విన నాసకొని యున్నానుర
స్వరూపం
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
- పల్లవి
విన నాసకొని యున్నానుర - విశ్వరూపుడ ! నే | | విన | |
- అనుపల్లవి
మనసారగ, వీనుల విందుగ - మధురమైన పలుకుల | | విన | |
- చరణము
సీతా రమణితో నోమ - న గుంట లాడి గెల్చుట
చేతనొకరి కొకరు - జూచి యాభావమెఱిగి, సా -
కేతాధిప ! నిజమగు ప్రే - మతో బల్కుకొన్న ముచ్చట
వాతాత్మజ భరతులు విన్నటుల, త్యాగరాజ సన్నుత ! | | విన | |