పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కంసునికి నారదుడు జెప్పుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

(తెభా-10.1-1149-చ.)[మార్చు]

' నుఁడొకనాడు నారదుఁడు కంసునితోడ యశోద కూఁతు దాఁ
' నుటయుఁ జక్రి దేవకికి ర్భజుఁడౌటయు మున్ను రోహిణీ
' యుఁడు రాముఁడౌటయును ద్విభు లిద్దఱు మంద నున్నవా
' ని యెఱుఁగంగఁ జెప్పిన మహాద్భుత మంచుఁ జలించి గిన్కతోన్.

(తెభా-10.1-1150-చ.)[మార్చు]

'కొ డుకుల మందలోన నిడి గొంటుతనంబున మోసపుచ్చె నీ
' డుగును బట్టి చంపు టిది భావ్య మటంచుఁ గృపాణపాణి యై
' డి వసుదేవునిం దునుమ చ్చిన కంసునిఁ జూచి నారదుం
'డు డుగుము చంపఁ బోల దని యోడక మానిచి పోయె మింటికిన్.

21-05-2016: :
గణనాధ్యాయి 11:18, 11 డిసెంబరు 2016 (UTC)