101 |
క్రొత్త రకం మాత్రలతో క్రొత్త ఇబ్బందులు, చిన్న గుళికతో సంతాన నిరోధం, యోనిమార్గంలో రింగుపద్ధతి, నెలకి ఒక్కటే బిళ్ళ లేక ఒక్కటే ఇంజక్షన్, వాక్సిన్, క్రొత్త పద్ధతులు క్రొత్త ఆలోచనలు.
109 |
112 |
ముప్పు తెచ్చే డీప్ ఎక్స్‌రే - ట్యూబెక్టమీ ఆపరేషన్ బదులుగా డీప్ ఎక్స్‌రే పెట్టించుకోవచ్చా? డీప్ ఎక్స్‌రే వల్ల కేన్సర్ ఎందుకు వస్తుంది? డీప్ ఎక్స్‌రే చికిత్స చేయించుకున్న వాళ్ళలో గర్భాశయానికి కేన్సర్ వచ్చినవాళ్ళు ఉన్నారా? ట్యూబెక్టమీ ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్స్‌రే చికిత్సని గైనకాలజిస్టులుగాని, రేడియోలజిస్టులుగాని ఆమోదించడం జరిగిందా? ఆపరేషనుకి బదులుగా డీప్ ఎక్స్‌రే పెట్టించుకున్న ప్రతివాళ్ళకి కేన్సర్ వస్తుందా?
118 |
వేసక్టమీ - భయాలు, వేసక్టమీ అంటే ఏమిటి? వేసక్టమీ వల్ల మరింత కామ సామర్ధ్యము, వేసక్టమీ చేయించుకున్న తరువాత..., టెస్టోస్టిరోన్ ఉత్పత్తి ఎలా పెరుగుతుంది? నవ యౌవనము, వేసక్టమీ ఆరంభం - అభివృద్ధి.
131 |
స్త్రీలలో కుటుంబ నియంత్రణ ఆపరేషను, లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ, ' మినీలాప్ ' ఆపరేషన్ అంటే ఏమిటి? ట్యూబెక్టమీవల్ల బహిస్టులు సక్రమంగా ఉండవా? ట్యూబెక్టమీ సంయోగం, వేసక్టమీ చేయించుకుంటే కొంతకాలం రతికి