పుట:Oka-Yogi-Atmakatha.pdf/896

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

380 ఒక యోగి ఆత్మకథ


ఐన్‌స్టైన్, సాపేక్ష సిద్ధాంతం -475, 479; గాంధీగారికి శ్రద్ధాంజలి - 779.

ఒంటికన్ను లేదా జ్ఞాననేత్రం (ఆధ్యాత్మిక నేత్రం, దివ్యనేత్రం, దివ్యచక్షువు, సూక్ష్మనేత్రం )- 69 అ, 275, 300, 306 అ, 426, 451, 457, 457 అ, 475, 481, 494, 637, 642, 657, 694, 722.

ఓనేసికృతోస్, అలెగ్జాండరు వార్తాహరుడు, హిందూముని దగ్గరికి రావడం - 669.

ఓం, స్పందనశీల, విశ్వనాదం-19, 32, 256, 258 అ, 262 అ, 279, 423, 475, 601 అ, 637, 806 అ, 843, 848.

ఓరీజెన్, పునర్జన్మ గురించి చెప్పడం - 307 అ.

ఓవర్ సోల్ - 105 అ.

ఔలూక్యుడు (కణాదుడు)-122 అ.

కనాయి, శ్రీయుక్తేశ్వర్ గారి యువశిష్యుడు - 236, 334, 341, 345, 350, 359.

కబీరు, మధ్యయుగపు మహాయోగి - 420, 528, 705, 835 అ; పునరుత్థానం - 602.

కరపాత్రి, కుంభమేళాలో ఒక సాధువు - 697.

కర్మ, కార్యకారణాల సార్వత్రిక నియమం - 59, 289, 290, 296, 307, 323, 360, 362, 366, 391 అ, 408, 419, 427.