ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య
Appearance
త్యాగరాజు కృతులు |
అ • ఆ • ఇ • ఈ • ఉ • ఊ • ఋ • ౠ • ఎ • ఏ • ఐ • ఒ • ఓ • ఔ • అం • అః • క • ఖ • గ • ఘ • ఙ • చ • ఛ • జ • ఝ • ఞ • ట • ఠ • డ • ఢ • ణ • త • థ • ద • ధ • న • ప • ఫ • బ • భ • మ • య • ర • ల • వ • శ • ష • స • హ • ళ • ఱ |
ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య రాగం: చక్రవాకం తాళం: త్రిపుట పల్లవి: ఎటులబ్రోతువో తెలియ నేకాంతరామయ్య ॥ఎ॥ అను పల్లవి: కటకట నా చరితము కర్ణకఠోరమయ్య ॥ఎ॥ చరణము(లు) వట్టి గొడ్డు రీతి భక్షించి తిరిగితి పుట్టులోభులను పొట్టకై పొగడితి దుష్టులతోఁ గూడి దుష్కృత్యములు సల్పి ఱట్టుబడిన త్యాగరాజుని దయతో ॥ఎ॥