వాడుకరి:Lalitha53
Jump to navigation
Jump to search
ఊలపల్లి లలిత
చరవాణి 9959 61 3690
మేము బెంగళూరులో ఉంటున్నాము.
మా పుట్టింటి వారు ఇవటూరి వారు. సూర్యకాతం, భాస్కరరావు గారులు తల్లిదండ్రులు
చదువు తెలుగులో డిగ్రీ, హిందీలో ప్రవేశిక వరకు చదువుకున్నాను
ఊలపల్లి సాంబశివరావు గారితో 1975 లో వివాహం అయింది.
మాకు ఫణి కిరణ్, భాస్కర కిరణ్ అని ఇద్దరు పిల్లలు.