సూచిక చర్చ:Kasiyatracharitr020670mbp.pdf

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి
వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకిలో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలోని తెలుగు పుస్తకాలు జాబితా చేసి ఆ పుస్తకాల ద్వారా వికీపీడియాలోని వ్యాసాలు అభివృద్ధి చేయడం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మూస:-తరగతి ఈ వ్యాసానికి నాణ్యతా కొలబద్ద ఉపయోగించి ఇంకా విలువ కట్టలేదు.


లోపించిన పేజీలు[మార్చు]

స్కానుదోషం సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{స్కానుదోషం సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాతస్కాను లో గల దోషాలను ముద్రితపేజీసంఖ్యతో వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల స్కానుదోషం సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • స్కానుదోషంతో సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{స్కానుదోషం సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{స్కానుదోషం సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{స్కానుదోషం సహాయం కావాలి-విఫలం}} తో మార్చవలెను.

పుస్తకములోని 127, 128, 137, 217 పేజీలు లోపించాయి. గమనించండి.--Rajasekhar1961 (చర్చ) 04:12, 4 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]

సహాయం మూస చేర్చాను. --అర్జున (చర్చ) 17:12, 9 ఏప్రిల్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]
వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) గారేమైనా దీనిని పూర్తి చేయటానికి సహాయం చేయగలరా?--అర్జున (చర్చ) 01:11, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ! లోపించిన పేజీలను అప్పటి ముద్రణలో మంచి ప్రతి పట్టుకుని ఆ పేజీల మేరకు స్కాన్ చేయడమో, ఆ ప్రతిలో పేజీలు స్కాన్ అయివున్నాయేమో వెతుక్కోవడం కొంత కష్టసాధ్యమైన మొదటి పక్షం. మార్కెట్‌లో కాశీయాత్రచరిత్ర ప్రచురిత పుస్తకం కొని టైపు చేసేస్తే సమస్య రెండో పక్షంగా తీరుతుందని భావిస్తున్నాను. ఆమోదయోగ్యమైతే కొని చేసేస్తాను. నాణ్యతకోసం స్కాన్ సమర్థన కావాలంటే ఈ కొత్త ప్రతిలో సంబంధిత పేజీలను విడిగా ఎక్కించి సమర్థించి చూపుతాను. ద్వితీయ పక్షమే అయినా వీలున్నంతవరకూ పై సమస్య తీరిపోతుంది. ఏమంటారు? --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 03:52, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె)గారికి, అలాగే కానివ్వండి.--అర్జున (చర్చ) 04:35, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) ఏమైనా పురోగతి వుందా?--అర్జున (చర్చ) 05:26, 22 మే 2018 (UTC)[ప్రత్యుత్తరం]
ఆర్కీవ్ లో నాలుగు ప్రతులు కనబడ్డాయి. ప్రతి బాగుందనిపిస్తున్నది. Rajasekhar1961 గారు పరిశీలించి వాడుట వీలైతే వాడి ఈ పుస్తకాన్ని పూర్తి చేయటకు తోడ్పడండి.--అర్జున (చర్చ) 05:23, 10 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961 తాజా సమాచారం. కాని ఆ నాలుగు ప్రతులు ఇప్పుడు వాడబడుతున్న మూల స్కాన్ వే అయినందున ఉపయోగం లేదు. --అర్జున (చర్చ) 05:32, 10 సెప్టెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

కాశీయాత్ర చరిత్ర విషయ సూచిక సమస్య[మార్చు]

కిందివన్నీ పీడీఎఫ్ పేజీలు, బ్రాకెట్లో పుస్తకం పేజీలు:

  1. తృతీయ ముద్రణం పీఠిక - 4 -6 (1-3)
  2. ఏనుగుల వీరాస్వామయ్యగారు వారి మిత్రులు - 19, 7 -9 (4,5-7)
  3. ఏనుగుల వీరాస్వామయ్యగారు బ్రౌను గారికి వ్రాసిన లేఖ -18, 10, 11 (8,9,10)
  4. విసూ - 16, 12, 15, 13, 14, (11,12,13,14,15)
  5. 20 నుంచి 24 వరకూ లేని పేజీలు
  6. 25 నుంచి 29 వరకూ లేని పేజీలు
  7. సంపాదకుని ఫుట్ నోట్స్ - వివరణల సూచిక - 30, 31 (16,17)
  8. పటాలు - 32, 33
  9. మజిలీ ఊళ్ళ పట్టిక - 34-39 (20-25)
  10. కాశీయాత్ర చరిత్ర గురించి - 40, 41 ()
  11. రెండవ ముద్రణ వివరాలు - 42
  12. పీఠిక (రెండవ ముద్రణ) - 43, 44
  13. ప్రసంగ తాత్పర్యం - 45 - 51
  14. షహరుల వివరాలు - 52
  15. ఏనుగుల వీరాస్వామయ్యవారి జీవిత చరిత్ర - 53 - 62

63 నుంచి మొదటి ప్రకరణం ఇదీ క్రమం --పవన్ సంతోష్ (చర్చ) 16:15, 6 జూలై 2016 (UTC)[ప్రత్యుత్తరం]

మరల అచ్చుదిద్దాలి[మార్చు]

ఆమోదించినా విపరీతమైన అచ్చుదోషాలున్నందున (ఉదాహరణ సవరణ, ఇంకొక ఉదాహరణ సవరణ) పేజీలు మరలా అచ్చుదిద్దాలి. పేజీస్థితిని వెనక్కు అనగా పసుపుపచ్చ స్థితికి మార్చాలని ప్రతిపాదిస్తున్నాను. అభ్యంతరాలుంటే పుస్తకానికి కృషిచేసిన సభ్యులు User:Nrgullapalli,User:Gokulellanki, User:Bhaskaranaidu, User:శ్రీరామమూర్తి, User:Pavan santhosh.s, User:స్వరలాసిక, User:Rajasekhar1961, ఇతరులు వారం రోజులలో స్పందించండి.--అర్జున (చర్చ) 09:03, 1 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]

స్పందనలు లేవు. {{సహాయం కావాలి-విఫలం}} చేర్చడంవలన ముందు ఉపయోగం వుండదు కావున, {{సహాయం కావాలి}} మూస తొలగిస్తున్నాను. --అర్జున (చర్చ) 00:10, 9 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]
పేజీస్థితిని పసుపురంగుకి బాట్ ద్వారా మార్చాను. --అర్జున (చర్చ) 03:44, 9 జూలై 2021 (UTC)[ప్రత్యుత్తరం]