ఉక్రేనియన్‌ భాషలోని ధార్మిక, రాజకీయ ప్రచురణలవై నిషేధం విధించి, రష్యన్‌ భాషను అధికార భాషగా ఉక్రెయిన్‌ ప్రాంచాబలో అమలు చేసారు. 1913లో సోవియట్‌ ప్రభుత్వం జారీ చేసిన మాతృభాషలో విద్య చట్టం అమలులోకి రావటంతో ఉక్రేనియన్‌ భాష తిరిగి పుంజుకుంది. నిజానికి 1990 వరకు సోవియట్‌ రష్యాలో ఒక జాతీయ భాష అంటూ లేదు. అన్ని భాషల సమానత్వంతో నడిచినా లోలోపల మాత్రం రష్యన్‌ కు ఉన్న ప్రాధాన్యత కొనసాగింది. 1880 దశకంలో సోవియట్‌ విడిపోయాక, రష్యా పెద్దలు సభ్య దేశాలను బాహ్యంగా తమ అధికార భాషలను ఎన్నుకోమని చెబుతూనే లోలోపల రష్యన్‌ భాషకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. ఆ విధంగా అధికార భాషగా గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంది ఆర్థిక సహకారం ఉన్నప్పటికీ ఉక్రేనియన్‌ భాష పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. రాజకీయచైతన్యం ఉన్న పశ్చిను ఉక్రేనియన్‌ లో ప్రజలు రష్యన్‌ ను తిరస్కరిస్తారు, కానీ మిగతా అన్ని ప్రాంతాలలో రష్యన్‌ కు అనధికారికంగా ఒక దర్జా ఉంది.

ఉ(ేనియన్‌ ఖాష పెంపుదలకై సాగుతున్న కృషి ఉక్రేనియన్‌ భాషను పెంపొందించేందుకు ఉకైయిన్‌ ప్రభుత్వం ఎంతో కొంత చేస్తూనే ఉంది. రప్వన్‌ పుస్తకాలను నిషేధించి ఉక్రేనియన్‌ పుస్తకాలను పెంపొందించాలని చూస్తే, ఆ నిర్ణయం ప్రజాదరణ పొందలేక పోయింది. మీడియాలో, పుస్తకాలలో, విద్యలో ఉక్రేనియన్‌ భాష మెల్లిగా ప్రభుత్వ చర్యల వలన ఒక స్థానాన్ని ఏర్చరుచు కుంటోంది. దేశంలో అమ్ముడయ్యే సాహిత్యపు పుస్తకాలలో 60% వాటా రష్యన్‌ పుస్తకాలది,

మే 2019 |


| తెలుగుజాతి పత్రిక జువ్సునుకడి తి

13 శాతం రష్యన్లు, 5 శాతం ఇతరులు నివసిస్తున్నారు. రష్యా నుండి ఈ పుస్తకాలను వాణిజ్యపరంగా దిగుమతి చేయడం పై నిషేధం ఇంకా అమలులో ఉంది. 75% జాతీయ, 50% [ప్రాంతీయ టీవీ ప్రసారాలు, రేడియో ప్రసారాలు కచ్చితంగా ఉక్రేనియన్‌ భాషలో ఉండేలా 2017లో చట్టాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో విద్యామాధ్యమంగా “ఉక్రేనియన్‌ 2017 లోనే చదువుల మాధ్యమాల పై ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఉద్రేనియన్‌ భాష అన్ని స్థాయిలలో విద్యా మాధ్యమంగా ఉందాలి. ఇదే చట్టం, ప్రాంతీయంగా ఇతర భాషల మూలవాసులకు, వారి వారి మాతృభాషలలో ప్రీన్నూల్‌, ప్రాథమిక చరగతుల్లో విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకునే వెసులుబాటును ఇచ్చింది. అయితే మాతృభాషలలో విద్య అమలు ముసుగులో ఉక్రేనియన్‌ రుద్దబడుతోందని పలు స్వచ్చంద సంస్థలు ఆరోపణలు చేసాయి. జులై 2018 మొదలు పలు స్థానిక ప్రభుత్వాలు ప్రాంతీయ ఖాషగా రప్యన్‌ ఖాష గుర్తింపును ఉపసంహరించుకున్నాయి.


రాజ్యాంగ పరంగా ఉడ్రేనియన్‌ భాష జాతీయ ఖాష అయినప్పటికీ రష్యన్‌ భాష ప్రాచుర్యం కాదనలేనిది. 2001 జనాభా లెక్కల ప్రకారం 67.5 % జనాభా తమ మాతృభాషగా ఉక్రేనియన్‌, 28 6% జనాభా తమ మాచ్చభాషగా రష్యన్‌ అని తెలిపారు. దాదాపుగా ఉక్రేనియన్‌ మాతృభాష ఉన్న జనాభా మొత్తం ద్వితీయ భాషగా రష్వన్‌ ను మాట్లాడగలదు.

ప్రాంతీయ పాలన ముఖ్యంగా ఉన్న ఉకైయిన్‌ లో 2012 లో వచ్చిన చట్టం ప్రకారం కనీసం 10% జనాభా మాట్లాడే మైనారిటీ ఖాషను ఆ (ప్రాంతపు అథికార భాషగా గుర్తిస్తారు. ఆ విధంగా రాత్రికి రాత్రే రష్యన్‌ భాష చాలా ప్రాంతాలలో, నగరాలలో ప్రాంతీయ అధికార ఖాషగా గుర్తింపు పొందింది. అధికార పత్రాలలో, ఉత్తర ప్రత్యుత్తరాలలో రప్యన్‌ భాష వాడకం పూర్తిగా వచ్చి ఇతర చిన్న భాషల అస్తిత్వానికి ప్రశ్నార్థకం అయింది. పర్యవసానంగా 2014 లో వచ్చిన ఉక్రేనియన్‌ వివవంలో (ప్రాంతీయ అధికార భాషగా రష్యన్‌ భాష గుర్తింపు రద్దయింది. 2019 లో ప్రాంతీయ అధికార భాషల గుర్తింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయితే గత ర్యాష్టపతి, ప్రస్తుత రాష్ట్రపతి ఉక్రేనియన్‌ ను ఏకైక రాజభాషగా ఇప్పటివరకు గుర్తించలేదు. ఉక్రేనియన్‌ భాష ప్రధానంగా పశ్చిమ, మధ్య ఉకైయిన్‌ భఖభూభఖాగంలోని ప్రజలు మాట్లాడతారు. [గ్రామాలలో ఉక్రేనియన్‌ ప్రధాన భాష.

జా రహ్మానుద్దిన్‌ 'సేక్‌ 94980 35658


'చిలుకూరి దేవపుత్ర సాహిత్య పురస్కారం - 2019' ను ప్రముఖ రచయిత్రి నల్లూరి రుక్మిణిగారికి అనంతపురంలో 24-04-2019న ఎన్.జి.ఓ. హూమ్ లొ అందజేశారు. సభాధ్యక్షులు బండి నారాయణ స్వామి మాట్లాడుతూ “నల్లూరి రుక్మిణి గారికి చిలుకూరి దేవపుత్రగారితో సామీప్యతగా ఉండేవారని అన్నారు. 'రుక్మిణిగారు అవార్డులకై ఎప్పుడూ ఆశించే రచయిత్రి కాదు. హుందాగా ఉండే రచయిత్రి నల్లూరి రుక్మిణి' అని ప్రశంసించారు. ముఖ్య అతిధిగా రాచపాళెం చంద్రశేఖరరెడ్డిగారు మాట్లాడుతూ నల్లూరి రుక్మిణిగారికి శుభాకాంక్షలు తెలియజేశారు. నల్లూరి రుక్మిణిగారు నిజాయితీగల రచయిత్రిగా పేర్కొన్నారు. రాయలసీమ అంతటా పర్యటించి, కరువు మీద కథలు రాశారు అన్నారు. విశిష్ట అతిథి స.వెం. రమేశ్, ఆత్మీయ అతిథిగా శాంతినారాయణ, వక్తగా నాగేశ్వరాచారి మాట్లాడారు.


బళ్ళారి జిల్లా పట్టణంలోని రాఘవ కళామందిర భవనంలో 25-4-2019 న తెలుగు రచయితల సమావేశం నిర్వహించారు. రాఘవ కళామందిరం అధ్యక్షులు కోటేశ్వరరావుగారు సభకు అధ్యక్షత వహించారు. తెలుగు భాషోద్యమకారులు స.వెం. రమేష్ ముఖ్య అథిదిగా మాట్లాడుతూ తమిళనాడు ప్రాంతంలో తెలుగుభాషా స్థితిగతుల గురించి ఆ ప్రాంతంలో సంఘాలు చేస్తున్న కృషి గురించి వివరించారు. వివిధ ప్రాంతాలలోని తెలుగు ప్రజలు తమ జీవితాలను, సంస్కృతిని రచనల ద్వారా రికార్డు చేయాలని కోరారు. బళ్ళారి ప్రాంతంలో కూడా తెలుగు రచయితలు క్రియాశీలకంగా రచనలు చేసి, పుస్తకాలుగా ప్రచురించాలన్నారు. సంఘంగా దీర్ఘకాలిక కార్యక్రమాలు కొనసాగించాలని కోరారు. తెలుగుభాషా కార్యకర్తలు హైదరాబాదు నుండి అడపాల సుబ్బారెడ్డి, అనంతపురం నుండి డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బళ్ళారి ప్రాంత రచయితలతో బళ్ళారి జిల్లా రచయితల సంఘం ప్రారంభించారు. సంఘం నిర్వహణకు ఆర్. దేవన్న గారిని ఎంపిక చేసారు. చెన్నప, బసవరాజు, రమేష్ పాటిల్, రామాంజినేయులు, సత్యనారాయణ రెడ్డి, సురేష్, రుద్రప్ప, మల్లికార్జున రెడ్డి, ప్రభాకర్, సిద్దరామ, నేతి రఘురామ్, పంపన గౌడ, వెంకటేషు తదితరులు పాల్గొన్నారు.