చర్చ:ముసలమ్మ మరణము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
Information about this edition
Edition:
Source:
Contributor(s): Rajasekhar1961

Nrgullapalli రవిచంద్ర Arjunaraoc

Level of progress:
Notes: పద్యాలకు {{Telugu poem}}వాడాలి.
Proofreaders:

పూర్తి అయింది[మార్చు]

ఈ పుస్తకం ఆమోదం కోసం దిద్దడం కూడా పూర్తయింది. దీన్ని పుస్తకంగా దింపుకునే సౌలభ్యం ఏర్పాటు చేసి పరిశీలించవలసి యున్నది. రవిచంద్ర (చర్చ) 19:06, 21 మే 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా[మార్చు]

తనిఖీ మూస చేర్చిన వారు.Rajasekhar1961 (చర్చ) 08:27, 23 మే 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?[మార్చు]

బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?[మార్చు]

అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?[మార్చు]

విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?[మార్చు]

  • విషయసూచిక పుస్తకంలో లేనందున అనుబంధంగా విషయసూచికను తయారుచేశాను. ఇందులోని అంశాలకు విభాగాలు లేవు.--Rajasekhar1961 (చర్చ) 12:07, 23 మే 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.[మార్చు]

పుస్తకం దింపుకుంటే కేవలం ఐదు పేజీలే కనిపిస్తున్నాయి. దీనిని సరిదిద్దాలి.రవిచంద్ర (చర్చ) 09:53, 23 మే 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@రవిచంద్ర: గారూ, ఇప్పుడు మరొకసారి ప్రయత్నించండి.--Rajasekhar1961 (చర్చ) 12:07, 23 మే 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
ఇప్పుడు సరిగా ఉన్నది. రవిచంద్ర (చర్చ) 12:19, 23 మే 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చిన్న పుస్తకం కావున ఉపపేజీలు లేకుండా ప్రధానపేరుబరిపేజీలోనే పుస్తకాన్ని పొందుపరచాను. --అర్జున (చర్చ) 06:19, 9 జనవరి 2021 (UTC)Reply[ప్రత్యుత్తరం]

పేజీ సంఖ్యలు[మార్చు]

ప్రతి పేజీ హెడర్ లోను మధ్యలోనుండే పేజీసంఖ్యను చేర్చాలి.--Rajasekhar1961 (చర్చ) 04:50, 12 జూన్ 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

ముఖచిత్రం బొమ్మ[మార్చు]

అర్జునరావు గారు, ఈ పుస్తకం పూర్తిచేయగలిగాము. ఒక మంచి పుస్తకం అట్ట డిజిటల్ గా తయారుచేసి సహాయం చేయమని కోరుతున్నాము. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 12:13, 23 మే 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]

@Rajasekhar1961,
ముఖచిత్రం
చేర్చాను చూడండి.--అర్జున (చర్చ) 02:19, 12 జూన్ 2019 (UTC)Reply[ప్రత్యుత్తరం]