పుట:Oka-Yogi-Atmakatha.pdf/895

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదసూచిక

859

ఉమ, మా అక్క - 22, 82; కురుపును గురించి -17 - 19; గాలిపడగను గురించి -19 - 21.

ఉమర్ ఖయామ్, పారశీక మార్మికుడు - 526.

‘ఋగ్వేదిక్ ఇండియా’ - 832 అ.

ఋతం, విశ్వనియమం - 391 అ, 407 అ, 833.

ఋషి - 64, 77, 107, 131 అ.

ఎడింగ్టన్, సర్ ఆర్థర్ ఎస్., ప్రపంచాన్ని “మనో ద్రవ్యం”గా పేర్కొన్నాడని చెప్పడం - 476, 477.

ఎన్సినిటాస్, ఎస్. ఆర్. ఎఫ్. ఆశ్రమం, ఆశ్రమ వాటిక - 819, 824-825.

ఎన్ సైక్లోపీడియా అమెరికానా- 33 అ.

ఎమర్సన్, చెప్పినది - 44 అ, 66 అ, 105 అ, 116 అ, 320 అ, 391 అ, 460 అ; మాయమీద ఆయన పద్యం - 74 అ.

ఎలిజబెత్, బ్లెసెడ్, రెంట్ నివాసిని, ఆహారం తీసుకోకపోవడం 808 అ.

ఎలిజా (ఏలియా) - 420, 489, 491, 565.

ఎలిషా - 506, 565.

ఎస్. ఆర్. ఎఫ్. చూ, సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్.

ఏంజిలా, బ్లెసెడ్, పోలిగ్నో, ఆహారం తీసుకోకపోవడం - 808 అ.

ఏరియన్, గ్రీకు చారిత్రకుడు - 668, 674.