చర్చ:రాధికాసాంత్వనము (ముద్దుపళని)
విషయాన్ని చేర్చుAppearance
తాజా వ్యాఖ్య: దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
Information about this edition | |
---|---|
Edition: | శృంగారకావ్యగ్రంథమండలి-౧ (1953) |
Source: | దేవీప్రసాదశాస్త్రి |
Contributor(s): | దేవీప్రసాదశాస్త్రి, Rajasekhar1961,Arjunaraoc, Jainaprasad |
Level of progress: | ఆమోదించవలసివుంది. |
Notes: | ఆమోదించేవారు పద్యాలకు {{Telugu poem}} వాడి సవరించితే మంచిది. |
దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా
[మార్చు]చిట్టా చేర్చినవారు..అర్జున (చర్చ) 06:02, 22 నవంబరు 2020 (UTC)
అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?
[మార్చు]పద్యాలకు {{Telugu poem}} వాడలేదు కావున పద్యాల తీరు ఇంకా మెరుగుచేయవచ్చు. --అర్జున (చర్చ) 04:56, 4 జనవరి 2021 (UTC)
బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?
[మార్చు]అధ్యాయపు తొలిపేజీలో డిజైన్లు చేర్చలేదు. --అర్జున (చర్చ) 05:06, 4 జనవరి 2021 (UTC)
అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?
[మార్చు]వర్తించదు.--అర్జున (చర్చ) 04:53, 4 జనవరి 2021 (UTC)
విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?
[మార్చు]- విషయసూచిక చేశాను. --అర్జున (చర్చ) 04:52, 4 జనవరి 2021 (UTC)
దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.
[మార్చు]- స్వల్ప సవరణలు చేశాను. --అర్జున (చర్చ) 04:57, 4 జనవరి 2021 (UTC)
- పుస్తకానికి కృషి చేసిన User:దేవీప్రసాదశాస్త్రి గారు పై వ్యాఖ్యలను పరిశీలించి, {{featured download trial}} ను , {{featured download}} గా మార్చమని కోరుతున్నాను. --అర్జున (చర్చ) 05:13, 4 జనవరి 2021 (UTC)
- బొమ్మలు చేర్చడం నాకు రాదు. మీరే చేర్చవలసివుంటుంది.
- ఇప్పుడు మళ్ళీ పద్యాలన్నీ రీఫార్మాట్ చెయ్యడం అంత అవసరమా?--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 06:19, 4 జనవరి 2021 (UTC)
- దేవీప్రసాదశాస్త్రి గారికి, బొమ్మలు చేర్చడం సులభమే. సహాయం:స్కాన్ లోని బొమ్మలు చేర్చటం చూడండి. నేను కొన్న చేర్చుతాను. పద్యాల గురించి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే. --అర్జున (చర్చ) 07:08, 5 జనవరి 2021 (UTC)
- దేవీప్రసాదశాస్త్రి గారికి, మీరే బొమ్మలు చేర్చినట్లు గమనించాను. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 07:11, 5 జనవరి 2021 (UTC)
- పద్యాలని అలాగే వదిలేద్దాం. ఇంకా వాలిడేషన్ కాలేదు.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 10:12, 5 జనవరి 2021 (UTC)
- దేవీప్రసాదశాస్త్రి గారికి, ఆమోదించేవారు ఆ సవరణలు చేపట్టితే బాగుంటుంది. పద్యసాహిత్యం మీద కృషి చేసేవారు తక్కువ కనక అది జరిగే ఆవకాశాలు తక్కువ. ప్రస్తుతానికి దింపుకొనే పుస్తకంగా చేస్తాను..--అర్జున (చర్చ) 12:13, 5 జనవరి 2021 (UTC)
- పద్యాలని అలాగే వదిలేద్దాం. ఇంకా వాలిడేషన్ కాలేదు.--దేవీప్రసాదశాస్త్రి (చర్చ) 10:12, 5 జనవరి 2021 (UTC)