మహర్షుల చరిత్రలు (మొదటి భాగము)/విషయసూచిక
Jump to navigation
Jump to search
పుట:Maharshula-Charitralu.firstpart.pdf/15
విషయసూచిక
1 |
4 |
34 |
44 |
56 |
65 |
77 |
88 |
98 |
111 |
121 |
129 |
138 |
1
శ్రీమద్భారతధరణీ
ప్రామాణిక ఋషివరేణ్య భవ్యోత్ఫుల్ల
శ్రీమానిత పాదాబ్జ ర
జోమాధురి చేరుఁగాక! సుహృదంతరమున్
2
జ్ఞానుల్ భారతభాగ్య దేవతలు వి
జ్ఞానప్రనిష్టాత్ములున్
మౌనిశ్రేష్ఠులు వారిఁ గొల్చి మఱి జ
న్మం బింక లేకుండఁ ద
న్నానాదివ్యచరిత్రముల్ తడవి సం
ధానించి యీ సత్కృతిన్
జ్ఞానైకాత్ములు మద్గురూత్తములకున్
సద్భక్తి నర్పించెదన్.
3
సాకారమహేశ్వరది
వ్యాకారుఁడు సద్గురుం డహా! కృతిపతి త
ల్లోకేశుఁ జేరి కృతిపతి
చేకొనుతన్ భుక్తి ముక్తి చిరజీవినియై!