చర్చ:సంపూర్ణ నీతిచంద్రిక
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: పుస్తకకూర్పుకు గణాంకాలు టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
ప్రథమ భాగము
[మార్చు]- టైపింగు పూర్తయింది. సభ్యులందరికీ ధన్యవాదాలు.
- విషయసూచికను తయారుచేశాను.-- 2015-03-11T11:21:56 Rajasekhar1961
- User:Rajasekhar1961 గారికి ధన్యవాదాలు. అధ్యాయాలు సరియైన భాగంతో ముగించడానికి మరియు ప్రారంభించడానికి విభాగపేరులను చేర్చి సవరణలు చేయాలి. నేను పేజీ మరియు సంబంధిత అధ్యాయాలలో (సంపూర్ణ నీతిచంద్రిక/ఉపోద్ఘాతము, సంపూర్ణ నీతిచంద్రిక/మిత్రలాభముచేసినట్లు.మీరు లేక @User:Bhaskaranaidu @User:Palagiri ప్రయత్నించితే బాగుంటుంది.--అర్జున (చర్చ) 12:05, 11 మార్చి 2015 (UTC)
- అర్జునగార్కి,మీసలహాకు సూచనకు ధన్యవాదం.మూసలను ఉపయోగించే పద్ధతి అర్థంచేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను,సందేహాలుంటే మిమ్మల్ని సంప్రదిస్తాను.Palagiri (చర్చ) 14:10, 11 మార్చి 2015 (UTC)
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]రెండు అధ్యాయాలుగానే చేసి వాటిలో శీర్షికలకు యాంకర్లు చేర్చాలి. --అర్జున (చర్చ) 14:28, 28 మే 2016 (UTC)
- ప్రతి కథ వేరే అధ్యాయంగా రూపుదిద్దబడినది.--అర్జున (చర్చ) 14:22, 30 జూలై 2017 (UTC)
- User:Rajasekhar1961గారికి, మీరు 28 మే 2016 నాటి సూచన పాటించకపోవటంతో అనవసరంగా అధ్యాయాలు చేసే పని వాటిని సరిదిద్దే పని ఎక్కువైంది. ఇకముందు చిన్నచిన్న విభాగాలున్నప్పుడు తక్కువ అధ్యాయాలు చేయండి. --అర్జున (చర్చ) 23:29, 6 ఆగస్టు 2017 (UTC)
- మొత్తం పుస్తకం అంతా రెండు భాగాలుగా చేయడం అంతగా నచ్చలేదు. మీ పని పెంచినందుకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 09:57, 7 ఆగస్టు 2017 (UTC)
- @Rajasekhar1961 గారికి, నా పని మాత్రమే కాదుకదా. మనందరి పని అని కృషి చేస్తేనే పురోగతి మెరుగవతుంది. శిక్షణ తరువాత సోదర వికీసభ్యులు ఈ పుస్తకం కూర్చడంలో సహాయపడతారని ఆశించి నిరాశ చెందాను. --అర్జున (చర్చ) 06:42, 12 ఆగస్టు 2017 (UTC)
- మొత్తం పుస్తకం అంతా రెండు భాగాలుగా చేయడం అంతగా నచ్చలేదు. మీ పని పెంచినందుకు క్షమించండి.--Rajasekhar1961 (చర్చ) 09:57, 7 ఆగస్టు 2017 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]సహాయం కావాలి-విఫలం.
{{సహాయం కావాలి}} ద్వారా సహాయం కోరినప్పటికీ వారంరోజులలోగా స్పందనలు లేని వాటికి ఈ మూసను వాడాలి. అప్పుడు ఈ పేజీలు వర్గం:సహాయం కావాలి-విఫలం పేజీలు అనే వర్గంలోకి చేరిపోతాయి.
- సహాయపడే వారికి గమనిక: మీరు స్పందించదలిస్తే సహాయం కోరిన వారి వాడుకరి పేరుకి వికీలింకు మీ స్పందనలో చేర్చి, {{సహాయం కావాలి-విఫలం}} అనే మూసను {{సహాయం చేయబడింది}} గా మార్చండి.
- సంపూర్ణ నీతిచంద్రిక/సింహము పనియంతయు నెఱవేర్చి చెడిన పిల్లి కథ వరకు పూర్తి.--అర్జున (చర్చ) 14:21, 30 జూలై 2017 (UTC)
- సంపూర్ణ నీతిచంద్రిక/స్వయంకృతాపరాధమువలన జెడిన రాజకుమారుని కథవరకు పూర్తి.--అర్జున (చర్చ) 23:25, 6 ఆగస్టు 2017 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]అర్జున (చర్చ) 14:27, 28 మే 2016 (UTC)
దింపుకోలులో దోషం సవరింపు
[మార్చు]ఇటీవల వికీసోర్స్ శిక్షణ సందర్భంలో దింపుకోలులో పాఠ్యం పేజీలు కనబడకపోవడానికి కారణం నేను చేర్చిన ముఖపత్ర పేజీని ఎగుమతించకుండా <div class="ws-noexport"> నుండి </div> తో ముగించకపోవడం. ఇప్పుడు సరిచేశాను. --అర్జున (చర్చ) 00:32, 7 ఆగస్టు 2017 (UTC)
- అర్జున గారూ ధన్యవాదాలండీ. పరిశీలించి నేర్చుకుంటాను. --పవన్ సంతోష్ (చర్చ) 09:12, 7 ఆగస్టు 2017 (UTC)
పుస్తకకూర్పుకు గణాంకాలు
[మార్చు]rev_user_text | Edits |
---|---|
శ్రీరామమూర్తి | 224 |
Rajasekhar1961 | 174 |
Arjunaraoc | 128 |
Nrgullapalli | 77 |
Arjunaraocbot | 31 |
T.sujatha | 29 |
Palagiri | 4 |
Bhaskaranaidu | 2 |
Pavan santhosh.s | 1 |