భాస్కరరామాయణము
స్వరూపం
ఆనందాశ్రమగ్రంథరత్నమాల
భాస్కరరామాయణము
బుక్కపట్టణము రామానుజయ్యగారిచేఁ
బరిష్కృతము
1920
వేమూరు వేంకటకృష్ణమ సెట్టి అన్డ్ సన్సుచేఁ
కణ్ణన్ సెట్టి అన్డ్ కంపెనీవారిచే
బ్రకటితము
286, చైనాబజారు రోడ్డు, మదరాసు.
Copyright Registered.
ఆనందముద్రణాలయమున ముద్రితము