అభ్యంతరం ఎందుకు? ట్యూబెక్టమీ మంచిదా? వేసక్టమీ మంచిదా? ట్యూబెక్టమీ వల్ల కడుపులో నొప్పి వస్తుందా? గనేరియా తెచ్చిపెట్టే గందరగోళం, ట్యూబెక్టమీ చేయించుకుంటే గడ్డలు వస్తాయా? ట్యూబెక్టమీ వల్ల నడుము నొప్పి వస్తుందా? మరికొన్ని లక్షణాలు, ట్యూబెక్టమీ వల్ల ఒళ్ళు వస్తుందా? కాన్పులైన స్త్రీలలో తెల్ల బట్ట ఎందుకని?
156 |
158 |
162 |
నెలతప్పిన స్త్రీ మూత్రం పరీక్ష, గ్రావిండెక్స్ టెస్టు, గ్రావిండెక్సు టెస్టు చేయువిధానం, గ్రావిండెక్స్ టెస్టులో ఎలా తెలుసుకోవచ్చు? ' గ్రావిండెక్స్ ' బదులు ' ప్రెగ్ కలర్ '
170 |
వాంతులు - నీరసం, అతిగా వేవిళ్ళు, వివాహిత స్త్రీకి వికారం, వాంతులు వచ్చినంత మాత్రాన గర్భంకాదు సుమా! గర్భిణి స్త్రీలో వచ్చే మరికొన్ని మార్పులు, గర్భిణి స్త్రీలలో బరువు పెరుగుదల, నాలుగవ నెల నుంచీ నలుగురికీ తెలిసే లక్షణాలు, ఏడవనెల నుంచీ కనబడే లక్షణాలు.
179 |
ఒక్కసారే సంయోగం జరిపినా గర్భం వస్తుందా, గర్భం రావడానికి..., రజస్వల కాకుండా గర్భం రావచ్చా?, బహిష్టు సమయంలో సంయోగం చేసినా గర్భం వస్తుందా?