చర్చ:నారాయణీయము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీసోర్స్ నుండి

మూల ప్రతి?[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పుస్తకం 201803లో 10 అత్యధిక వీక్షణలలో వున్నది. పాఠ్యం చేరుస్తున్న వాడుకరి:Lalitha53 మరియు వాడుకరి:Rajasekhar1961 గార్లకు ధన్యవాదాలు. అయితే మూల ప్రతిని చేర్చితే అచ్చుదోషాల దిద్దడంలో అందరూ పాలుపంచుకోవడానికి వీలవుతుంది.నాకు ఇంటర్నెట్ లో కనబడిన లింకు తెలుగు భావార్ధముతో వున్నది. సభ్యులు అవసరమైతే CIS-A2K సహాయం తీసుకొని మూలకృతి ఎక్కించటానికి ప్రయత్నం చేయవలెను.--అర్జున (చర్చ) 00:01, 5 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదాలు. ఈ విషయాన్ని సాంబశివరావు మరియు శ్రీమతి లలిత గార్లతో చర్చిస్తాను.--Rajasekhar1961 (చర్చ) 03:59, 7 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర గారూ నమస్కారం... అచ్చుదోషాలు దిద్దడం అనే సహాయం కావాలి. పై చర్చ పుటలో చూపిన లింకులోని పాఠమే అనుసరించటం జరిగింది. దయచేసి దీనిని లింకు చేసిపెట్టించమని సహాయం కోరుచున్నాను. అర్జున CIS-A2K--Lalitha53 (చర్చ) 10:52, 8 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
రాజశేఖర గారూ నమస్కారం... ధన్యవాదాలు అండి... Lalitha53 (చర్చ) 14:15, 11 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Lalitha53 గారి స్పందనకు ధన్యవాదాలు. రాజశేఖర గారు ఆ పుస్తకం ఎక్కించండి.--అర్జున (చర్చ) 04:27, 14 ఏప్రిల్ 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Lalitha53 గారికి, index:నారాయణీయము.pdf ఎక్కించాను. ఆ సూచిక పేజీనుండి పుటలు పాఠ్యీకరణం చేయవచ్చు.--అర్జున (చర్చ) 09:27, 12 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున Rajasekhar1961మాన్యా నమస్కారం. దయచేసి భావాలు లేని కాపీ లింకు చేయించి పెట్టండి. పద్యాలు అన్నీ ఎక్కించాను . . భావాలు వ్రాస్తున్నాము. పద్యల ఆ పుటలు నండి దోషాలు సరిచేసిపెట్టవచ్చు. . Lalitha53 (చర్చ) 07:08, 29 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]
Rajasekhar1961మాన్యా నమస్కారం. మీరు చర్చించిన విషయానికి ధన్యవాదాలండి. అట్టి వ్యాఖ్య నాకు కనబడలేదండి. నారాయణీయంలో మూల పాఠ లిప్యంతీకరణ, సంకలనం "ఊ. లలిత" దండి; భావాలు "ధ. జ్యోతి" వండి. ఈ రెండు పేర్లు అనువాదం అన్న చోట చూపమంటారా . . దయచేసి సూచించండి. Lalitha53 (చర్చ) 06:37, 31 డిసెంబరు 2018 (UTC)[ప్రత్యుత్తరం]

Lalitha53 మీ దగ్గర భావాలు లేని పుస్తకం వుంటే దానిని పంపించితే వికీసోర్స్ లో చేర్చటానికి వీలుకలుగుతుంది. ఇక భావం స్వంతంగా చేరుస్తున్నారు కాబట్టి, ఇప్పటికే భావమున్న పుస్తకాలు ఉన్నాయి కాబట్టి, మీరు ఈ పుస్తకం కొత్త భావంతో ఎందుకు చేయదలచుకున్నారో ముందుమాటలో వివరిస్తే బాగుంటుంది. సంపాదకుని పేరు మాత్రమే తలకట్టు లో చేర్చటానికి వీలవుతుంది.. --అర్జున (చర్చ) 18:15, 1 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]

కృతి కి అనువాదం[మార్చు]

Lalitha53 గారు, మీరు స్వంతంగా భావం చేరుస్తున్నట్లు అర్ధమైంది. ఈ ప్రాజెక్టులో పెట్టారంటే ఎవరైనా మార్పులు చేయటానికి అనుమతించినట్లే అని గమనించండి. --అర్జున (చర్చ) 18:00, 1 సెప్టెంబరు 2019 (UTC)[ప్రత్యుత్తరం]