Jump to content

చర్చ:కంకణము

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
విషయాన్ని చేర్చు
వికీసోర్స్ నుండి

చేయాల్సిన పనులు

[మార్చు]

దింపుకోగల పుస్తకంగా చేయటం

[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ పుస్తకాన్ని ప్రయోగాత్మకంగా దింపుకోగల పుస్తకంగా చేశాను. లోపాలేమైనా ఉంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 11:46, 2 ఏప్రిల్ 2016 (UTC)Reply

Rajasekhar1961 గారికి, అధ్యాయపు విరుపులు సరిచేయాలి. ఇంకేమైన వీలువెంబడి తెలియచేస్తాను. మీరు పిడిఎఫ్ ని దించుకొని పరిశీలించితే చేయవలసిన పనులు తెలియవచ్చు.--అర్జున (చర్చ) 06:37, 6 ఏప్రిల్ 2016 (UTC)Reply
పద్య కృతి కాబట్టి అరసున్నలు వదిలివేయరాదు. --అర్జున (చర్చ) 06:39, 6 ఏప్రిల్ 2016 (UTC)Reply
అర్జున గారు, అధ్యాయపు విరుపులు సరిచేశాను. ఒకసారి చూడండి. ఇంకేమైనా పనులుంటే తెలియజేయండి.--Rajasekhar1961 (చర్చ) 06:06, 12 ఏప్రిల్ 2016 (UTC)Reply
లింకుల వరకు బాగానే వుంది. పద్యాల మధ్యస్థంలో పెట్టే తీరు అక్కడక్కడ మారుతున్నది. దానికి ఇంకొంచెం మెళకువలుఆంగ్ల వికీసోర్స్ లో చూచి వాడాలి. మీరు కూడా పుస్తకం దింపుకొని పరిశీలించండి. అచ్చుతప్పులేమైనా వున్నాయేమో పద్యాలపై ఆసక్తిగల వారిని ఒకసారి తనిఖీ చెయ్యమనండి. --అర్జున (చర్చ) 12:30, 12 ఏప్రిల్ 2016 (UTC)Reply
అరసున్నలు అన్ని పేజీలలో చేర్చాను, చిన్నచిన్న దోషాలను సరిచేశాను. నావైపు నుండి ఈ పుస్తకం అన్నివిధాలా పూర్తయినది. పవన్ ని ఒకసారి పుస్తకంలోని పద్యాలను తనిఖీ చేయమని కోరుతున్నాను.--Rajasekhar1961 (చర్చ) 11:41, 26 ఏప్రిల్ 2016 (UTC)Reply
రాజశేఖర్ గారూ మీరు అడిగిన మేరకు పరిశీలించాను. 5 పేజీలు (వికీసోర్సు సూచిక ప్రకారం 10, 11, 12, 19, 33 పేజీలు) sampleగా తీసుకుని చూస్తే మొత్తంగా 16 దోషాలు దిద్దాను. సగటున ప్రతీ పేజీకి 3 తప్పులు కనిపిస్తూన్నాయి. వాటిలో కొన్ని అక్షరదోషాలు, అరసున్నల చేర్పు వంటివి కాగా మిగిలినవి ఫాంటు స్పష్టత/స్కాన్ స్పష్టత లేకపోవడం వల్ల అర్థం లేకుండా వచ్చిన పదాలు. రెండో రకం పొరపాట్లు అర్థం చేసుకోవాలంటే పద్యసాహిత్యంతో కొద్ది పరిచయమైనా ఉండడం అవసరం. వాటిని దిద్దడానికి కూడా అర్థాలు, ఛందోపరంగా అక్షరం యొక్క గురుత్వ లఘుత్వాలు పరిశీలించి దిద్దాల్సివస్తోంది. దీనిపై ఏం చేయాలన్నది నిర్ణయించగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 15:25, 26 ఏప్రిల్ 2016 (UTC)Reply
పవన్ సంతోష్ గారికి వీలైనంతవరకి మూలంలో వున్నట్లుగా (అక్షరదోషాలు సవరించితే) చేస్తే దింపుకొనే పుస్తకంగా చేయవచ్చు. --అర్జున (చర్చ) 23:50, 29 ఏప్రిల్ 2016 (UTC)Reply
మరికొన్ని దోషాలు సవరించాను. పవన్ బిజీగా ఉన్నట్లున్నారు.--Rajasekhar1961 (చర్చ) 09:32, 5 జూన్ 2016 (UTC)Reply

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా

[మార్చు]

చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 16:39, 26 ఆగస్టు 2018 (UTC)Reply

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?

[మార్చు]

వీలైతే పద్యాలు {{Telugu poem}} వాడి సరిచేయాలి. ఉదాహరణ.--అర్జున (చర్చ) 01:51, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply

తరువాతి పేజీలలో చాలావరకు, పద్యంతీరు పరవాలేదు.--అర్జున (చర్చ) 01:55, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?

[మార్చు]

అన్వయించదు.--అర్జున (చర్చ) 01:56, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?

[మార్చు]

అవును.--అర్జున (చర్చ) 01:55, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?

[మార్చు]

అన్వయించదు.--అర్జున (చర్చ) 01:56, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.

[మార్చు]

{{telugu poem}} వాడిన చోట పద్యం రూపులో పద్యరకం పై వరుసలో వస్తున్నది. ఇది దింపుకొన్న పుస్తకం రూపుదిద్దే ఉపకరణంలో సమస్యగా భావించడమైనది. పుస్తకం దింపుకోలుగా చేయడమైనది. --అర్జున (చర్చ) 02:02, 3 సెప్టెంబరు 2019 (UTC)Reply