చర్చ:నా జీవిత యాత్ర-1
విషయాన్ని చేర్చుస్వరూపం
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 6 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]అధ్యాయపు తొలి పదబంధం పెద్దవిగా తీర్చటము కొన్ని చోట్ల చేయాలి. ఉదా:లింకు--అర్జున (చర్చ) 15:58, 5 అక్టోబరు 2017 (UTC)
- అర్జునరావు గారూ, అన్ని అధ్యాయాలలోని తొలి పదబంధం పెద్దవిగా చేశాను.--Rajasekhar1961 (చర్చ) 05:34, 6 అక్టోబరు 2017 (UTC)
- విడిగా వున్న 54,55 పేజీలు సరియైన చోట చేర్చాను.--అర్జున (చర్చ) 05:38, 24 మార్చి 2018 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]- పుట:Naajeevitayatrat021599mbp.pdf/22 పేజీలో ప్రకాశం పంతులుగారి బొమ్మ స్పష్టంగా లేదు.--Rajasekhar1961 (చర్చ) 12:17, 5 అక్టోబరు 2017 (UTC)
- Rajasekhar1961 గారికి, నేను నా దగ్గరనున్న పుస్తకంనుండి చేర్చాను.--అర్జున (చర్చ) 16:11, 5 అక్టోబరు 2017 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు] సహాయం అందించబడింది
- చేయాలి. --అర్జున (చర్చ) 10:42, 29 సెప్టెంబరు 2017 (UTC)
- నా జీవిత యాత్ర/నాటకాలు వరకు పూర్తి.--అర్జున (చర్చ) 09:50, 2 అక్టోబరు 2017 (UTC)
- నా జీవిత యాత్ర/ఇంగ్లండు ప్రయాణం నుంచి చివరి అధ్యాయం నా జీవిత యాత్ర/పత్రికకు నామకరణం వరకు విరుపులు పూర్తి చేసితిని.--G.S.V.S.Murthy (చర్చ) 07:00, 5 అక్టోబరు 2017 (UTC)
- @G.S.V.S.Murthy గారికి, మీ సహాయానికి ధన్యవాదాలు. అధ్యాయ శీర్షికలన్నీ ఎడమవైపు వచ్చేటట్లుగా చూస్తే మంచిది. నేను అవి పూర్తి చేశాను.--అర్జున (చర్చ) 15:53, 5 అక్టోబరు 2017 (UTC)
- మరల అలోచించిన పిదప శీర్షికలు మధ్యస్థంగా వస్తే బాగుంటుందని అనిపిస్తున్నది. ఆ మార్పు చేయాలి.--అర్జున (చర్చ) 01:42, 7 అక్టోబరు 2017 (UTC)
- పుస్తకం మొత్తంలో మార్పులు బాట్ సహాయంతో చేయబడినవి.--అర్జున (చర్చ) 07:02, 7 అక్టోబరు 2017 (UTC)
- మరల అలోచించిన పిదప శీర్షికలు మధ్యస్థంగా వస్తే బాగుంటుందని అనిపిస్తున్నది. ఆ మార్పు చేయాలి.--అర్జున (చర్చ) 01:42, 7 అక్టోబరు 2017 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]- వర్తించదు.--అర్జున (చర్చ) 15:54, 5 అక్టోబరు 2017 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]అధ్యాయాల తరలింపు
[మార్చు]విడి సంపుటము చేయుటకు మొదటి సంపుటం అధ్యాయాలను నా జీవిత యాత్ర-1 కు దారి మార్పుతో తరలించాలి.--అర్జున (చర్చ) 01:33, 7 అక్టోబరు 2017 (UTC)
- నా జీవిత యాత్ర/ఆనాటి రాజమహేంద్రవరం వరకు తరలించాను.--అర్జున (చర్చ) 01:40, 7 అక్టోబరు 2017 (UTC)
- తరలింపు పూర్తయింది.--అర్జున (చర్చ) 07:01, 7 అక్టోబరు 2017 (UTC)
విషయసూచిక మార్పు
[మార్చు]- అలాగే విషయసూచిక లో నా జీవిత యాత్ర-1 గా మార్పు చేయాలి.--అర్జున (చర్చ) 01:35, 7 అక్టోబరు 2017 (UTC)
- మార్పు పూర్తయింది.--అర్జున (చర్చ) 07:01, 7 అక్టోబరు 2017 (UTC)
వికీసోర్స్ లో పుస్తకపు రూపానికి కృషి చేసినవారు
[మార్చు]- 2017-10-07 న
- user:రవిచంద్ర
- user:శ్రీరామమూర్తి
- user:Bhaskaranaidu
- user:Nrgullapalli
- user:Gsvsmurthy
- user:Gokulellanki
- user:Naidugari Jayanna
- user:Arjunaraoc
- user:Rajasekhar1961
- user:Pavan santhosh.s