లావణ్య రామ కనులార జూడవే
స్వరూపం
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
రుద్రప్రియ రాగం - రూపక తాళం
- పల్లవి
లావణ్య రామ ! కను - లార చూడవే; అతి
- అనుపల్లవి
శ్రీవనితా చిత్తకుముద - శీత కర ! శతానన్యజ !
- చరణము
నీ మనసు నీ సొగసు - నీ దినుసు వేరె;
తామస మత దై - వమేల ? త్యాగరాజనుత దివ్య