Jump to content

అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021

వికీసోర్స్ నుండి
పుట:అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf/2


లోపలి పుటలలో....


సంపాదక హృదయం: తెలుగులో ఏలుబడికి కట్టుబడే పార్టీలకే ఓటు... 07

తెలంగాణా తెలుగు భాషాభివృద్ధి: భాషానిధి ఆవశ్యకత... 09

ఎరుకల భాష-మాతృభాషలో బోధన... వారిజారాణీి, సుబ్రహ్మణ్యశర్మ 12

ఆంగ్ల విద్య.... రవీంద్రనాథ్‌ టాగూర్‌ 13

కొత్తమాటల పుట్టింపు.... స. వెం.రమేశ్ 18

అక్షరాలతో ఆటలు - 1... సి. వి. కృష్ణయ్య 21

పదనిష్పాదనకళ... 23

పడమటి గాలితో...... 26

మహిళాచైతన్య కెరటం... 29

అడుగుజాడలూ ఆనవాళ్లు-6... 34 జ వూ

ఇ 4 (ట్ర. 4 1

నుడె నాడు నెనరు

. క ౭ గ

గ్‌

ళ్‌్గ్లో

గ్ర గా న్నా రైలు పయో

లా చందా వివరాలు జీవిత చందా రూ.5000 4 సం॥ చందా రూ.1000 1సం॥ చందా రూ. 300

ఎం.ఓ. లేదా తెనాలిలో చెల్లునట్లు బ్యాంకు చెక్కు లేదా డి.డి.ని వెలయిగుబాతైు' పేర పంపాలి.

---౮౮౮ బ్యాంక్‌ ఖాతా, ఫోను వివరాలు ఆన్‌లైన్‌ ద్వారా చందాను పంపేవారు [౬౯౫ /౧769 ద్వారా “తెలుకుజాణె'-యాక్సీస్‌ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. లయం ఉతర -తుయుం 9టాంరుటాతు.! అక్కౌంట్‌ నెం. 914020020887880

1.౯5౮ ౮౦646 : 1190000556

గూగుల్‌ పే/ ఫోన్‌ పే ద్వారా కూడా చందాను చెల్లించవచ్చును

ఆన్‌లైన్‌లో చందాను పంపేవారు వెంటనే ఇంటినెంబరు, వీధి పేరు, పోస్టాఫీసు, ఊరిపేరు, పిన్‌కోడ్‌ నెంబరుతో సహా తమ పూర్తి చిరునామాను, ఫోన్‌ నెంబరు, మెయిల్‌ ఐడి తదితర వివరాలను జాబు ద్వారా తెలుపగలరు. 94929 80244 ఫోన్‌కు సందేశం గాని, వాట్స్‌యాప్‌ ద్వారా గానీ తెలుపగలరు.

చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలకు చిరునామా

దాః సామల ఐక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి” 8-3886, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి, గుంటూరు జిల్లా - 522 211. ఫోన్‌ : 94929 80244 ఇ-మెయిల్‌ : ఇగగ&6401201 5 అం్రగిణ! 00%



పాలనే

తెలుగుజాతి పత్రిక

లుటె

ఎం చందాదారులకు సూచనలు అాాాా

1 చందా కాలం, ముగింపు తేదీ- పత్రిక కవరుమీద మీచిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి.

. చందా కాలం ముగిసిపోయిన తర్వాత పత్రిక పంపబడదు. దయచేసి వెంటనే చందా పైకం పంపి, చందాను కొనసాగించుకోగోరుతున్నాము.

. చందా పూర్తయ్యేండుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి.

. మీ ఇంటి నెంబరుతో సహా పూర్తి చిరునామాను, పిన్‌కోడ్‌ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్‌ నెంబరును, వుంటే మీ మెయిల్‌ ఐడి ని తెలుపండి.

. మీ చిరునామా మారినట్లయితే ధయచేని వెంటనే తెలియజేయండి.

. “అమ్మనుడి” పత్రికను చందాదారులకు మాత్రమే పోస్టులో వంపించగలము. బయట ఎక్కడా అంగళ్లలో అమ్మకమునకు పెట్టడంలేదు. కనుక కావలసినవారు దయుచేని చందాదారులుగా చేరవలనిందిగా కోరుతున్నాము. చందాదారులు కోరినట్లయితే ఆన్‌లైన్‌లో కూడా పత్రికను పంపగలము. మీ ఇ-మెయిల్‌ ఐడిని తప్పక తెలియజేయండి.

“అమ్మనుడి పత్రికను నడపడం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. చందాలే ముఖ్య ఆధారంగా ఉన్నది గనుక - మీరు చందాదారులుగా చేరడంతో పాటు, మీ మీత్రులను, సంస్థలను ప్రోత్సహించి వారిని చందా

దారులుగా చేర్చించగోరుతున్నాము. ప్రచురణకర్త

౮౮౮ ప్రోత్సాహకులుగా చేరండి అాాలా

రు. 10,000/-లు, ఆపైన- విరాళంగా పంపి, “తెలుగుజాతి ట్రస్టుకు పప్రోత్సాహకులుగా మాతో చేరి సహకరించగోరుతున్నాము. అట్టి 'ప్రోత్సాహకులకు పత్రికను శాశ్వతంగా పంపుతూ, (ట్రస్టు ప్రచురించే ఇతర పుస్తకాలను కూడా వారికి సాదరంగా పంపగలము. దయచేసి మీరు ప్రోత్సాహకులుగా చేరి మా కృషికి తోద్చడగోరుతున్నాము.




తెలుగుజాతి (ట్రస్టు) (ప్రచురణ


| తెలుగుజాతి పత్రిక జున్మునుడి ఈ ఫిబ్రవరి-2021 |