ఎవరిచ్చిరిరా శరచాపము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
త్యాగరాజు కృతులు

అం అః

మధ్యమావతి రాగం - ఆది తాళం

పల్లవి

ఎవరిచ్చిరిరా శరచాపము - నీ ? కినకులాబ్ధి చంద్ర !

అనుపల్లవి

అవతరించు వేళ నుండెనో ? లేక

యవనికేగి యార్జించితివో ? శ్రీరామ ! నీ

చరణము

ఒకటేసి యైన బది నూరై వెయ్యై

పకపక లాడి శత్రుల నణచెనట