అమ్మనుడి/సంపుటి 5/మే 2019/ఉక్రెయిన్‌లో భాషా రాజకీయాలు

వికీసోర్స్ నుండి

సుఖభిత్రుం..

ఉక్రెయిన్‌లో భాషా రాజకీయాలు

మాతృభాషలో విద్యాబోధనే ప్రధానాంశం!

ఉక్రైయిన్‌ సోవియట్‌ రష్యన్‌ సంఘంలో భాగంగా ఉండి, 1990 ఆగస్టులో స్వతంత్ర దేశంగా మనుగడలోకి వచ్చింది. ఉకైయిన్‌ చరిత్ర 6 వేల ఏళ్ళ నాటిది, రష్యన్‌ భూఖాగానికీ, ఇస్తామీ దేశాలకూ, అలానే ఆసియా ఖండానికీ, ఐరోపా ఖండానికీ సరిహద్దుల్లో ఉండె ప్రాంతం గనుక ఆ అర్ధం తెలిపేలా- ఉకైైయిన్‌కు ఆ పేరు వచ్చింది. రాజకీయ సమీకరణాలు, దేశ స్వాతంత్ర్యం తరువాత ప్రస్తుతమున్న ఉక్రైయిన్‌ దేశంలో 78 శాతం ఉగ్రేనియన్సు,

13 శాతం ఉన్న రప్యన్లే ఉకైయిన్‌లో రాజకీయంగా కీలక పదవుల్లో ఉంటూ వచ్చారు. అధికార భాష ఉక్రేనియన్‌ ఐనప్పటికీ దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి రప్యన్‌లో మాట్లాడ్డం గమనార్హం. రష్యా రాజకీయ జోక్యం వలన అయితేనేమి, రప్యన్‌ ప్రజలొచ్చి ఉ(కైయిన్‌లో స్థిరపడటం వలన అయితేనేమి, మరే కారణాల వలన అయితేనేమి, నగర-పట్టణ ప్రాంతాలలో, ముఖ్యంగా యువతను అకర్షించే పాప్‌ సంగీత సాహిత్యానికి భాషగా, వాణిజ్య కార్యకలాపాలలో ప్రధాన భాషగా, అనధికార ఖాషగా రష్యన్‌ భాష స్థిరపడింది. ఎంతగా అంటే తూర్పు, దక్షిణ ఉ(కైయిన్‌ భాషలో క్రజలు రప్యన్‌లను తమ మాతృభాషగా పరిగణించేంతగా. ఉగక్రేనియన్‌ సమాజంలో భాష పట్ల ఉన్న ఈ అంతరాలు రాజకీయ ఉపద్రవాలకు దారితీస్తున్నాయి.

18, 19 శతాబ్దాల కాలంలో విపరీతంగా వచ్చి చేరుతున్న రష్యన్‌ సెటిలర్ల వలన తమ భాషకు ఆపద ఉందని తెలుసుకున్న ఉకైయిన్‌ రాజకీయ పెద్దలు 1868 లో తిరుగుబాటు చేసారు. ఇది గమనించిన రష్యన్‌ సామ్రాజ్యాధినేతలు నియంత్రుత్వ ధోరణిలో ఉక్రేనియన్‌ భాషలోని ధార్మిక, రాజకీయ ప్రచురణలవై నిషేధం విధించి, రష్యన్‌ భాషను అధికార భాషగా ఉక్రెయిన్‌ ప్రాంచాబలో అమలు చేసారు. 1913లో సోవియట్‌ ప్రభుత్వం జారీ చేసిన మాతృభాషలో విద్య చట్టం అమలులోకి రావటంతో ఉక్రేనియన్‌ భాష తిరిగి పుంజుకుంది. నిజానికి 1990 వరకు సోవియట్‌ రష్యాలో ఒక జాతీయ భాష అంటూ లేదు. అన్ని భాషల సమానత్వంతో నడిచినా లోలోపల మాత్రం రష్యన్‌ కు ఉన్న ప్రాధాన్యత కొనసాగింది. 1880 దశకంలో సోవియట్‌ విడిపోయాక, రష్యా పెద్దలు సభ్య దేశాలను బాహ్యంగా తమ అధికార భాషలను ఎన్నుకోమని చెబుతూనే లోలోపల రష్యన్‌ భాషకు అధిక ప్రాధాన్యతను ఇచ్చాయి. ఆ విధంగా అధికార భాషగా గుర్తింపు ఉన్నప్పటికీ, ప్రభుత్వం నుంది ఆర్థిక సహకారం ఉన్నప్పటికీ ఉక్రేనియన్‌ భాష పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. రాజకీయచైతన్యం ఉన్న పశ్చిను ఉక్రేనియన్‌ లో ప్రజలు రష్యన్‌ ను తిరస్కరిస్తారు, కానీ మిగతా అన్ని ప్రాంతాలలో రష్యన్‌ కు అనధికారికంగా ఒక దర్జా ఉంది.

ఉ(ేనియన్‌ ఖాష పెంపుదలకై సాగుతున్న కృషి ఉక్రేనియన్‌ భాషను పెంపొందించేందుకు ఉకైయిన్‌ ప్రభుత్వం ఎంతో కొంత చేస్తూనే ఉంది. రప్వన్‌ పుస్తకాలను నిషేధించి ఉక్రేనియన్‌ పుస్తకాలను పెంపొందించాలని చూస్తే, ఆ నిర్ణయం ప్రజాదరణ పొందలేక పోయింది. మీడియాలో, పుస్తకాలలో, విద్యలో ఉక్రేనియన్‌ భాష మెల్లిగా ప్రభుత్వ చర్యల వలన ఒక స్థానాన్ని ఏర్చరుచు కుంటోంది. దేశంలో అమ్ముడయ్యే సాహిత్యపు పుస్తకాలలో 60% వాటా రష్యన్‌ పుస్తకాలది,

మే 2019 |


| తెలుగుజాతి పత్రిక జువ్సునుకడి తి

13 శాతం రష్యన్లు, 5 శాతం ఇతరులు నివసిస్తున్నారు. రష్యా నుండి ఈ పుస్తకాలను వాణిజ్యపరంగా దిగుమతి చేయడం పై నిషేధం ఇంకా అమలులో ఉంది. 75% జాతీయ, 50% [ప్రాంతీయ టీవీ ప్రసారాలు, రేడియో ప్రసారాలు కచ్చితంగా ఉక్రేనియన్‌ భాషలో ఉండేలా 2017లో చట్టాలను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. అన్ని స్థాయిల్లో విద్యామాధ్యమంగా “ఉక్రేనియన్‌ 2017 లోనే చదువుల మాధ్యమాల పై ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారం ఉద్రేనియన్‌ భాష అన్ని స్థాయిలలో విద్యా మాధ్యమంగా ఉందాలి. ఇదే చట్టం, ప్రాంతీయంగా ఇతర భాషల మూలవాసులకు, వారి వారి మాతృభాషలలో ప్రీన్నూల్‌, ప్రాథమిక చరగతుల్లో విద్యను అభ్యసించేలా చర్యలు తీసుకునే వెసులుబాటును ఇచ్చింది. అయితే మాతృభాషలలో విద్య అమలు ముసుగులో ఉక్రేనియన్‌ రుద్దబడుతోందని పలు స్వచ్చంద సంస్థలు ఆరోపణలు చేసాయి. జులై 2018 మొదలు పలు స్థానిక ప్రభుత్వాలు ప్రాంతీయ ఖాషగా రప్యన్‌ ఖాష గుర్తింపును ఉపసంహరించుకున్నాయి.


రాజ్యాంగ పరంగా ఉడ్రేనియన్‌ భాష జాతీయ ఖాష అయినప్పటికీ రష్యన్‌ భాష ప్రాచుర్యం కాదనలేనిది. 2001 జనాభా లెక్కల ప్రకారం 67.5 % జనాభా తమ మాతృభాషగా ఉక్రేనియన్‌, 28 6% జనాభా తమ మాచ్చభాషగా రష్యన్‌ అని తెలిపారు. దాదాపుగా ఉక్రేనియన్‌ మాతృభాష ఉన్న జనాభా మొత్తం ద్వితీయ భాషగా రష్వన్‌ ను మాట్లాడగలదు.

ప్రాంతీయ పాలన ముఖ్యంగా ఉన్న ఉకైయిన్‌ లో 2012 లో వచ్చిన చట్టం ప్రకారం కనీసం 10% జనాభా మాట్లాడే మైనారిటీ ఖాషను ఆ (ప్రాంతపు అథికార భాషగా గుర్తిస్తారు. ఆ విధంగా రాత్రికి రాత్రే రష్యన్‌ భాష చాలా ప్రాంతాలలో, నగరాలలో ప్రాంతీయ అధికార ఖాషగా గుర్తింపు పొందింది. అధికార పత్రాలలో, ఉత్తర ప్రత్యుత్తరాలలో రప్యన్‌ భాష వాడకం పూర్తిగా వచ్చి ఇతర చిన్న భాషల అస్తిత్వానికి ప్రశ్నార్థకం అయింది. పర్యవసానంగా 2014 లో వచ్చిన ఉక్రేనియన్‌ వివవంలో (ప్రాంతీయ అధికార భాషగా రష్యన్‌ భాష గుర్తింపు రద్దయింది. 2019 లో ప్రాంతీయ అధికార భాషల గుర్తింపును రాజ్యాంగ విరుద్ధంగా ప్రభుత్వం ప్రకటించింది. ఆయితే గత ర్యాష్టపతి, ప్రస్తుత రాష్ట్రపతి ఉక్రేనియన్‌ ను ఏకైక రాజభాషగా ఇప్పటివరకు గుర్తించలేదు. ఉక్రేనియన్‌ భాష ప్రధానంగా పశ్చిమ, మధ్య ఉకైయిన్‌ భఖభూభఖాగంలోని ప్రజలు మాట్లాడతారు. [గ్రామాలలో ఉక్రేనియన్‌ ప్రధాన భాష.

జా రహ్మానుద్దిన్‌ 'సేక్‌ 94980 35658