రచయిత:బమ్మెర పోతన
Appearance
←రచయిత అనుక్రమణిక: ప | బమ్మెర పోతన (1450–1510) |
బమ్మెర పోతన గొప్ప కవి, ప్రజా కవి, పండిత పామరులను ఇద్దరినీ మెప్పించే విధంగా రాసిన కవి. వీరు సంస్కృతములో ఉన్న శ్రీమద్భాగవతమును ఆంధ్రీకరించి తన జన్మనీ, తెలుగు భాషని, తెలుగు వారిని ధన్యులను చేసినాడు. |
--> mother and father : lakkamamba and kesana
రచనలు
[మార్చు]- తెలుగు భాగవతము
- పోతన తెలుగు భాగవతము
- వీరభద్ర విజయము
- భోగినీ దండకము
- కుచేలోపాఖ్యానము ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- ధ్రువోపాఖ్యానము ( పాఠ్యీకరణ ప్రాజెక్టు)
- నారాయణ శతకము