అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021
12-00 లకు కులు విద్యాలయం INTERNAL MOTHER LANGUAGE DAY UNESCO MOTHER LANGUAGE DAY తెనాలిలో - అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం 'తెలుగుభాష ఆశయప్రకటన' పత్రం విడుదల ఫిబ్రవరి 21 అంతర్జాతీయ భా దినో వం ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియం, తెనాలి 0.20-2-2021-0 సెంట్రల్ న్యూ తెనాలిలో ఫిబ్రవరి 20వ తేదీన అంతర్జాతీయ అంతర్జాతీయ మాతృ భాషాదినోత్సవసభ శ్రీవివేకానంద సెంట్రల్ స్కూల్ ఆడిటోరియంలో ఉదయం 11గం||లకు జరిగింది. పాఠశాల నిర్వాహకుడు శ్రీ రావిపాటి వీరనారాయణ సభకు అధ్యక్షత వహించారు. తెలుగు భాషోద్యమ సమాఖ్య తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు డా॥ సామల లక్ష్మణబాబు, శ్రీ యర్రంశెట్టి హనుమంతరావు సభను నిర్వహించారు. సభలో సమాఖ్య జాతీయ అధ్యక్షుడు డా॥సామల రమేష్బాబు, భారత భాషాసంఘం జాతీయ అధ్యక్షుడు ప్రొ॥గారపాటి ఉమామహేశ్వరరావు అతిధులుగా పాల్గొని ప్రసంగించారు. సమాఖ్య కార్యదర్శి డా|| వి. సింగారావు, అందరితో కలసి 'తెలుగుభాష ఆశయప్రకటన' పత్రాన్ని విడుదల చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. INTERSAHOVK MOTHER LANGUAGE DAY ఉదయం గం|| 10. లక UNESCO 021 జాతీయ నోత్సవం మా' శ్రీ శ్రీ వివేకానంద Piloctine 5.20-2-20 సెంట్రల్ సమా en కెనా 30089 INTERNATIONAL MOTHER LANGUAGE DAY PERLARE వేదిక సమ od విజ్ఞాన్ విశ్వవిద్యాలయం - ఫార్మసీకాలేజీలో ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ 1. విజ్ఞాన్ ఫార్మశీ కళాశాల ఆడిటోరియం 0.20-2-2021 పి. శ్రీనివాసచే నిపాల్, మాన్ ఫార్మల్ గ మధ్యాహ్నం గం మల గుంటూరుజిల్లా-వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయం ఆవరణలో ఫార్మసీ కళాశాలలో ఫిబ్రవరి 20న మధ్యాహ్నం 3గం||లకు అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవం సందర్భంగా జరిగిన సభాదృశ్యం. ప్రిన్సిపాల్ డా॥ పి. శ్రీనివాసబాబు అధ్యక్షత వహించగా డా॥ సామల రమేష్ బాబు, ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు, డా॥ వెన్నిసెట్టి సింగారావు ప్రసంగించారు. త్వరలో దేశమంతటా సాంకేతిక, వృత్తి విద్యాకళాశాలలను మాతృభాషామాధ్యమంలో కూడా నిర్వహించాలని కొత్త జాతీయ విద్యావిధానం ప్రకారం కేంద్రం
ప్రకటించిన దృష్ట్యా ఈ సమావేశం ప్రత్యేకతను సంతరించుకొంది. విద్యార్థులు ఆసక్తిని ప్రదర్శించారు. లోపలి పుటలలో....
సంపాదకహృదయం: తెలుగుభాష ఆశయప్రకటన - 5 సూత్రాలు... 05
తెలుగుభాష ఆశయప్రకటన... 07
22 భాషలనూ అధికారిక భాషలుగా గుర్తిస్తూ రాజ్యాంగ సవరణ చెయ్యాలి... 10
వాక్య విశ్లేషణ - యంత్రానువాదం... 12
విద్యనూ భాషనూ ప్రజాస్వామీకరించడంతోనే అభివృద్ధి... 15
అక్షరాలతో ఆటలు - 2... 19
మాతృభాషా విద్యామాధ్యమం - దేశ ఆర్థికాభివృద్ధి... 21
కొత్తమాటల పుట్టింపు-5,6... 23
'పోలవరం' కింద మునిగిపొతున్న తెలుగుజాతి కీర్తి గుర్తులు.. 27
పదనిష్పాదనకళ... 29
పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషా సాహిత్య సంపద... 32
అడుగుజాడలూ ఆనవాళ్లు-7... 35
మాఊరు... 38
కొయ్యబొమ్మలాట కళాకారుడు... 42
రవీంద్రనాధ టాగూరు 'ముక్తధార'... 48
ర్యాంక్... 50
శ్రద్ధాంజలి... 26, 45, 46, 31 తెలుగు జాతి(ట్రస్టు) పలు నెలవులు పలుకు తెలుగుజాతి పత్రిక అమ్మనుడి నుడి నాడు నెనరు చందా వివరాలు జీవిత చందా
4 సం॥ చందా 1 సం॥ చందా : రూ.5000 రూ. 1000 రూ.300 ఎం.ఓ. లేదా తెనాలిలో చెల్లునట్లు బ్యాంకు చెక్కు లేదా డి.డి.ని 'తెలుగుజాతి' పేర పంపాలి. బ్యాంక్ ఖాతా, ఫోను వివరాలు - ఆన్లైన్ ద్వారా చందాను పంపేవారు NEFT / RTGS ద్వారా 'తెలుగుజాతి’-యాక్సిస్ బ్యాంకు, తెనాలి శాఖకు పంపాలి. TELUGU JAATHI - AXISBANK, TENALI అక్కౌంట్ నెం. 914020020387880 IFSC Code : UTIB0000556 గూగుల్ పే/ ఫోన్ పే ద్వారా కూడా చందాను చెల్లించవచ్చును ఆన్లైన్లో చందాను పంపేవారు వెంటనే ఇంటి నెంబరు, వీధి పేరు, పోస్టాఫీసు, ఊరిపేరు, పిన్ కోడ్ నెంబరుతో సహా తమ పూర్తి చిరునామాను, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి తదితర వివరాలను జాబు ద్వారా తెలుపగలరు. 9492980244 ఫోన్కు సందేశం గాని, వాట్సాప్ ద్వారా గాని తెలుపగలరు. చందాలు పంపడం, దానికి సంబంధించిన ఉత్తరప్రత్యుత్తరాలకు చిరునామా డా॥ సామల లక్ష్మణబాబు, ప్రచురణకర్త, 'అమ్మనుడి' 8-386, జీవక భవనం, అంగలకుదురు పోస్టు, తెనాలి, గుంటూరు జిల్లా - 522 211. ఫోన్ : 94929 80244 ఇ-మెయిల్: ammanudi2015@gmail.com మాసపత్రిక తెలుగు జాతి(ట్రస్ట్లు) పలు నెలవులు పలుకు చందాదారులకు సూచనలు 1. చందా కాలం, ముగింపు తేదీ - పత్రిక కవరుమీద మీచిరునామా పై భాగంలోనే ఉంటుంది. గమనించండి. 2. చందా కాలం ముగిసిపోయిన తర్వాత పత్రిక పంపబడదు. దయచేసి వెంటనే చందా పైకం పంపి, చందాను కొనసాగించుకోగోరుతున్నాము. 3. చందా పూర్తయ్యేందుకు ఒక నెల ముందే దయచేసి మీ చందాను పంపించండి. 4. మీ ఇంటి నెంబరుతో సహా పూర్తి చిరునామాను, పిన్కోడ్ నెంబరుతో సహా తెలియపరచాలి. మీ ఫోన్ నెంబరును, వుంటే మీ మెయిల్ ఐడి ని తెలుపండి. 5. మీ చిరునామా మారినట్లయితే దయచేసి వెంటనే తెలియజేయండి. 6. 'అమ్మనుడి' పత్రికను చందాదారులకు మాత్రమే పోస్టులో పంపించగలము. బయట ఎక్కడా అంగళ్లలో అమ్మకమునకు పెట్టడంలేదు. కనుక కావలసినవారు దయచేసి చందాదారులుగా చేరవలసిందిగా కోరుతున్నాము. చందాదారులు కోరినట్లయితే ఆన్లైన్లో కూడా పత్రికను పంపగలము. మీ ఇ-మెయిల్ ఐడిని తప్పక తెలియజేయండి. 'అమ్మనుడి' పత్రికను నడపడం ఆర్థికంగా ఎంతో ఇబ్బందిగా ఉంది. చందాలే ముఖ్య ఆధారంగా ఉన్నది గనుక - మీరు చందాదారులుగా చేరడంతో పాటు, మీ మిత్రులను, సంస్థలను ప్రోత్సహించి వారిని చందా దారులుగా చేర్పించగోరుతున్నాము. ప్రోత్సాహకులుగా చేరండి ప్రచురణకర్త రు. 10,000/-లు, ఆపైన- విరాళంగా పంపి, 'తెలుగుజాతి ట్రస్టు'కు ప్రోత్సాహకులుగా మాతో చేరి సహకరించగోరుతున్నాము. అట్టి 'ప్రోత్సాహకులకు' పత్రికను శాశ్వతంగా పంపుతూ, ట్రస్టు ప్రచురించే ఇతర పుస్తకాలను కూడా వారికి సాదరంగా పంపగలము. దయచేసి మీరు ప్రోత్సాహకులుగా చేరి మా కృషికి తోడ్పడగోరుతున్నాము. తెలుగుజాతి (ట్రస్టు) ప్రచురణ తెలుగుజాతి పత్రిక అమ్మనుడి మార్చి-2021 4