ఫణిపతిశాయి మాం పాతు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

ఝంకారధ్వని రాగం - ఆది తాళం


పల్లవి

ఫణిపతిశాయి ! మాం పాతు, పాలితాబ్ధిప ! హే


అనుపల్లవి

మణి మయ మకుట విరాజ - మాన మన్మథకోటి సమాన !


చరణము

గజవరగమన ! కమనీయానన !

సుజనగణావన ! సుందరవదన !

గజముఖ వినుత ! కరుణాకర ! నీ -

రజనయన ! త్యాగరాజ వినుత ! హే