చర్చ:జ్యోతిష్య శాస్త్రము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

విషయసూచిక[మార్చు]

 1. విషయసూచిక తయారుచేశాను; దాని ప్రకారంగా పుస్తకాన్ని విభజించాను.--Rajasekhar1961 (చర్చ) 10:39, 7 ఏప్రిల్ 2015 (UTC)
 2. అర్జున రావు గారికి, ఈ పుస్తకాన్ని దింపుకొను పుస్తకంగా చేశాను. దోషాలు ఉంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 14:24, 23 ఏప్రిల్ 2016 (UTC)
దోషాలు వున్నాయి, బొమ్మలు, అధ్యాయపు విరుపులు, క్రింది చిట్టా ప్రకారం తనిఖీ చేయండి. --అర్జున (చర్చ) 04:47, 24 ఏప్రిల్ 2016 (UTC)

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

అర్జునగారు, Rajasekhar1961 గారు ఈ గ్రంథములో

 • యునికోడ్ పరముగా తప్పులు సరి చేయడమైనది. ఆ విధముగా గ్రంథం సరిగ్గా వున్నది.
ఈపబ్ ఫైల్ డౌన్లోడ్ చేసి చూసినప్పుడూ
అ)కొన్ని ఖాళీ పేజీలు వచ్చినవి. అది ఏందుకు వచ్చాయో అర్థం కాలేదు
ఉదాహరణకు 1) 5అధ్యాయము చివర, 6వ అధ్యాయము ముందు
2) 11 అధ్యాయము చివర 12వ అధ్యాయము ముందు ఖాళి పెజీలు వచ్చాయి.
ఆ)16వ అధ్యాయము లేదు, దాని కొరకు విషయ సూచిక లో క్లిక్ చేస్తే 15 వ అధ్యాయము ఒపెన్ అవుతుంది. యునీకోడ్ లో ఈ సమస్య లేదు.
సరి అయిన సూచనలు తెలియ చేయగలరు.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ)
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి,విషయసూచిక నేను సవరించాను. ఇప్పుడు 16 వ అధ్యాయము సరియైన చోటకు లింకు వెళుతుంది. నేను దింపుకొని చూసినపుడు, ఖాళీలు కనబడలేదు. ఈ పబ్ లో పేజీ పరిమాణానికి తగినట్లు పాఠ్యం నింపబడుతుంది. కావున అలా ఖాళీ పేజీలగురించి ఆందోళన చెందవద్దు. అన్నట్లు మీ వ్యాఖ్యలతరువాత సంతకం బొమ్మ వాడి సంతకం చేస్తే తేదీ సమయం ముద్రించబడుతుంది.--అర్జున (చర్చ) 16:47, 8 ఆగష్టు 2016 (UTC)
అర్జునగారు మీరు ఇచ్చిన సూచన గమనించాము. ధన్యవాదములు.----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:51, 11 ఆగష్టు 2016 (UTC)

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

పుట పేజీ 19 పుట:Jyothishya shastramu.pdf/19, పుట:Jyothishya shastramu.pdf/28, పుట:Jyothishya shastramu.pdf/74, పుట:Jyothishya shastramu.pdf/83 లలో బొమ్మ సరిగా లేవు.--Rajasekhar1961 (చర్చ) 06:26, 28 ఏప్రిల్ 2016 (UTC)

Rajasekhar1961 గారు, మీరు పేర్కొన్న పేజీలలోని బొమ్మలు సరి చేసితిని. చూడండి. ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 09:08, 29 ఏప్రిల్ 2016 (UTC)
కాని ఇది సరిగ్గా లేదు మూలము లో లింక్స్ సరి చేయాలి.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:01, 29 ఏప్రిల్ 2016 (UTC)
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, నేను బొమ్మ ని సరిచేసిన విధము ఉదాహరణగా చూడండి.అవసరమైన చోట్ల అలా చేయండి.--అర్జున (చర్చ) 23:42, 29 ఏప్రిల్ 2016 (UTC)


 • అర్జునగారు, Rajasekhar1961 గారు ఈ గ్రంథములో క్రాపింగ్ మెథడ్ లో బొమ్మలు, టేబుల్స్ అన్నీ చేర్చబడినవి. కానీ ఈపబ్ ఫైల్ లో ఈ బొమ్మలు పేజీకి ఒకటీ గా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు epub file page no.s 132-133, 153-154, 156-157, 227-228..... వీటిని ఇలానే వుంచడమా లేక మార్పు ఏమన్నా చేసేది వున్నదా? --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ)
-ఇందుశ్రీ ఉషశ్రీ బొమ్మలు కనబడుతుంటే ఆలానే వదిలేయండి. ఈ పబ్ కు పిడిఫ్ కు తేడాలున్నాయిఈ పబ్ రకరకాల పరికరాలపైన ప్రదర్శనకు వీలైనది. --అర్జున (చర్చ) 16:48, 8 ఆగష్టు 2016 (UTC)
అర్జునగారు మీరు ఇచ్చిన సూచన పాటిస్తాము.----ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:47, 11 ఆగష్టు 2016 (UTC)

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

అధ్యాయాల విరుపులను సరిచేశాను.--Rajasekhar1961 (చర్చ) 07:12, 29 ఏప్రిల్ 2016 (UTC)

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

అన్వయించదు.--అర్జున (చర్చ) 23:04, 29 ఏప్రిల్ 2016 (UTC)

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

అర్జున (చర్చ) 04:45, 24 ఏప్రిల్ 2016 (UTC)

pdf లో
 1. ముఖ పత్రం అని రచయిత చిత్రం కాకుండా వేరే చిత్రం వున్నది.
 2. fullstop బదులు small square వస్తున్నది.
 3. బుక్ లోని మొదటి 4 పేజీలు లేవు మొదటి పేజి, రచనలు, ప్రసంగాలు, చిరునామా
 4. మూలములో లింక్స్ సరిగ్గా లేకపోవుట వల్ల బొమ్మలు సరిగ్గా రావటం లేదు. ఇంతకు ముందు కామన్స్ లో ఎక్కించిన లింక్స్ వున్న వాటికి మార్పు చేస్తున్నాము. లింక్స్ మిస్ అయిన వాటికి ఏమి చేయాలి? మళ్ళీ కామన్స్ లో ఎక్కించాలా?
 5. Tables 21 పేజీ,23 పేజీకూడా సరిగ్గా రావటంలేదు.

లైసెన్స్ గూర్చి అప్పుడే చర్యలు తీసుకొని వుంటే ఇంత సమస్య అయ్యేది కాదేమొ!

ముందు నేను మూలమును సరి చేసే పని చేస్తాను. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 14:00, 29 ఏప్రిల్ 2016 (UTC)
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి. పిడిఫ్ రూపం దించుకొని పరిశీలించినందులకు ధన్యవాదాలు. ఈ రూపు దిద్దే సాఫ్ట్వేర్ ఉపకరణంలో కొన్ని సమస్యలున్నాయి. వీలువెంబడి అ‌వి పరిష్కరింపబడతాయి. EPUB రూపం చక్కగా వుంటుంది, కనుక దానిని పరిశీలించితే మంచిది. Calibre అనే సాఫ్ట్వేర్ తో డెస్కుటాప్లో పరిశీలించవచ్చు. బొమ్మలకు నేను స్వల్ప సవరణలు చేశాను. పుస్తకపు మొదటి పేజీలు విషయసూచికలో చేరుస్తాను. అప్పుడు అ‌వి పుస్తకంలో కన్పడతాయి. పట్టికలుకూడా పరిశీలిస్తాను. --అర్జున (చర్చ) 23:08, 29 ఏప్రిల్ 2016 (UTC)
22వ పటము సవరణ చూడండి. అలాగే ఇతర పటాలు సవరించండి. అయినా పుస్తకంలో వున్నట్లుగా రావటంలేదనిపిస్తే బొమ్మ రూపంలో కేవలం పట్టిక వరకే Cropimage వాడి శీర్షికని Description లో చేర్చి ఎక్కించండి.--అర్జున (చర్చ) 23:41, 29 ఏప్రిల్ 2016 (UTC)
అర్జున గారికి, మీ సూచనలకు ధన్యవాదాలు. Calibre సాఫ్ట్వేర్ డెస్కుటాప్లో ఏ విధంగా ఇంస్టాల్ చేయవలెనో తెలియచేయగలరు.--12:13:08 . . (+326)‎ . . ‎ఇందుశ్రీ ఉషశ్రీ
విండోస్ కొరకు కేలిబ్రె ద్వారా Calibre దింపుకొని స్థాపించుకొనండి. --అర్జున (చర్చ) 23:50, 2 మే 2016 (UTC)
అర్జున గారికి, ధన్యవాదాలు. Calibre దింపుకొని స్థాపించుకొన్నాము. అయితే epub బుక్ లో చిత్రాల, టేబుల్స్ విషయంలో చాలా ఇబ్బంది ఎదురవుతున్నది. అవి సరిగ్గా రావటం లేదు. చక్కగా కోడింగ్ చేయబడ్డ టేబుల్స్ epub బుక్ లో సరిగ్గా రావడం లేదు. ఇది టెక్నికల్ గా సాల్వ్ చేయవలసిన ప్రాబ్లెం. చిత్రాల విషయమునకు వస్తే, మేము పోయిన సంవత్సరం లింక్స్ అప్లోడ్ చేసి అవి యునికోడ్ లో ఉపయొగించి చిత్రాలు అన్నీ చేసాము. ఇప్పుడు ఏమంటే ఆ లింక్స్ అన్నీ పోయి వాటి స్థానంలో క్రాపింగ్ కోడింగ్ కనిపిస్తున్నది. దీని వల్ల చిత్రం యొక్క exact location లెక్క వేసి చేయ వలసి వస్తుంది. అది కష్టమైన పని. ఎవరయితే ఈ క్రాపింగ్ కోడ్ రాసారో వారి చేతే ఆ పని చేయిస్తే బాగుంటుంది, వారు టెక్నికల్ గా సౌండ్ అయ్యి వుంటారు. లేదా అప్లొడ్ చేసి లింక్స్ పెట్టమంటే పెడతాము. ఇది రహ్మానుద్దీన్, రాజశేఖర్, రాజు గార్లు గమనించి సూచనలు ఇవ్వవలసింది గా కోరుతున్నాను. ---ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 08:45, 20 మే 2016 (UTC)
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, పట్టికల రూపంలో హద్దుగీత రావటంలేదు . ఇది నిజంగా బగ్. పట్టికహద్దు ముఖ్యమనుకుంటే బొమ్మ లాగా చేర్చడమే మంచిది. పట్టిక ని పేజీ మధ్యలో చేర్చటానికిమార్పుల ఉదాహరణ చూడండి. బొమ్మ చేర్చడానికి సులువైన బొమ్మ చేర్చే గుర్తు మీకు సవరణ పెట్టె ఉపకరణాలలో కనిపిస్తుంది. అది వాడండి. మరిన్ని వివరాలు. --అర్జున (చర్చ) 16:49, 20 మే 2016 (UTC)
 • అర్జున గారు, మీరు చెప్పినట్టుగా బొమ్మ చేర్చే ఉపకరణమూ వాడి చూసాము, సులువు గా వున్నది అయితే బొమ్మ కింద వున్న ఎన్లార్జ్ గుర్తు ఒత్తితే బొమ్మ పెద్దదిగా చూపించకుండా, పిడిఫ్ ఫైల్ దస్త్రం పేజీకి వెళుతున్నది. ఈ పేజీ చూడండి ఉదా:1. హెడ్డింగ్ తో పాటు క్రాప్ చేస్తే ఈ విధంగా .ఉదా:2 గా వస్తున్నది. మరి ఈ విధానమునే కంటిన్యూ చేయమంటారా? లేక బొమ్మను దస్త్రం గా ఎక్కించ మంటారా? తెలుపగలరు. --ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 10:04, 25 మే 2016 (UTC)
 • ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, నేను కొద్దిగా సవరించాను. చూడండి. బొమ్మ శీర్షికను వదలి క్రాప్ చేసి, మూసలో ఆ పాఠ్యాన్ని చేర్చాలి. --అర్జున (చర్చ) 21:41, 25 మే 2016 (UTC)
 • అర్జునగారు, మీరు చెప్పినట్టు శీర్షిక ను వదలి క్రాప్ చేయుట వల్ల బొమ్మలో కింద కుడి వైపు enlarge symbol వస్తుంది. దానిని ఒత్తితే బొమ్మ పెద్దదిగా చూపించకుండా, పిడిఫ్ ఫైల్ దస్త్రం పేజీకి వెళుతున్నది.పాఠకులు ఇబ్బంది పడుతారు. అందుకని శీర్షిక తో పాటు క్రాప్ చేయడం ఉత్తమము అని మా ఉద్దేశ్యము ఒకసారి గమనించి చూడండీ.--ఇందుశ్రీ ఉషశ్రీ (చర్చ) 10:19, 26 మే 2016 (UTC)
ఇందుశ్రీ ఉషశ్రీ గారికి, శీర్షికని పాఠ్యం రూపంలో చేరిస్తే గూగుల్ లాంటి వెతుకుయంత్రాలద్వారా వచ్చే ఫలితాలలో కనబడే అవకాశం వుంది. ఈ పాఠ్యీకరణ ముఖ్యోద్దేశం Epub తయారీ కాబట్టి, మీరు చెప్పుతున్న కొన్ని సమస్యలు అంత ముఖ్యమైనవి కావు. --అర్జున (చర్చ) 18:00, 27 మే 2016 (UTC)