పంచరత్న కృతులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పంచరత్న కృతులు: కర్నాట సంగీతంలోని ఐదు కృతుల సమూహాన్ని పంచరత్న కృతులు అంటారు. చాలామంది వాగ్గేయకారులు ఈ పంచరత్న కృతులను రచించినారు. వాటిలో త్యాగరాజు గారు తెలుగులో రచించినవి చాలా ప్రాముఖ్యం పొందినాయి.

త్యాగరాజు గారి పంచరత్న కృతులు[మార్చు]

  1. జగదానంద కారకా
  2. దుడుకు గల
  3. సాధించెనే
  4. కనకన రుచిర
  5. ఎందరో మహానుభావులు


త్యాగరాజు గారి పంచరత్న కృతులు
జగదానంద కారకా | దుడుకు గల | సాధించెనే | కనక రుచిర | ఎందరో మహానుభావులు
త్యాగరాజు కృతులు

అం అః