ఈ పుట ఆమోదించబడ్డది
ఖురాన్ నిర్వచనం - హిందు ముస్లిం ఐక్యత - పీర్లపంజా - పులి వేషాలు - నిప్పుల గుండం - కలుపు పాటలో.
682 |
వీరప్పనాయకుని కాలంలో - మతం కోసం మార్చిన వేషం - హరికథ - హరికథలు వ్రాసిన రచయితలు - గాన విధానం - కోలాటం బుర్రకథ - బుర్రకథలు వ్రాసిన రచయితలు - బుర్ర కథల్లో ప్రజా సమస్యలు - భజనలు
690 |
లత్కోర్‌సాబ్ - తెలంగాణా పిట్టల దొర..
693 |
గంటె భాగవతులు - వారి ప్రదర్శనాలు - దేశ సంచారులు - నేపథ్యంలో ఉపోద్ఘాతం దాసర్లు
695 |
లంబాడి గన్నెగాడు
697 |
కళారూపంలో తెచ్చిన మార్పు - సుద్దాల హనుమంతుని విజయ గీతం...
700 |
విలువిద్యలో పురాణ పురుషులు - కనుమరుగౌతున్న కళ - ఆనాటి ఆదరణ - ప్రజలను అలరించింది - అడవి జాతులవారే ఆరాధిస్తున్నారు. ఇంతకీ ఆ అద్భుత ప్రదర్శనం - ఎన్నో అద్భుతాలు - వీరే రాజుగారు - ఆదరణ లేని అద్భుత విద్య.
707 |
709 |
జ్యోతిని ఇలా తయారు చేస్తారు - గణపతి ప్రార్థన - రక్తపుబొట్టు......