సహాయం:స్కాన్ లోని బొమ్మలు చేర్చటం

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

పుస్తకంలోని బొమ్మలు చేర్చడానికి crop image (క్రాప్ ఇమేజి) ఉపకరణం[మార్చు]

మీ అభిరుచులలో ఉపకరణాలలో Editing tools for Page: namespace లో Crop image అనే ఉపకరణం ఎదురుగా టిక్కు మార్కు పెట్టి భద్రపరచండి. మీరు పుట పేరుబరిలో సవరించేటప్పుడు , మీకు క్రాప్ బటన్

క్రాప్ బటన్

కనబడుతుంది. దానినినొక్కితే మీరు పేజీలో కావలసిన భాగాన్ని ఎంపిక చేసుకొని 'Done' బటన్ నొక్కితే ఆ భాగం తాలుకు మూస మీ పేజీలో పై భాగాన్న చేరుతుంది. దానిని పేజీలో కావలసిన చోట కు తరలించి తగిన మార్పులు చేసి పేజీ భద్రపరచండి. అప్పుడు మీ పేజీలో బొమ్మలు కనబడతాయి. ఉదాహరణ పేజీ చూడండి. ఈ సౌకర్యం తొలిగా 19 ఫిబ్రవరి 2015 నాడు ప్రారంభించబడింది.

బొమ్మ నాణ్యత స్కాన్ నాణ్యత పై ఆధారపడుతుంది. స్కాన్ అంతగా నాణ్యత లేకపోతే, మూల పుస్తకంనుండి బొమ్మని నాణ్యతగా స్కాన్ చేసి, కామన్స్ లో లేక వికీసోర్స్ లో ఎక్కించి ఆ బొమ్మని వాడుకోవచ్చు.


ఇవీ చూడండి[మార్చు]