రామ నన్ను బ్రోవరా

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

కాంభోజి రాగం - రూపక తాళం


పల్లవి

రామ నన్ను బ్రోవరా - ప్రేమతో లోకాభి

అనుపల్లవి

చీమలో బ్రహ్మలో - శివ కేశవాదులలో,

ప్రేమమీర వెలుగుచుండే - బిరుదు వహించిన సీతా,


చరణము

మెప్పులకై కన్న తావు - నప్పు బడక విఱ్ఱవీగి

తప్పు పనులు లేక యుండు - త్యాగరాజ వినుత సీతా