వాడుకరి చర్చ:Lalitha53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Lalitha53 గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!! Wikisource-logo.png

Lalitha53 గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  అర్జున (చర్చ) 11:58, 4 సెప్టెంబరు 2019 (UTC)

గజేంద్ర మోక్షణ రహస్యార్థము[మార్చు]

YesY సహాయం అందించబడింది

వికీపీడియాకు ధన్యవాదాలు నమస్కారం అండి అర్జున గారు గజేంద్ర మోక్షణ రహస్యార్థము పుస్తకం, వికిీసోర్సులో ప్రూఫ్ రీడ్ పుస్తకంగా పెట్టాలని, కామన్స్ లో పెట్టాము కాని అది అడ్డంగా తిరిగి పోయింది. దయచేసి దానిని సరిచేసిపెట్టమని మనవి. అది మాకు లభించిన లింకు గజేంద్ర%20మోక్షణ%20రహస్యార్థము ఈ పుస్తకాన్ని వికీలో ఎక్కించిన లింకు

https://commons.wikimedia.org/wiki/File:GAZENDRA_MOKSHANAM_-_Reduced_-_Reduced.pdf కాపీ - వాడుకరి:Rajasekhar1961 CIS-A2K

Lalitha53 (చర్చ) 04:33, 27 ఏప్రిల్ 2018 (UTC)

ఈ కామన్స్ ఫైలుకు లింకుచేస్తూ సూచిక పేజీ తయారుచేశాను సూచిక:GAZENDRA MOKSHANAM - Reduced - Reduced.pdf. అన్నిపేజీలు అడ్డంగా ఉన్నాయి. సాంకేతికంగా దీనిని సరిచేయగలమా.--Rajasekhar1961 (చర్చ) 05:46, 27 ఏప్రిల్ 2018 (UTC)
Lalitha53 , Rajasekhar1961 గార్లకి, DLI ప్రతి https://archive.org/details/in.ernet.dli.2015.388155 లింకునందు వున్నది. అక్కడ నుండి PDF దింపుకొని తెలుగు వికీసోర్స్ లో స్థానికంగా ఎక్కించండి. కామన్స్ లో ఎక్కించటం సమర్ధించడానికి తగిన వివరాలు ముద్రణ ప్రతిలో ఇతరత్రా కనబడలేదు.అందువలన క్రితం ఎక్కింపులు తొలగింపబడినట్లనిపిస్తుంది. --అర్జున (చర్చ) 09:03, 27 ఏప్రిల్ 2018 (UTC)

వాడుకరి:Rajasekhar1961 గారూ నమస్కారం గజేంద్రమోక్షణము రహస్యార్థము దస్త్రం స్థానికంగా వికిీసోర్సులో ఎక్కించాను. సాయం కావాలండి.... దయచేసి దానిని ప్రూఫ్ రీడ్ పుస్తకంగా వచ్చేలా పెట్టిపెట్టగలరా... మేము పాఠ్యం ఎక్కంచడం మొదలుపెడతాము.. దస్త్రం పేరు 2015.394455.Gajendramokshana-Rahasyardhamu Lalitha53 (చర్చ) 17:01, 11 మే 2018 (UTC)

సూచిక:2015.394455.Gajendramokshana-Rahasyardhamu.pdfచూడండి.--అర్జున (చర్చ) 11:11, 14 మే 2018 (UTC)

వ్యాస పేజీలలో సంతకం చెయ్యకూడదు[మార్చు]

వ్యాస పేజీలో [1] మీ సంతకాన్ని తొలగించాను. వ్యాసపేజీలలో సంతకాలు చేయకూడదు. --అర్జున (చర్చ) 05:28, 12 మార్చి 2019 (UTC)

ఒక సలహా[మార్చు]

లలిత గారూ, మీరు మీ వాడుకరి పేజీ లో మీ ఫోను నంబరు ఇచ్చి ఉన్నారు. ఇలా ఇవ్వడం వల్ల ఇది బహిరంగంగా అందుబాటులో ఉంటుంది. అంటే ఈ పేజీని ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఎవరైనా చూడగలరు. ఇది ఎవరైనా తప్పు వ్యక్తుల చేతిలో పడితే ప్రమాదము. మీ సమాచార భద్రతా కారణాల రీత్యా అందుకని దాన్ని మీరు తొలగిస్తే మంచిది. రవిచంద్ర (చర్చ) 11:23, 9 మే 2019 (UTC)

Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 14:29, 9 సెప్టెంబరు 2019 (UTC)

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 19:11, 20 సెప్టెంబరు 2019 (UTC)

Reminder: Community Insights Survey[మార్చు]

RMaung (WMF) 17:02, 4 అక్టోబరు 2019 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it