Jump to content

రాగసుధారస పానము జేసి

వికీసోర్స్ నుండి
త్యాగరాజు కృతులు

అం అః

ఆందోళిక - దేశాది


పల్లవి : రాగసుధారస పానము జేసి రాజిల్లవే ఓ మనసా


అనుపల్లవి : యాహ యొగ త్యాగ భొగ ఫలమొసంగే


చరణం : సదాశివామయమగు నాదోంకారస్వర విదులు జీవన్ముక్తులని త్యాగరాజు తెలియు