రామాయణము
Jump to navigation
Jump to search
- వాల్మీకి రచించిన వాల్మీకి రామాయణము (క్రీస్తుపూర్వం)
- గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము (13వ శతాబ్దం)
- మడికి సింగన రచించిన వాసిష్ఠరామాయణము (1420)
- ఆతుకూరి మొల్ల రచించిన మొల్ల రామాయణము (16వ శతాబ్దం)
- కట్టా వరదరాజు రచించిన శ్రీ రామాయణము (16వ శతాబ్దం)
- తరిగొండ వెంగమాంబ రచించిన వాసిష్ఠరామాయణము (ద్విపద)
- కంకంటి పాపరాజు రచించిన శ్రీమదుత్తరరామాయణము (18వ శతాబ్దం)
- ఋగ్వేదికవి వేంకటాచలపతికవి రచించిన చంపూరామాయణము
- గోపీనాథము వేంకటకవి రచించిన గోపీనాథ రామాయణము (19వ శతాబ్దం)
- పిండిప్రోలు లక్ష్మణకవి రచించిన లంకావిజయము
- పసగాడ సన్యాసి రచించిన శతకంఠ రామాయణము (1899)
- కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన శుద్ధాంధ్రోత్తర రామాయణము
- తిరుపతి వేంకట కవులు రచించిన బాల రామాయణము
- జనమంచి శేషాద్రి శర్మ రచించిన ధర్మసార రామాయణము
- మునిపల్లె సుబ్రహ్మణ్యకవి రచించిన అధ్యాత్మ రామాయణ కీర్తనలు