వాడుకరి చర్చ:Padma Sri Gummadi

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

స్వాగతం[మార్చు]

Padma Sri Gummadi గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం!! Wikisource-logo.png

Padma Sri Gummadi గారు, తెలుగు వికీసోర్స్ కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.

  • ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ సహాయ పేజీలు చూడండి.(ముఖ్యంగా గ్రంథాలను చేర్చటం మరియు వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను రచ్చబండలో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా సముదాయ పందిరిలో ఉన్నది.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి

తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png  ~~~~

--Rajasekhar1961 (చర్చ) 05:51, 24 మార్చి 2017 (UTC)

కొన్ని సూచనలు[మార్చు]

వాడుకరి:Padma Sri Gummadi గారూ,
తెలుగు వికీసోర్సులో కృషిచేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. తెవికీసోర్సు కృషి తెలుగు భాషా సాహిత్యాలు, తెలుగులో విజ్ఞానం అభివృద్ధి చేసేందుకు ఉపకరిస్తుంది, అటువంటి తెవికీసోర్సులో మీరూ కృషిచేయడం ఎంతైనా అభినందనీయం.
ఈ సందర్భంలో కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. మీరు చేస్తున్న కృషిలో కొన్ని ఫార్మాటింగ్ అంశాలు తెలిసివుండకపోవడం వల్ల తిరిగి చేసుకోవాల్సి వస్తోంది. అలానే మీరు నేరుగా అచ్చుదిద్దుతున్నాను అని పెట్టడం వల్ల ఆ పేజీలోని సరిదిద్దాల్సిన అంశాలు తోటి సభ్యుల దృష్టికి రాకపోవచ్చు.

  1. ఫార్మాటింగ్ అంశాల్లో గమనించాల్సింది - వాక్యం ప్రారంభం కాగానే ఒక్క స్పేస్ కూడా ఉండకూడదు. లైను మారాల్సినా, పేరా మారాల్సినా స్పేస్ కావాలంటే లైన్ పూర్తయ్యాకా ఒక లైన్ స్పేస్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది.
  2. కొన్ని అక్షరదోషాలు వదిలివేస్తూండడం కూడా సమస్యాత్మకం అవుతోంది.

ఈ అంశాలను ఈ పేజీ ఉదాహరణగా గ్రహించాను. ఆ పేజీలో తర్వాత చేసిన దిద్దుబాట్లు మీకు ఉదాహరణగా పనికివస్తుందని ఆశిస్తున్నాను. మీరు పేజీని పరిపూర్ణంగా సరిదిద్దలేదనుకుంటే ఏమీ ఫర్వాలేదు అచ్చుదిద్దినట్టుగా గుర్తించకపోతే సహసభ్యులు దిద్దే వీలుంటుంది. ఇప్పటికి మీరు చేస్తున్న మార్పులు చాలా అర్థవంతంగానే ఉంటున్నాయి, కానీ ఇవి మరింతగా మీకు వికీసోర్సుపై అవగాహన పెంచి మీ కృషి సరైన ఫలితం ఇచ్చేందుకే నా ప్రయత్నం. ఈ సూచనలు మీకు పనికి వస్తాయని ఆశిస్తూ, తెవికీసోర్సులో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. --పవన్ సంతోష్ (చర్చ) 11:52, 31 మే 2017 (UTC)

పవన్ సంతోష్ గారు మీ సూచనలకు మా ధన్యవాదములు. మీరు సూచించిన విధముగా రాజశేఖర చరిత్రము పేజీలలో మార్పులు చేయడం జరిగింది. మీరు వాటిని పరిశీలించి ఆమోదించగలరు. ఇకముందు చేసేవి తగు జాగ్రత్తతో చేస్తాను.వికీసోర్స్ గురించి నాకు సరియైన అవగాహన కల్పించండి. --Padma Sri Gummadi (చర్చ) 10:47, 15 జూన్ 2017 (UTC)
పద్మశ్రీ గారూ ధన్యవాదాలండీ. మీ ఆసక్తికి అభినందనలు. వచ్చేవారం వికీసోర్సు కార్యశాల నిర్వహించే వీలుంది. నిర్ధారణ అయ్యాకా తప్పకుండా మీకు తెలియజేస్తాను. కార్యక్రమంలో మొత్తం పుస్తకాన్ని కామన్స్ లోకి ఎక్కించే దగ్గర నుంచి చివరకు పుస్తకం పూర్తిచేసేవరకూ మొత్తం ప్రాసెస్ అంతే వివరించగలము. తద్వారా మీకు పూర్తి అవగాహన ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. --పవన్ సంతోష్ (చర్చ) 11:54, 16 జూన్ 2017 (UTC)

అచ్చుదిద్దు పతకం[మార్చు]

Copyedit Barnstar Hires.png అచ్చుదిద్దు పతకం
Padma Sri Gummadi గారికి, రాజశేఖర చరిత్రము (ఎమెస్కో) అచ్చుదిద్దడానికి చేసిన కృషికి ధన్యవాదాలు.

---అర్జున (చర్చ) 05:02, 2 ఏప్రిల్ 2018 (UTC)

Indic Wikisource Proofreadthon[మార్చు]

Sorry for writing this message in English - feel free to help us translating it