పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/భాగవత దశలక్షణంబులు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


(తెభా-2-257-సీ. )[మార్చు]

వనీశ! నీవు న న్నడిగిన పగిది నా;
తఁడుఁ దండ్రి నడుగఁ బితామహుండు
గవంతుఁ డాశ్రితపారిజాతము హరి;
గృపతోడఁ దన కెఱింగించి నట్టి
లోకమంగళ చతుశ్శ్లోక రూపంబును;
శలక్షణంబుల నరు భాగ
తము నారదున కున్నతిఁ జెప్పె; నాతఁడు;
చారు సరస్వతీ తీరమునను

(తెభా-2-257.1-తే. )[మార్చు]

రిపదధ్యాన పారీణుఁ డాత్మవేది
ప్రకటతేజస్వి యగు బాదరాయణునకుఁ
గోరి యెఱిఁగించె; నమ్మహోదారుఁ డెలమి
నాకు నెఱిఁగించె; నెఱిగింతు నీకు నేను.

(తెభా-2-258-వ. )[మార్చు]

అదియునుంగాక యిపుడు విరాట్పురుషునివలన నీ జగంబు లే వడువునఁ బొడమె ననునవి మొదలయిన ప్రశ్నంబులు గొన్ని నన్నడిగితివి ఏను నన్నిటికి నుత్తరం బగునట్లుగా నిమ్మహాభాగవతం బుపన్యసించెద నాకర్ణింపుము; అమ్మహాపురాణంబు చతుశ్శ్లోక రూపంబును దశలక్షణంబునునై సంకుచిత మార్గంబున నొప్పు; నందు దశలక్షణంబు లెవ్వి యనిన "సర్గంబును, విసర్గంబును, స్థానంబును, బోషణంబును, నూతులును, మన్వంతరంబులును, నీశానుచరితంబులును, నిరోధంబును, ముక్తియు, నాశ్రయంబును, ననం బది తెఱుంగు లయ్యె; దశమాశ్రయ విశుద్ధ్యర్థంబు తక్కిన తొమ్మిది లక్షణంబులుఁ జెప్పంబడె నవి యెట్టి వనిన.

(తెభా-2-259-తే. )[మార్చు]

హదహంకార పంచ తన్మాత్ర గగన
వన శిఖి తోయ భూ భూతపంచ కేంద్రి
ప్రపంచంబు భగవంతునందు నగుట
ర్గ మందురు దీనిని నవరేణ్య!

(తెభా-2-260-క. )[మార్చు]

సిజగర్భుండు విరా
ట్పు రుషునివలనన్ జనించి, భూరితర చరా
భూత సృష్టిఁ జేయుట
రువడిని విసర్గ మండ్రు రతకులేశా!

(తెభా-2-261-క. )[మార్చు]

లో ద్రోహినరేంద్రా
నీ ముఁ బరిమార్చి జగము నెఱి నిల్పిన యా
వై కుంఠనాథు విజయం
బా ల్పస్థాన మయ్యె వనీనాథా!

(తెభా-2-262-క. )[మార్చు]

రి సర్వేశుఁ డనంతుఁడు
ని రుపమ శుభమూర్తి సేయు నిజభక్త జనో
ద్ధ ణము పోషణ మవనీ
ర! యూతు లనంగఁ గర్మవాసన లరయన్.

(తెభా-2-263-తే. )[మార్చు]

లజనాభ దయాకటాక్షప్రసాద
బ్ది నఖిలైక లోకపాక విభూతి
హిమఁ బొందిన వారి ధర్మములు విస్త
మునఁ బలుకుట మన్వంతములు భూప!

(తెభా-2-264-క. )[మార్చు]

జోదరునవతార క
ముఁ దదీయానువర్తితి చారిత్రం
బు ను విస్తరించి పలుకం
ను నవి యీశానుకథలు సౌజన్యనిధీ!

(తెభా-2-265-సీ. )[మార్చు]

సుమతీనాథ! సర్వస్వామి యైన గో;
విందుండు చిదచిదానందమూర్తి
లలిత స్వోపాధి క్తిసమేతుఁడై;
నరారు నాత్మీయ ధామమందు
ణిరాజ మృదుల తల్పంబుపై సుఖలీల;
యోగనిద్రారతి నున్నవేళ
ఖిల జీవులు నిజవ్యాపారశూన్యులై;
యున్నత తేజంబు లురలుకొనఁగ

(తెభా-2-265.1-తే. )[మార్చు]

రుగు నయ్యవస్థావిశేషంబు లెల్ల
విదితమగునట్లు వలుకుట యది నిరోధ
న నిది యవాంతరప్రళయం బనంగఁ
రఁగు నిఁక ముక్తి గతి విను పార్థివేంద్ర!

(తెభా-2-266-సీ. )[మార్చు]

జీవుండు భగవత్కృపావశంబునఁ జేసి;
దేహధర్మంబులై ధృతి ననేక
న్మానుచరితదృశ్యము లైన యజ్జరా;
రణంబు లాత్మధర్మంబు లయిన
న పుణ్య పాప నికాయ నిర్మోచన ;
స్థితి నొప్పి పూర్వసంచితము లైన
పహత పాప్మవత్త్వాద్యష్ట తద్గుణ;
వంతుఁడై తగ భగచ్ఛరీర

(తెభా-2-266.1-తే. )[మార్చు]

భూతుఁడై పారతంత్ర్యాత్మ బుద్ధి నొప్పి
దివ్య మాల్యానులేపన భవ్య గంధ
లిత మంగళ దివ్య విగ్రహ విశిష్టుఁ
గుచు హరిరూప మొందుటే నఘ! ముక్తి

21-05-2016: :