546 |
రాయల కాలంలో - వాయిద్యపు తీరు - కుంకాలాట - పతాక సన్నివేశం - కళాకారులు.......
551 |
సంక్రాంతి శోభలు - సంక్రాంతి సంకేతం హరిదాలసులు - తన్మయత్వంతో పాడే పాటలు - ఎందరో హరి దాసులు......
554 |
మానాటి గొల్లల కథ - కథకురాలు అచ్చమ్మ , కోల సంబరం పేరెందుకొచ్చింది - ఏడుగురు అన్నదమ్ములు - తిరుపతి వెంకన్న - బృందాల సంబరాలు......
558 |
వాలకమంటే - వీథి ప్రదర్శనం - రాంబట్లవారి వివరణ - కమ్మ వాలకం - తాటాకులు కట్టటం - నిష్క్రమణ - ప్రవేశం - ప్రవేశం - అల్లెలోకి కోడెగాడి ప్రవేశం - వాలకాల ఇతి వృత్తం - నిజం చెప్పే నిజాయితీ పరులు......
564 |
రౌంజకాసురుడు - రుంజ - పల్లెలో ప్రదర్శన - చెప్పే కథలు....
571 |
ఒకనాటి కళారూపం - ఆటను నేర్పుట - గంగిరెద్దుల అలంకారం - ఆడించేవారి హంగులు - సుందర ప్రదర్శన - రామ లక్ష్మణులు - గజాసురుడు - గంగిరెద్దులవారు.
576 |
ఆనంద గజపతీ, ఆదిభట్ల వారూ - భాగవాతకథే భాగవతం - బలరామభుక్త భాగవతం - ముచ్చటైన కథా వస్తువు - తూర్పు బాణి ప్రత్యేకత - మృదంగ ఘోషల్లో ముత్యాలసరాలు - ముందువెనుకల మృదంగ వాయిద్యం.....