సూచిక చర్చ:TeluguVariJanapadaKalarupalu.djvu

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

బొమ్మలు[మార్చు]

పేజీ 1 వరకు బొమ్మలు కామన్స్ లో చేర్చబడ్డవి.వివరాలు Commons:User:Arjunaraoc/gallery లో చూసి పేజీలలో చేర్చండి. --అర్జున (చర్చ) 05:31, 3 ఏప్రిల్ 2014 (UTC)

సూచిక పేజీ 10 7 వరకు బొమ్మలు చేర్చడమైనది. --అర్జున (చర్చ) 04:18, 24 ఫిబ్రవరి 2015 (UTC)
పాఠ్యపేజీ 88 వరకుబొమ్మలు చేర్చడమైనది.--అర్జున (చర్చ) 10:05, 25 ఫిబ్రవరి 2015 (UTC)
User:Bhaskaranaidu ,User: Nrgullapalli,User: Rajasekhar1961 గార్లకు, ఈ పుస్తకం రూపుదిద్దడంలో మీ కృషి మెచ్చుకోదగినది. అయితే పుస్తకంలోని బొమ్మలు చేర్చడం ఇంకా మిగిలే వున్నది. ఇప్ఫుడు అందుబాటులో వున్న క్రాప్ ఇమేజ్ పద్దతి ద్వారా బొమ్మలు చేర్చి ఈ పుస్తకాన్ని ఆదర్శ పాఠ్యీకరణ పుస్తకంగా చేయడానికి సహకరించమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:06, 1 మార్చి 2015 (UTC)
@User:Bhaskaranaidu , పాఠ్యపేజీ 128 వరకు మీరు చేర్చిన బొమ్మలు పరిశీలించాను. చాలావరకు బాగానే వున్నది. పద్యముల మధ్యలో బొమ్మ పెట్టాల్సివచ్చినపుడు </poem> బొమ్మ మూస<poem> వాడండి. బొమ్మలు ప్రారంభపు పేరాకు దగ్గిరగా వుండాలి. కొన్ని చోట్ల నేను పైకిసవరించాను. పేజీలో రెండు బొమ్మలుంటే రెండు సార్లు బొమ్మ చేర్చి వాటిని తగిన స్థానంలో చేర్చండి. బొమ్మ పాఠ్యానికి దగ్గరగా వుంటే చేర్చినతరువాత మూస పరామితులు మునుజూపు వాడుతూ స్వల్పంగా మార్చితే సరి. ఉదాహరణకు బొమ్మ ఎడమ వైపు పాఠ్యం ముక్క కనబడుతుంటే Oleft= అనే దానిని 3,4 పెంచితే సరి. నేను చేసిన మార్పులు గమనించితే మీకు బాగా అర్ధమవుతుంది. --అర్జున (చర్చ) 09:28, 4 మార్చి 2015 (UTC)
పాఠ్యపేజీ 139వరకు బొమ్మలు చేర్చడమైనది. --అర్జున (చర్చ) 09:53, 4 మార్చి 2015 (UTC)
బొమ్మలకు వివరం వుండే అది కూడా బొమ్మలో వచ్చేటట్లు కత్తిరించండి. అలా కాక, మూసలో Description లో వివరం రాస్తే పెద్ద బొమ్మ చూపెట్టమంటే అది పుస్తకం మొదటిపేజీకి వెళ్తున్నది.--అర్జున (చర్చ) 10:27, 4 మార్చి 2015 (UTC)--అర్జున (చర్చ) 04:44, 5 మార్చి 2015 (UTC)
పాఠ్యపేజీ 169/ స్కాన్ పేజీ 201 వరకుబొమ్మలు చేర్చడమైనది.
పాఠ్యపేజీ 761-783 వరకుబొమ్మలు చేర్చడమైనది.--అర్జున (చర్చ) 06:12, 6 మార్చి 2015 (UTC)
పాఠ్యపేజీ 741 - చివరి వరకు బొమ్మలు చేర్చడమైనది.--అర్జున (చర్చ) 16:45, 7 మార్చి 2015 (UTC)

-- ఈరోజుతో ఈ పుస్తకములోని బొమ్మలన్నీ పెట్టడము పూర్తయినది. Bhaskaranaidu (చర్చ) 13:32, 11 మార్చి 2015 (UTC)

@Bhaskaranaidu, వేగంగా పనిపూర్తిచేయటంలో సహకరించినందులకు ధన్యవాదాలు.--అర్జున (చర్చ) 13:06, 12 మార్చి 2015 (UTC)

విషయసూచిక పేజీలు[మార్చు]

విషయసూచిక పేజీలు సవరించాలి. మూసలతో సవరించిన మొదటి విషయసూచిక పేజీ ఉదాహరణ చూడండి. పుస్తకపు పేజీలో ఉపపేజీల జాబితాతో వికీసోర్స్ విషయసూచిక ఉపయోగపడ్తుంది--అర్జున (చర్చ) 04:42, 4 మే 2014 (UTC)

విషయసూచికను పూర్తిచేశాను. కొన్ని పేజీలలో తేడా వస్తుంది. ఎందుకో తెలియదు.--Rajasekhar1961 (చర్చ) 11:35, 23 ఫిబ్రవరి 2015 (UTC)
Rajasekhar1961 గారికి, తేడా వచ్చిన పేజీల లింకులు కొన్ని వివరాలు తెలియచేస్తే సహాయపడే వారికి సౌలభ్యంగా వుంటుంది.--అర్జున (చర్చ) 04:18, 24 ఫిబ్రవరి 2015 (UTC)
శీర్షికలో అచ్చు తప్పులుంటే ఎర్రరంగుతో కన్పించవచ్చు. నెనొకటి సరిచేశాను.--అర్జున (చర్చ) 04:21, 24 ఫిబ్రవరి 2015 (UTC)
విషయసూచిక (పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/29) లో 707 పేజీ నుండి వ్యాసం పేరుకు సూచికలో కనిపిస్తున్న పేజీ సంఖ్యకు సరిపోవడం లేదు. ఇది పుస్తకం చివరి పేజీ వరకు అదే పరిస్థితి. 32 సంఖ్యను చేరుస్తున్నాము కదా అదేమైనా మార్చాలేమో.--Rajasekhar1961 (చర్చ) 05:17, 24 ఫిబ్రవరి 2015 (UTC)
Rajasekhar1961 గారికి, అవును. నేను సరిచేశాను. అయితే ఈ అధ్యాయంలో మధ్యన వచ్చే శీర్షికలకు ప్రత్యేక పేజీలు చేసేరు కాబట్టి ప్రకారం సెక్షన్ లేబుళ్లు వాడి విషయసూచిక మరియు పేజీలు సరిచేయాలి.--అర్జున (చర్చ) 09:32, 25 ఫిబ్రవరి 2015 (UTC)
పై విషయమై సహాయం కావాలి మూస చేర్చడమైనది.--అర్జున (చర్చ) 00:22, 1 ఏప్రిల్ 2018 (UTC)
తెలుగువారి జానపద కళారూపాలు/విద్యావినోదాల్లో ఘనత వహించిన గోల్కొండ నవాబులు వరకు తనిఖీ చేయడమైనది.--అర్జున (చర్చ) 00:10, 2 ఏప్రిల్ 2018 (UTC)
పుట శీర్షికలు, భూమికలు పాఠ్యం లోనుండి పై లేక క్రింది విభాగాలకి మార్చాలి కూడా.--అర్జున (చర్చ) 00:20, 2 ఏప్రిల్ 2018 (UTC)

పేజీలలో లింకులు[మార్చు]

తెవికీలో లాగా పేజీలలో కొన్ని పదాలకు లింకులు చేర్చబడినవి. అవి వికీసోర్స్ కి అనుకూలము కాదు కావున తొలగించాలి.--అర్జున (చర్చ) 10:06, 25 ఫిబ్రవరి 2015 (UTC)

ఉదాహరణ పేజీ. సవరించబడింది --అర్జున (చర్చ) 10:08, 25 ఫిబ్రవరి 2015 (UTC)
@User:Bhaskaranaidu , బొమ్మలు చేర్చేటప్పుడు ఎర్రలింకులు కూడా తొలగించవలసినది. --అర్జున (చర్చ) 09:29, 4 మార్చి 2015 (UTC)

-- గతంలో అవగాహన లేక కొన్ని లింకులు పెట్టాను. ఇప్పుడు బొమ్మలు చేరుస్తున్నప్పుడు అటువంటి లింకులు తొలిగించాను. రెండు లింకులు మాత్రము మిగిలినట్లు నా అనుమానము. అవి ఏపుటలోనో ఏమో....? Bhaskaranaidu (చర్చ) 13:25, 11 మార్చి 2015 (UTC)

@Bhaskaranaidu, ధన్యవాదాలు. నేను వెతుకుపెట్టెలో ప్రత్యేక prefix: వాడి వెతికాను కనబడలేదు. లేనట్లే. --అర్జున (చర్చ) 13:11, 12 మార్చి 2015 (UTC)

పేజీ కూర్పు గణాంకాలు[మార్చు]

1.3.2015న

+-----------------------------------------+-------+
| user_name | Edits |
+-----------------------------------------+-------+
| Bhaskaranaidu | 5156 |
| Nrgullapalli | 784 |
| Rajasekhar1961 | 355 |
| Arjunaraoc | 159 |
| Srujanachavala | 8 |
| రవిచంద్ర | 3 |
| రహ్మానుద్దీన్ | 2 |
| Manojk | 1 |
| Palagiri | 1 |
+-----------------------------------------+-------+

పేజీ శైలి[మార్చు]

పేజీ శైలిగా ప్రస్తుతము మనము అధ్యాయానికి శీర్షిక మరియు విభాగాలకు 2 వ స్థాయి శీర్షిక , 3 వ స్థాయి శీర్షిక ( లేక ;) వాడుతున్నాము. దీనివలన రూపు దిద్దడంలో కొంచెం తేడాలు వస్తాయి. ఉదాహరణకు ఈ పుస్తకంలో అధ్యాయల శీర్షికలు క్రింద పొడుగాటి గీత వస్తున్నది. ఆంగ్ల వికీలో ప్రాథమిక వికీ ఫార్మాట్లు మాత్రమే వాడుతున్నారు. ఈ పుస్తకానికి ప్రస్తుత శైలిలో వుంచేసి కొత్త పుస్తకాల పేజీలు రూపు దిద్దేటప్పుడు ఆ సూచనలు పాటించిమని మనవి.--అర్జున (చర్చ) 08:44, 11 మార్చి 2015 (UTC)

ఇంకొకసారి అచ్చుదిద్దు[మార్చు]

నేను కొన్ని పేజీలు పరిశీలించితే ఇంకా అచ్చుదోషాలున్నట్లు తెలిసింది. వాటిని అచ్చుదిద్దాలి. [ https://te.wikisource.org/w/index.php?title=%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F%3ATeluguVariJanapadaKalarupalu.djvu%2F45&type=revision&diff=208666&oldid=208329 ఉదాహరణ] --అర్జున (చర్చ) 08:26, 3 ఏప్రిల్ 2018 (UTC)

దింపుకొనుటకు తనిఖీ మూస పుస్తక కూర్పు పేజీలో చేర్చి సహాయం కావాలి మూసను అక్కడకుబదిలీ చేయడమైనది.--అర్జున (చర్చ) 23:22, 4 ఏప్రిల్ 2018 (UTC)

తెలుగు పద్యాల శైలి కూర్పు[మార్చు]

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/55 లో చూపినట్లు, {{Left margin}} మరియు {{overfloat left}} ను తో వాడడం ద్వారా తెలుగు కంద, సీస, చంపకమాల లాంటి పద్యాలను చక్కగా కూర్చవచ్చు.--అర్జున (చర్చ) 23:41, 3 ఏప్రిల్ 2018 (UTC)

కొన్ని పద్యాలు, కవితలు మూలంలో మార్జిన్ ఇవ్వకపోయిన వికీసోర్స్ పాఠ్యంలో మార్జిన్ ఇవ్వడం అనుసరిద్దాం. ఉదాహరణ పేజీ--అర్జున (చర్చ) 05:44, 5 ఏప్రిల్ 2018 (UTC)

స్కాను దోషం[మార్చు]

స్కానుదోషం సహాయం కావాలి.
దీనిని ఉపయోగించటానికి తగిన చర్చా పేజీలో, తగు శీర్షికతో కొత్త విభాగం ప్రారంభించి దానిలో {{స్కానుదోషం సహాయం కావాలి}} ముూస చేర్చి ఆతరువాతస్కాను లో గల దోషాలను ముద్రితపేజీసంఖ్యతో వివరించండి. ఒకవేళ కొంతమంది సభ్యులకు (ఉదాహరణకు మీకు సందేహమున్న పేజీలో చర్చావిషయమైన మార్పుని చేర్చినవారు, లేక మీ దృష్టిలో విషయంపై నైపుణ్యం కలవారు) ప్రత్యేకంగా తెలియచేయదలచుకుంటే వివరణలో ఆ సభ్యుల పేర్లకు వికీలింకులు చేర్చటం ద్వారా వారికి వికీ సూచనల వ్యవస్థ(ఎకో) ద్వారా సందేశాలు పంప వీలుంది.
ఈ లోపల స్కానుదోషం సహాయం చేయబడిన పేజీలను , తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.

  • స్కానుదోషంతో సహాయపడే వారికి గమనిక: మీరు నిర్వాహకులు కాకపోతే సహాయం చేసిన తరువాత {{స్కానుదోషం సహాయం కావాలి}} మూసను మార్చవద్దు. సహాయం కోరిన వ్యక్తి గాని స్పందన తరువాత నిర్వాహకులు మూసను {{స్కానుదోషం సహాయం చేయబడింది}} తో మార్చవలెను. వారం రోజులలోగా స్పందనలు లేకపోతే {{స్కానుదోషం సహాయం కావాలి-విఫలం}} తో మార్చవలెను.

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/473 అనగా పుస్తకంలో 441పేజీ స్కాను దోషం.--అర్జున (చర్చ) 00:54, 22 మే 2018 (UTC)