పోతన తెలుగు భాగవతము/ద్వితీయ స్కంధము/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


పోతన తెలుగు భాగవతము
ద్వితీయ స్కంధము

(తెభా-2-1-క. )[మార్చు]

శ్రీ ద్భక్త చకోరక
సో ! వివేకాభిరామ! సురవినుత గుణ
స్తో ! నిరలంకృతాసుర
రా మా సీమంతసీమ! రాఘవరామా!

(తెభా-2-2-వ. )[మార్చు]

మహనీయ గుణగరిష్టులగు నమ్ముని శ్రేష్టులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరీ సమేతుండైన సూతుం డిట్లనియె; "నట్లు పరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.

21-05-2016: :== మూలాలు ==

  1. ref list Tebha

తెలుగుభాగవతం.ఆర్గ్